Header Ads Widget

Citizen Beneficiery Outreach Programme app 4.5

Citizen Beneficiery Outreach Programme app 4.5 


COP 4.5



ఈ పేజీ లో ప్రధాన అంశాలు


1.మొబైల్ అప్లికేషన్ లింక్ 4.5 వెర్షన్

2.Ysr చేయూత అప్డేట్


Ysr చేయూత : ఆంద్రప్రదేశ్ లోని 45 సంవత్సరాలు దాటిన SC,ST,BC, Minorities అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి ఆర్ధిక సాయం క్రింద రూ. 18,750 లు చొప్పున 4 సంవత్సరాలకి 75వేల రూపాయలు ఇస్తున్నారు.అందులో భాగంగా ఇప్పటికే రెండు పర్యాయలు దిగ్విజయంగా ఇచ్చారు.ఒకవేల అర్హత ఉండి కూడా కొంతమంది తగిన ఆధారాలను సమయానికి సమకూర్చలేక మిగిలిపోయిన లబ్దిదారులకు కూడా ఈ మధ్యకాలంలో వేయడం జరిగింది.కాబట్టి దానికి సంబంధించి Payment Acknowledgement తీసుకోవాలి.


     దీనితోపాటు  ఇంకా కొంతమందికి 28-12-2021 వరకు డబ్బులు క్రెడిట్ అవని వారి పేర్లు ఇప్పుడు అప్డేట్ అయి ఉన్నాయి దానికి కారణం లబ్ధిదారుల నుండి ఉన్న తప్పిదాన్ని కూడా ఇప్పుడు చెబుతూ మళ్లీ లబ్ది పొందడం  కోసం మళ్లీ బ్యాంక్ వివరాలు తీసుకుని అప్డేట్ చేసుకునే అవకాశం సచివాలయ ఉద్యోగికి ఇచ్చారు


మొబైల్ అప్లికేషన్ లింక్ 4.5 వెర్షన్


       ఈ యాప్ ని సచివాలయంలో ని వెల్ఫేర్ సెక్రెటరీ కి ఇవ్వడం జరిగింది.ఆ యాప్ నందు ఇప్పుడు వైస్సార్ చేయూత లో డబ్బులు పడని వారి పేర్లు కూడా వచ్చి,ఆ లబ్ధిదారుల వద్ద నుండి తగిన డాకుమెంట్స్ తీసుకుని అప్లోడ్ చేసే అవకాశం కల్పించి వున్నారు


SOP PDF 



COP 4.5 :  Download


Watsapp Group: Click Here



Post a Comment

0 Comments