ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన YCP MLA
ఆంద్రప్రదేశ్ YSRCP కి సంబంధించిన MLA కి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఎలా అని నమ్మడం లేదా...అయితే వివరాల్లోకి వెళదాం.
చోడవరం MLA గా ఉన్న కరణం ధర్మశ్రీ గారు 1998 లో DSC లో ఎంపిక అయ్యారు.ఆ తర్వాత ఆ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున జాప్యం జరిగింది. కానీ ఇప్పుడు అది క్లియర్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా 1998 లో అర్హత సాధించిన అభ్యర్థులు కి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించారు.
లేటెస్ట్ న్యూస్ : పోస్టల్ జాబ్స్ ఫలితాలు విడుదల - 2022
![]() |
GDS Reults+2022 |
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లే చోడవరం MLA అయిన కరణం ధర్మశ్రీ గారు అప్పట్లో ఈ పరీక్షలో అర్హత సాధించడం జరిగింది.దీనికి సంబంధించి ఆయన మాటల్లో...నేను 1998 లో DSC లో అర్హత సాధించినప్పటికి ఆ టైం లోనే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో పని చేస్తూ YS రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ముఖ్య అనుచరుడిగా వుండేవాడిని.ఆ తర్వాతి కాలంలో YSRCP లో సముచిత స్థానం సంపదిచగలిగాను... అంటూనే అప్పట్లో ఉద్యోగం వచ్చింటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యత ఇచ్చే వాడినని మనసులో మాట చెప్పుకొచ్చారు.
0 Comments