RRB NTPC New Notification 2025
RRB NTPC New Notification: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి NTPC లో 5810 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగినది. కావున ఈ పేజీ నందు మరిన్ని విషయాలు RRB NTPC New Notification 2025 కి సంబంధించి వివరంగా పోస్టుల వివరాలు మరియు విద్యార్హతలు, జీతం, పరీక్ష నమూనా...ఇలా వివరంగా ఇవ్వడం జరుగినది.
RRB NTPC New Notification PDF - ఈ పేజీ చివరన ఇవ్వడం జరిగినది.
ఈ RRB NTPC New Notification లో ఉద్యోగాలు రకాలు
- Goods Train Manager - 3416 Posts
- Junior Account Assistant cum Typist - 921 Posts
- Senior Clerk cum Typist - 638 Posts
- Station master - 615 Posts
- Chief Commercial Cum Ticket Collector -161 Posts
- Traffic Assistant - 56 Posts
RRB NTPC New Notification dates
- ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ - 21-10-2025
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 20-11-2025
- ఆన్లైన్ ఫీజు చివరి తేదీ - 22-11-2025
- ఆన్లైన్ దరఖాస్తుకు తప్పుల సవరణకు - 23-11-2025 నుండి 02-12-2025 వరకు
- అడ్మిట్ కార్డు - ఇంకా తేదీ తెలుపలేదు
- పరీక్ష తేదీ - ఇంకా తేదీ తెలుపలేదు
RRB NTPC New Notification లో వయస్సు నిబంధనలు
- అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాల నుండి 33 వరకు ఉండాలి. (01-01-2026 తేదీ నాటికి)
- దీనిలో OBC కి 03 సంవత్సరాలు, SC/ST కి 05 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాల వరకు మినహాయింపు కలదు.
RRB NTPC New Notification విద్యార్హతలు
- ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానస్థాయి విద్యా అర్హత ఉండవలెను.
RRB NTPC సెలక్షన్ పద్ధతి
- స్టేజ్ 1- వ్రాత పరీక్ష (CBT 1)
- స్టేజ్ 2- వ్రాత పరీక్ష (CBT 2)
- స్టేజ్ 3- టైపింగ్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
- స్టేజ్ 4- డాక్యూమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్ 5- మెడికల్ టెస్ట్
RRB NTPC పరీక్ష విధానం
స్టేజ్ 1- వ్రాత పరీక్ష (CBT 1)
- 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది
- 1/3 నెగిటివ్ మార్క్స్ కలదు.
స్టేజ్ 2- వ్రాత పరీక్ష (CBT 2)
- 120 ప్రశ్నలు 120 మార్కులకు ఉంటుంది
- 1/3 నెగిటివ్ మార్క్స్ కలదు.
RRB NTPC New Notification 2025 - జీత భత్యాలు
- Goods Train Manager - రూ 29,200 - 92,300
- Junior Account Assistant cum Typist - రూ 29,200 - 92,300
- Senior Clerk cum Typist - రూ 29,200 - 92,300
- Station master - రూ 35,400 - 1,12,400
- Chief Commercial Cum Ticket Collector - రూ 35,400 - 1,12,400
- Traffic Assistant - రూ 25,500 - 81,100
RRB NTPC New Notification 2025 ఫీజు వివరాలు
- General,OBC, EWS అభ్యర్ధులకు - రూ 500
- అన్ని కులాల మహిళలకు /SC / ST, PwD / Trans/ EBC అభ్యర్ధులకు - రూ 250
గమనిక - CBT పరీక్ష కి హాజరు అయిన తరువాత కట్టిన ఫీజుని తిరోగి అకౌంట్ లలో వేస్తారు.
Online Apply Link - CLICK HERE
RRB NTPC New Notification PDF - Download
0 Comments