Appsc Group 2 Notification Full Details -2023
Group 2 - ప్రధాన అంశాలు
ఈ పేజీ నందు ప్రధానంగా మనం ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కి సంబంధించి Group 2 నోటిఫికేషన్ ని APPSC విడుదల చేసింది.కావున ఇందులో ఉన్న పోస్టుల వివరాలు మరియు విద్యా అర్హతలు మరియు వయస్సు నిబంధనలు,దరఖాస్తు కి చివరితెదీలు..ఇలా చాలా విషయాల గురించి వివరంగా చెప్పుకుందాం.
గమనిక - దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు Apply లింక్స్ పేజీ చివరన ఇవ్వడం జరిగింది.
ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గానీ అలాగే కేంద్ర,రాష్ట్ర సంక్షేమ పథకాల గురించి గానీ ఎప్పటికప్పుడు లేటెస్టు అప్డేట్స్ మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ క్రింది Whatsapp Group నందు జాయిన్ కాగలరు
APPSC GROUP 2 NOTIFICATION FULL DETAILS
మొత్తం పోస్టులు (Total Posts) - 899 పోస్టులు
Executive Posts - 333
Non- Executive Posts - 566
మొత్తం పోస్టుల వివరాలు మరియు జీతభత్యాలు (Total Posts And Salaries)
Executive Posts - 333
Non- Executive Posts - 566
విద్యార్హతలు (Educational Qualification)
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాల పరీక్షల కొరకు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీ కలిగి ఉండవలెను.
వయస్సు నిబంధనలు (Age Limit)
ఈ ఉద్యోగాల కొరకు పెట్టె పరీక్షకు హాజరు కావాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య కలిగి ఉండవలెను.
గమనిక - ఈ వయస్సుని జులై 1,2023 నాటి వరకు లెక్కిస్తారు.
వయస్సు సడలింపు
- SC,ST - 5 సంవత్సరాల వరకు వెసులుబాటు
- OBC - 5 సంవత్సరాల వరకు వెసులుబాటు
- PWD - 10 సంవత్సరాలు వరకు వెసులుబాటు
- ప్రభుత్వ ఉద్యోగులకు - 5 సంవత్సరాలు వెసులుబాటు
- Ex- Service Men - సర్వీస్ కాలాన్ని బట్టి 3 సంవత్సరాలు
- వితంతులు/ విడాకులు తీసుకున్న మహిళలకు 43 సంవత్సరాలు వరకు
- SC/ ST విడాకులు తీసుకున్న మహిళలకు 48 సంవత్సరాలు వరకు
ఫీజు వివరాలు (Fee Details)
జనరల్ అభ్యర్థులు కి -Application Processing Fee Rs.250 + Exam Fee 80/-
Total - Rs 330)
SC/ST/BC/ PH And Ex Service Men Processing Fee - Rs 250
Examination Fee Exempted
ఫీజు చెల్లింపు విధానము
UPI చెల్లింపు
డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్
NET బ్యాంకింగ్
ఫీజు చెల్లింపు కి చివరి తేదీ - 10-01-2024
దరఖాస్తుకి ప్రారంభ తేదీ - 21-12-2023
దరఖాస్తుకి చివరి తేదీ - 10-01-2024 (11.59 PM)
హాల్ టికెట్ డౌన్లోడ్ - పరీక్షకి ఒక వారం ముందు
ప్రిలిమినరీ పరీక్ష - 25-02-2024
మెయిన్స్ పరీక్ష - ఇంకా తేదీ విడుదల కాలేదు.
ఎంపిక ప్రక్రియ )Selection Process)
ప్రిలిమినరీ పరీక్ష - 150 మార్కులు
మెయిన్స్ పరీక్ష - 300 మార్కులు
CPT Computer Proficiency Test
పరీక్ష విధానము - Offline లో OMR షీట్స్ ద్వారా
Syllabus - పరీక్ష వివరాలు
ప్రిలిమినరీ పరీక్ష - 150 ప్రశ్నలు / ఒక్కోమార్క్
Current Affairs - 30 మార్కులకు
Indian Society - 30 మార్కులకు
Geography - 30 మార్కులకు
Indian History - 30 మార్కులకు
Mental Ability - 30 మార్కులకు
మెయిన్స్ పరీక్షలు కొరకు - 300 మార్కులకు
PAPER 1
AP History , Polity - 150 మార్కులు
PAPER 2
India & AP Economy
Science & Technology - 150 మార్కులు
Negative Marks - 3 తప్పులకు1 మార్క్ ని తగ్గించడం జరుగుతుంది
Important Link's
Group 2 Notification Pdf - DOWNLOAD
Online Apply Link - CLICK HERE
Online Apply process
0 Comments