Header Ads Widget

jan samarth portal

 Jan Samarth Loan Portal -2022



jan samarth portal jan samarth portal registration sbi jan samarth portal registration jan samarth canara bank jan samadhan portal jan samarth portal ministry jan samarth portal upsc jan samarth portal drishti ias,jan samarth canara bank,PM Modi launches 'Jan Samarth' portal for credit-linked schemes











ఈ పేజీ నందు ప్రధానంగా మనం వివరించుకోబోయే అంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.


1. జన్ సామార్ధ్ లోన్ పోర్టల్ అంటే ఏమిటి..?

2. ఈ వెబ్సైట్ లో ఎన్ని రకాల లోన్స్ అందుబాటులో ఉన్నాయి..?

3. ఆన్లైన్ లో మన ఎలిజిబులిటీ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి..?





జన్ సామర్ద్ : కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో  ఒకే రకమైన సంబంధాలు ఉన్న సర్వీసులన్నీటిని ఒకే ప్లాట్ ఫారం పైకి తేవడం చూసాము.ఉదాహరణకు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్,పాన్ కార్డ్, పాస్ పోర్ట్ వంటి కార్డు లన్నింటిని కలిపి "DIGI LOCKER" లోకి తేవడం గానీ, అదే విధంగా ONORC- "వన్ నేషన్ వన్ రేషన్" కార్డ్ గానీ ఇలా చాలా వరకు ఒకే ప్లాట్ ఫారం పైకి తేవడం జరిగింది.ఈ వెబ్సైట్ ప్రస్తుతం 7 రకాల భాషలలో అందుబాటులో ఉంది.




jan samarth portal jan samarth portal registration sbi jan samarth portal registration jan samarth canara bank jan samadhan portal jan samarth portal ministry jan samarth portal upsc jan samarth portal drishti ias,jan samarth canara bank
 


     అదే తరహాలో ప్రధాన మంత్రి మోదీ గారు ప్రజలకు లోన్స్ ఇచ్చే పథకాలు అన్నింటిని ప్రజలకు అనువుగా ఉండుటకు ఒకే ప్లాట్ ఫారం పైకి 13 రకాల పతకాల ద్వారా లోన్స్ ని అందుబాటులోకి తెచ్చారు. దానినే జన్ సామార్థ్ అని నామకరణం చేసి, ఒక ఆన్లైన్  పోర్టల్ కూడా అందుబాటులో కి తెచ్చి,చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి,పెద్ద వ్యాపారస్తుల వరకు వాళ్లకు తగిన డాకుమెంట్స్ ఉంటే ఈ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.



ఈ  లోన్స్ ఎన్ని రకాలుగా ఇస్తారు


జన్ సామార్ద్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై లోన్స్ ని 4 రకాలుగా విభజించారు.వీటికి 125 కి పైగా అప్పు ఇచ్చే ప్రభుత్వ సంస్థలను లింక్ చేయడం జరిగింది.

1.Education Loan

2. Agri Infrastucture Loan

3.  Business Activity Loan

4. Livelihood Loan





పై ప్రధాన 4 విభాగాల లోన్స్ నందు మరికొన్ని వివిధ పథకాల ద్వారా లోన్స్ ఇవ్వనున్నారు.అవేంటో వివరంగా చూద్దాం.


1. Education Loan : ఈ లోన్ లు ప్రధానంగా విద్యార్థులు ఉన్నత చదువులకోసం ఇవ్వబడతాయి. అది స్వదేశంలో చదువుకుంటానన్నా, లేదా విదేశాల్లో చదువుకుంటానన్నా ఇస్తారు.అవి 3 రకాలుగా ఇస్తారు.


A) Central Sector Interest Subsidy (CSIS)

B) Padho Pradesh

C) Dr.Ambedkar Central Sector Scheme



2. Agri Infrastructure Loan: ఈ లోన్ పూర్తిగా రైతులకు సంబంధించి మరియు వ్యవసాయ పనిముట్ల, అనుబంధ పరికరాలు కొనుగోలు మరియు వ్యాపారం చేసుకోదలచిన వారికి ఇస్తారు.ఈ లోన్స్ కూడా 3 రకాలుగా ఇస్తారు.



A) Agri Clinic And Garu Business Centers Scheme (ACABC)

B) Agriculture Marketing Infrastructure (AMI)

C) Agriculture Infrastructure Fund (AIF)




3. Business Activity Loan : చిన్న తరహా వ్యాపారం నుండి పెద్ద వ్యాపారం కొరకు కూడా లోన్స్ ఇస్తారు.వీటిని 6 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది.



A) Prime Minister's Employment Generation Programme (PMEGP)

B) Weaver Mudra Scheme (WMS)

C) Pradhan Mantri MUDRA Yojana (PMMY)

D) Pradhan Mantri Street Vendor Aatmanirbhar Nidhi Scheme (PM SVANidhi)

E) Self Employment Scheme For Rehabilitation Of Manual Scavengers (SRMS)

F) Stand Up India Scheme 




4. Livelihood Loan : ఈ రకమైన లోన్ నందు ఈ రకమైన లోన మాత్రమే అందుబాటులో ఉంటుంది.


A) Deenadayal Antyodaya Yojana - National Rural Livelihood Mission (DAY - NRLM)



ఈ లోన్స్ మీ మనం అర్హుల..కాదా అని ఆన్లైన్ లో చెక్ చెసుకోవడం ఎలా..?


పైన తెలిపిన అన్ని లోన్స్ కూడా మనకు అర్హత ఉందా లేదా అని ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకుని, అర్హత అని చూపిస్తే అక్కడే అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు.





ఈ లోన్ పొందే విధానం ఎలా ఉంటుంది..?


Step 1 : మొదట మీరు ఎంచుకున్న లోన్ లో ఎలిజిబులిటీచెక్ చేసుకుంటారు.

Step 2 : ఈ స్టేజీ లో దరఖాస్తు చెసుకుంటాము.

Step 3 : మనం బ్యాంక్ కి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ అప్రూవల్ పొందొచ్చు అని అయితే చెబుతున్నారు.

Step 4 :  అప్లై చేసుకున్నాక మన అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏమైంది అని చూసుకునే వెసులుబాటు బాటు కూడా కల్పించారు.

jan samarth portal jan samarth portal registration sbi jan samarth portal registration jan samarth canara bank jan samadhan portal jan samarth portal ministry jan samarth portal upsc jan samarth portal drishti ias,jan samarth canara bank






మరొక పేజీ నందు ఒక్కో లోన్ గురించి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది.

Join Watsapp Groups


      Thank You

Post a Comment

0 Comments