SC Corporation loans 2025 ap
గమనిక - ఈ పేజీలో ఇచ్చిన వృత్తులు & వ్యాపార రకాలు ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసిన ఉత్తర్వులలోని అంశాలు మాత్రమే, ఇంకనూ Online దరఖాస్తుల సమయాన ఇంకనూ చాలా వ్యాపారాలు చూపిస్తాయి అని భావించాము. కానీ లాగిన్స్ ఓపెన్ అయ్యాక చూస్తే కూడా అందులోనూ క్రొత్త ఉపాధి రకాలు update చేయలేదు. కేవలం 3 సెక్టార్లలో కలిపి 31 రకాల ఉపాధి రకాల మాత్రమే అవకాశం కల్పించినట్టు వున్నారు.
SC corporation loans - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి కూటమి ప్రభుత్వం SC కుటుంబాలలోని నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధిలో స్థిరపడాలనుకున్న యువతకి వెన్నుదన్నుగా ఉండుటకు, వారికి ఆసక్తి ఉన్న వ్యాపారాలకి గాను ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడం, ఆ రుణాల్లో కూడా,వ్యాపారాన్ని బట్టి 50% నుండి 60 శాతం వరకు సబ్సిడీ కూడా ఇప్పించి, వారి వ్యాపారానికి సహాయపడుతుంది. దీనికి సంబంధించి సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ ప్లాన్ ని కూడా విడుదల చేశారు, కనుక అందులో ఉన్న ముఖ్యమైన సమాచారం మొత్తం కూడా తెలుగులో వివరంగా మన ఫాలోవర్స్ కోసం అందించడం జరుగుతుంది.
ఈ SC రుణాలను Online లో దరఖాస్తు చేయడానికి సంప్రదించండి.
Cell - 9700565505
మరిన్ని ప్రభుత్వపరమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవి తెలుసుకుంటూ ఉండి, లబ్ధి పొందగలరు.
WATSAPP LINK - CLICK
ఈ SC రుణాల దరఖాస్తుకు తేదీలు
మొదటి తేదీ - 11-04-2025 కానీ 14-04-2025 నుండి లాగిన్స్ ఓపెన్ అయ్యాయి.
చివరి తేదీ - 10-05-2025
షార్ట్ లిస్ట్ విడుదల తేదీ - 21-05-2025 నుండి 27-05-2025 లోపల
ఎంపికైన వారికీ బ్యాంక్ ఖాతాలు తెరవడం - 28-05-2025 నుండి 12-06-2025 లోపల
గ్రౌండింగ్ - 21-06-2025 నుండి 09-08-2025 వరకు
ఫీల్డ్ వెరిఫికేషన్ తేదీలు - 26-08-2025 నుండి 24-08-2025 వరకు
థర్డ్ పార్టీ వెరిఫికేషన్ - 25-09-2025 నుండి 24-10-2025 వరకు ఉంటుంది .
ఈ SC రుణాలకు అర్హతలు
- AP నివాసి అయి ఉండాలి
- కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ ఉండాలి .
- B P L కుటుంబాలకు మాత్రమే (రేషన్ / రైస్ కార్డు ఉండాలి)
- వయస్సు 21సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి.
ఈ SC రుణాలకు ఎంత లోన్ ఇస్తారు ?
ఈ SC రుణాలు 1 లక్ష నుండి 10 లక్షల వరకు ఇవ్వనున్నారు.
ఈ SC రుణాలను ఎన్ని రకాలుగా ఇస్తారు ?
A) ISB Sector
ISB Sector లో TYPE 1
ఇందులో 3 లక్షల వరకు రుణాలను ఇవ్వనున్నారు.
సబ్సిడీ - 60%
బ్యాంకు లోను - 35%
లబ్ధిదారుని వాటా - 5%
దీనిలో వచ్చే వ్యాపారాలు
1) flower boque making & decoration5) Plumbing & Electrician Services
6) Water Bottle Refill & Purification Kiosk
7) Water Recycling & Up cycling Business
(No Eligibility Criteria)
ISB Sector లో TYPE 2
ఇందులో 3 లక్షల పై నుండి 10 లక్షల లోపల వరకు రుణాలను ఇవ్వనున్నారు.
సబ్సిడీ - 40%
బ్యాంకు లోను - 55%
లబ్ధిదారుని వాటా - 5%
దీనిలో వచ్చే వ్యాపారాలు
8) Mobile Reparing & Electronic Services9) Soap,Detergent & Making
11) Adveture Tourism (Trekking & Camping )
12) mobile Car Wash & Service
13) Bakery & Confectionery Unit
14) Brick Klin & Fly Ash Brick Production
15) Seri Culture (Silk Production)
16) Water Purification & RO Plant Setup
17) Welding & Fabrication Unit
18) Jute Bags & Eco-Friendly Product Making
19) Solar Pannel Assembling & Installation
20) Solar Energy Product Sales & Installation
21) Coir Product Manufacturing
22) Photography & Videography Studio
23) Ayurvedic Clinic & Herbal Medicine Store
24) Generic Medical Shop
25) Beauty Parlour
26) Medical Lab
Diploma or Degree in Medical Laboratory Technology (DMLT / BMLT / MLT)
ISB Sector లో TYPE 3
ఇందులో 10 లక్షల పైన వరకు రుణాలను ఇవ్వనున్నారు.
సబ్సిడీ - 40%
బ్యాంకు లోను - 55%
లబ్ధిదారుని వాటా - 5%
దీనిలో వచ్చే వ్యాపారాలు
1) E.V. Battery Charging Unit
ITI/Diploma in Electrical, Electronics, or Automobile Engineering, or certification in EV maintenance, battery management, or electrical safety
B) TRANSPORT SECTOR
Transport లో TYPE 1
ఇందులో 1 లక్ష నుండి 3 లక్షల వరకు రుణాలను ఇవ్వనున్నారు.
సబ్సిడీ - 50%
బ్యాంకు లోను - 45%
లబ్ధిదారుని వాటా - 5%
Transport లో TYPE 2
ఇందులో 3 లక్షల నుండి 10లక్షల వరకు రుణాలను ఇవ్వనున్నారు.
సబ్సిడీ - 40%
బ్యాంకు లోను - 55%
లబ్ధిదారుని వాటా - 5%
దీనిలో వచ్చే వ్యాపారాలు
1) Passenger Auto (3 Wheeler E-Auto)
Light Motor Vehicle (LMV) Driving License
2) Passenger Auto (4 Wheeler)
Commercial Light Motor Vehicle (LMV) Driving License
3) Passenger Cars (4 Wheeler)
Transport/Commercial LMV Driving License
4) Goods Truck ( ఇది Online లో చూపించడం లేదు,కేవలం G.O లో మాత్రమే వుంది)
C) AGRICULTURE SECTOR
సబ్సిడీ - 40%
బ్యాంకు లోను - 55%
లబ్ధిదారుని వాటా - 5%
1) Drones For Agriculture Purpose (Group Activity)
(ITI/Diploma in Electrical, Electronics, or Drone Technology or relevant skill certifications in drone operation from a DGCA-approved institute)
SC రుణాల సబ్సిడీ రుణాల గురుంచి వివరించిన వీడియో
Related Keywords
SC Corporation Loans 2025 AP
SC Corporation Loan Apply Online AP
SC Corporation Loan Eligibility 2025
Tags
#SC_Corporation_Loans_2025_AP
#SC_Loans_AP_2025
#SC_Corporation_Scheme_AP
#SC_Loan_Eligibility_2025
#SC_Corporation_Loan_Apply_Online
#AP_Government_Loans_2025
#SC_Beneficiary_Loans_AP
#SC_Corporation_Subsidy_Loan
#Andhra_Pradesh_SC_Loans
#SC_Self_Employment_Loans
0 Comments