Header Ads Widget

Intermediate Hall Ticket Download - 2022

 Intermediate Hall Ticket Download - 2022


ap inter hall tickets 2022




      ఈ పేజీ నందు ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులుకి అనగా మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కి సంబంధించిన  హాల్ టికెట్స్ ని చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకునే విధానం గురించి వివరించుకుందాం.


వీటికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా క్రింద టేబుల్ లో ఇస్తాను.అక్కడ క్లిక్ చేసి Download చేసుకోగలరు


    


ఆంద్రప్రదేశ్ 


ఇంటర్మీడియట్ విద్యార్థులు కి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి అయిన ఎం.వి.శేషగిరిబాబు గారు విద్యార్దులు థియరీ పరీక్షల  హాల్ టికెట్స్ కొరకు కాలేజ్ కి వెల్లనవసరం లేకుండా మీ ఫోనే లో గానీ లేదా దగ్గరోని నెట్ సెంటర్ లోకూడా వెల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చును.

డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మన దగ్గర ఉండాల్సిన ముఖ్హమైన వివరాలు


మొదటి సంవత్సర విద్యార్థులు

  • మొదట సంవత్సరం హాల్ టికెట్స్ నెంబర్
  • 10 వ తరగతి హాల్ టికెట్ నెంబర్
  • ఆధార్ కార్డు నెంబర్

పై మూడింటిలో ఏదైనా ఒక్క ఐ.డి ఎంటర్ చేసి ఆ తరువాత  పుట్టిన తేదీ ని గానీ లేదా పేరుని కానీ(Capital Letter) ఎంటర్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది.


ap inter hall tickets download 2022


 రెండవ సంవత్సర విద్యార్థులు


  • మొదటి సంవత్సర హాల్ టికెట్ నెంబర్   
  • రెండవ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్
  • ఆధార్ కార్డ్ నెంబర్ 

పై మూడింటిలో ఏదైనా ఒక్క ఐ.డి ఎంటర్ చేసి ఆ తరువాత   పుట్టిన తేదీ ని గానీ లేదా పేరుని కానీ(Capital Letter) ఎంటర్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది.

ముఖ్య గమనిక : AP లో ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నాక వీటి పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని విషయాన్ని కూడా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఒక వేళ ఈ హాల్ టికెట్స్ పై అవగాహన లేకుండా పరీక్ష హాల్ దగ్గర గానీ లేదా కాలేజ్ సిబ్బంది గానీ వీటి పై ప్రిన్సిపల్ సంతకం చేయాలి, లేకపోతే ఇవి చెల్లవు అని ఎవరైనా అంటే వెంటనే ఈ క్రింది Tollfree ని సంప్రదించాలని అధికారికంగా తెలియపరచారు

0877-2237200
0877-2242332
18002749868

మీ ప్రిన్సిపల్ ని ఏ పరస్థితిలో సంప్రదించాలి


ఒకవేళ మీ హాల్ టికెట్ లలో మీ ఫోటో గానీ లేదా మీ సంతకం లోగానే ఏదైనా మార్పులు మాత్రం తప్పనిసరి గా వెళ్ళి కలవాల్సి ఉంటుంది

AP INTER BOARD OFFICIAL ALL LINKS


INTERMEDIATE BOARD LINKS
AP Intermediate Official website CLICK
1st year hall Ticket Download CLICK
II nd Year Hall Tickets Download CLICK



 తెలంగాణ కి సంబంధించి : 


మొదటి సంవత్సర విద్యార్థులు


TS intermediate Hall Tickets Download 2022


రెండవ సంవత్సర విద్యార్థులు


TS inter hall ticket 2022 download


BRIDGE COURSE


ts inter hall ticket 2022 download

CHECK LIST




TS INTERMEDIATE BOARD LINKS
TS Intermediate Official website CLICK
1st year hall Ticket Download CLICK
II nd Year Hall Tickets Download CLICK
BRIDGE COURSE CLICK
Student Verification Checklist CLICK

 

                  

                      THANK YOU



Post a Comment

0 Comments