2024 ఆగష్టు లో ఫలితాలు - పేజీ చివరన ఇచ్చాను .
ఈ పేజీలో ప్రధానంగా మనం వివరించుకుంటున్న అంశాలు
1. ఉద్యోగ ఫలితాలు చెక్ చేసుకునే విధానం
2. ఇరు రాష్ట్రాల ఫలితాలు రెడీ గా PDFలో అందుబాటులో ఉంచడం
3. ఉద్యోగం వచ్చిన వారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలి
Notification -2022
Post Office Result : 10 వ తరగతి అర్హతతో మే,2022 న పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2,942 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
మొత్తం ఉద్యోగాలు : 38,926
AP : 1716
TS : 1226
ఈ పేజీలో మనం ప్రధానంగా పోస్టల్ జాబ్స్ కి సంబంధించి ఫలితాలును ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం
ఈ పేజీ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మార్క్ చేసిన ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీ రాష్ట్రం ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ పేజీ లో చూపించిన విధంగా PDF ని డౌన్లోడ్ చేసుకోవచ్చును.ఇక్కడ సెర్చ్ బాక్స్ లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదా మీ పేరు ద్వారా కానీ తెలుసుకోవచ్చును.
ఆఫీషియల్ వెబ్సైట్ లింక్
మీకు ఇంకా సులభతరంగా ఆంద్రప్రదేశ్ కి సంబంధించి మరియు తెలంగాణకి సంబంధించిన మొత్తం లిస్ట్ PDF లో డౌన్లోడ్ చేసి ఈ క్రిందిన ఇవ్వడం జరిగింది. కావున డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
ఆంద్రప్రదేశ్ ఫలితాలు PDF
![]() |
AP |
తెలంగాణా ఫలితాలు PDF
![]() |
TS |
ఉద్యోగం వచ్చిన వారు తరువాత సర్టిఫికెట్స్ ని ఎక్కడ ఇవ్వాలి.
దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఉద్యోగం సాధించిన వారు మీ ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకుని ఈ PDF చివరికాలమ్ నందు ఉన్న పోస్ట్ ఆఫీస్ నందు వెరిఫికేషన్ చేసుకోవాలి.
Watsapp Groups
2024 ఆగష్టు లో ఫలితాలు(GDS Selected List 2024)
AP List - Download
TS List - Download
Official Website - Click Here
0 Comments