Header Ads Widget

mlc voter list Download-2022

    How to Check MLC Voter list in ap-2022

mlc voter list ap how to check mlc voter list in ap-2022                                                                                                                                                                  voter list 2022 pdf download ap voter list 2022 check my name in voter list 2022 ceo ap ceo voter list download voter list,"Keyword" "how to check mlc voter list in ap" "how to check mlc vote status in ap" "how to check mlc voter application status" "how to apply mlc vote in ap" "how to register mlc voter in andhra pradesh" "how to register vote for mlc elections in ap" "how to register for mlc vote in andhra pradesh" "how to get mlcte in ap,How to check mlc application status,how to check mlc election voter list


ఈ రోజు ఈ పేజీ నందు ఆంద్రప్రదేశ్ లో జరగనున్న MLC ఎలెక్షన్స్ కి సంబంధించి తాత్కాలిక అర్హుల ఓటర్ లిస్ట్ విడుదల అవడం జరిగింది. కావున మనం ఇప్పుడు దానిని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

1)ఏయే జిల్లాలలో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి?

2) ప్రాథమిక అర్హుల జాబితా ఎప్పుడు రిలీజు అవుతుంది?

3) మళ్ళీ క్రొతగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా ?

4) క్రొతగా నమోదు ఎన్నిరకలుగా చేసుకోవచ్చు?

5)ఈ ఓటరు లిస్ట్ లో అభ్యంతరాలు ఎలా తెలపాలి ?

6) తుది జాబితా విడుదల ఎప్పుడు చేస్తారు?

7)తాత్కాలిక శాసనమండలి లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే విధానము ఎలా ?



కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవగలరు.


ప్రభుత్వ పథకాల వారధి గ్రూప్స్

TELEGRAM &WATSAPP



రాష్ట్ర శాసనమండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఎన్నికైన 5 గురు సిట్టింగ్ సబ్యులకు 2023 మార్చి 29 కి పదవీకాలం ముగియడంతో క్రొతగా గ్రాడ్యుయేట్స్ మరియు ఉపాధ్యాయ ఎన్నిక మొదలవుతుంది.


1)ఏయే జిల్లాలలో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి?

జ)  ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా,చిత్తూరు జిల్లా

కడప జిల్లా, అనంతపురం జిల్లా,కర్నూల్ జిల్లా

శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా,విశాఖపట్నం జిల్లా


2) ప్రాథమిక అర్హుల జాబితా ఎప్పుడు రిలీజు అవుతుంది?

జ) గత అక్టోబర్ నుండి నూతన శాసన మండలి ఎన్నికల కోసం ఆన్లైన్ లోనూ మరియు ఆఫ్ లైన్ లోనూ దరఖాస్తులు చేసుకున్నారు.ఆ తరువాత ఫీల్డ్ లెవెల్ BLO ద్వారా వేరిఫికేషన్ పూర్తి చేసి ప్రాథమిక అర్హుల జాబితాని నవంబర్ 23 వ తేదీ విడుదల చేయడం జరిగింది.


3) మళ్ళీ క్రొతగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా ?

జ) ఇప్పడు విడుదల చేసిన ప్రాథమిక అర్హుల ఓటరు జాబితాలో మీ పేర్లు ఉందా లేదా చెక్ చేసుకున్నాక అందులో మీ పేరు లేకపోతే డిసెంబర్ 9 వ వరకు అభ్యoతరాలు స్వీకరిస్తారు.అదే సమయంలో నే క్రొతగా కూడా ఓటరు కార్డ్ కొరకు నమోది చేసుకోవచ్చు.


4) క్రొతగా నమోదు ఎన్నిరకలుగా చేసుకోవచ్చు?

జ) పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల శాసన మండలి ఓటరు కార్డ్ కొరకు రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఒకటి Online రెండోది Offline ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి మీరే కూడా చేసుకోవచ్చు

       

DEMO VIDEO


ఈ ఓటరు కార్డ్ కి దరఖాస్తు కి కావలసిన డాకుమెంట్స్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.

        

DOCUMENTS


5)ఈ ఓటరు లిస్ట్ లో అభ్యంతరాలు ఎలా తెలపాలి ?

జ) ఒకవేళ మీరు సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకున్నా కూడా ఇప్పుడు విడుదల అయిన లిస్ట్ లో మీ పేరు రాకపోతే FORM-7 ద్వారా అభ్యoతరాలు తెలుపుకోవచ్చు అని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ గారు తెలియజేసారు.


6) తుది జాబితా విడుదల ఎప్పుడు చేస్తారు?

జ)డిసెంబర్ 9 వతేదీ వరకు అభ్యoతరాల అన్నీ పూర్తయ్యాక,అన్నింటిపై విచారణ జరిపి డిసెంబర్ 30 వ తారీఖున ఫైనల్ ఓటరు లిస్టు విడుదల చేస్తారు.


7)తాత్కాలిక శాసనమండలి లిస్ట్ చెక్ చేసుకునే విధానం ఎలా?

జ) ముందుగా ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసుకోవాలి.

గ్రాడ్యుయేట్స్ ఓటర్ లిస్ట్


VOTER LIST


      ఉపాధ్యాయ ఓటరు లిస్ట్


TEACHERS LIST


 


STEP1: ఈ పేజీ నందు Select Council Constituency ఆప్షన్ దగ్గర మీ పాత జిల్లా ప్రకారం ఎంచుకోండి.తరువాత Select District దగ్గర మీ క్రొత్త జిల్లా ని ఎంచుకుని Get Polling Station పై క్లిక్ చేసుకోవాలి.


mlc voter list ap how to check mlc voter list in ap-2022voter list 2022 pdf download ap voter list 2022 check my name in voter list 2022 ceo ap ceo voter list download voter list



STEP 2 : అదే పేజీలో Polling Station పేరు, నెంబర్,Roll అనే వివరాలు చూపిస్తాయి.అందులో మీ ప్రాంతం ని ఎంచుకోండి.


mlc voter list ap how to check mlc voter list in ap-2022voter list 2022 pdf download ap voter list 2022 check my name in voter list 2022 ceo ap ceo voter list download voter list,mlc voter list download 2022 near tirupati andhra pradesh mlc voter list download 2022 near srikalahasti andhra pradesh voter list 2022 pdf download download voter list ap voter list name search voter list ap village wise graduate mlc voter registration online in ap 2022 check my name in voter list 2022


గమనిక : ఇక్కడ మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ ప్రకారం చూసుకోవాలి.ఒకవేళ మీకు తెలియకపోతే మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ ని ఎంచుకుని వుంటారు. కావున అలా కూడా సులభంగా గుర్తించవచ్చు.


STEP3 : ఇదే పేజీలో చివరన ఉన్న ROLL ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా వస్తుంది.ఇక్కడ అక్కడ ఇచ్చిన CAPTCHA ని తప్పులు లేకుండా ఎంటర్ చేసి Submit చేయాలి.


mlc voter list ap how to check mlc voter list in ap-2022voter list 2022 pdf download ap voter list 2022 check my name in voter list 2022 ceo ap ceo voter list download voter list



STEP 4: ఇక్కడ మీ పోలింగ్ స్టేషన్ కి సంబంధించిన తాత్కాలిక ఓటరు జాబితా PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది.ఆ లిస్ట్ లో మీ పేరు వుందో లేదో సులభంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ Search Option ద్వారా మీ పేరు ఎంటర్ చేస్తే ఆ పేజీ లో ఎక్కడ ఉన్నా సరే చూపిస్తుంది.ఒకవేళ అక్కడ చూపించకపోతే FORM 7 ద్వారా అభ్యంతరాలు తెలుపుకోవచ్చు.


mlc voter list ap how to check mlc voter list in ap-2022voter list 2022 pdf download ap voter list 2022 check my name in voter list 2022 ceo ap ceo voter list download voter list


Post a Comment

0 Comments