Header Ads Widget

LATEST JOB NOTIFICATION - 2022

      LATEST JOB NOTIFICATION - 2022


Latest Job Notification 2022


           అందరికి నమస్కారం,ఈ పేజీ నందు మనం మంచి జీత భత్యాలు ఇఛ్ఛెకొన్ని డిపార్ట్మెంట్ లలో  చిన్నపాటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.అవి కూడా పరిమిత స్థాయిలో అంటే పదుల సంఖ్యలో ఉన్నాయి.కానీ మీకు జాబ్ అప్డేట్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యం తో ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు సేకరించి ఇస్తున్నాను. కావున ఒకసారి చెక్ చేసుకుని మీకు ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉంటే క్రింద ఇచ్చిన ఆఫీషల్ వెబ్సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.



HPCL(Hindustan Petroleum Corporation Limited)
 

మొత్తం ఖాళీలు : 186 పోస్టులు

 

ఉద్యోగాలు : ఆపరేషన్ టెక్నీషియన్ - 94 ఖాళీలు

బాయిలర్ టెక్నిషియన్- 18 ఖాళీలు

మెయింటినన్స్ టెక్నిషియన్(మెకానికల్)- 14 ఖాళీలు

 మెయింటినన్స్ టెక్నిషియన్(ఎలెక్ట్రీషియన్)- 17ఖాళీలు

మెయింటినన్స్ టెక్నిషియన్(ఇన్స్ట్రుమెంటేషన్)- 09 ఖాళీలు

 పై వాటికి విద్యార్హత: డిప్లొమా

 

లాబ్ అనలిస్ట్ - 16 ఖాళీలు

విద్యార్హత : BSC/ MSC


జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ : 18 ఖాళీలు

అర్హత : ఏదైనా డిగ్రీ మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి

 

వయస్సు : 18 సంవత్సరాల నుండి 25 వరకు (01-04-2022 నాటికి)

 

అప్లికేషన్ ఫీజు : SC,ST,PWD వారికి ఫీజు లేదు

మిగిలిన వారు రూ590 కట్టుకోవాల్సి వుంటుంది.

 

అప్లై చేయుటకు మొదలు : 22-04-2022

చివరి తేదీ: 21-05-2022

 

నోటిఫికేషన్ : CLICK HERE

అప్లై లింక్ : CLICK HERE

అఫీషియల్ వెబ్సైట్ : CLICK HERE



2. TMC లో ఉద్యోగాలు


TMC : TATA MEMORIAL HOSPITAL


 మొత్తం ఉద్యోగ ఖాళీలు : 22


ఉద్యోగాలు : క్వాలిటీ మేనేజర్, సైంటిఫిక్ ఆఫీసర్,మెడికల్ ఫిజిసిస్ట్,సైంటిఫిక్ అసిస్టెంట్లు, టెక్నిషియన్లు

 

ఉద్యోగ అర్హత: మీరు ఎంచుకున్న ఉద్యోగ రకాన్ని బట్టి ఇంటర్మీడియట్, డిప్లోమా బిఎస్సీ,GNM, MSC,PHD.,

 


ఎంపిక విధానం : వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది

 

దరఖాస్తు చేయి విధానం : ఆన్లైన్ లో మాత్రమే

 

ధరఖాస్తుకు చివరి తేదీ : 28-05-2022 సాయంత్రం 5 గంటల లోపల

 

ఆఫీషల్ నోటిఫికేషన్: CLICK HERE

అప్లై లింక్ : CLICK HERE


 3. న్యూ ఢిల్లీలోని NBCC (నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్) నందు ఉద్యోగాలు కి దరఖాస్తులు కోరుతున్నారు.


మొత్తం ఉద్యోగాల సంఖ్య : 23


ఉద్యోగాలు : జనరల్ మేనేజర్లు, అడిషనల్ జనరల్ మేనేజర్లు,ప్రాజెక్ట్ మేనేజర్లు


జీతం : 60 వేల నుండి 2,40,000 వరకు పోస్టు ని బట్టి ఉంటుంది.


అర్హతలు : ఇంజనీరింగ్


దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో మాత్రమే

దరఖాస్తు కి చివరి తేదీ : 08-06-2022

 


ఆఫీషల్ వెబ్సైట్ : CLICK HERE

 అప్లై లింక్ : CLICK HERE



Join More Updates

 





Post a Comment

0 Comments