ఈ పేజీ నందు మనం అమ్మఒడి పతకంకి సంబంధించి పేమెంట్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం..!
అమ్మఒడి : 2022-23 వ విద్యా సంవత్సరం కి సంబంధించిన అమ్మఒడి పథకంలో డబ్బులు తల్లి ఖాతాలో రూ 13,000 వేయడం అయితే జరిగింది.
పేమెంట్ చెక్ చేసుకునే విధానము
పై లింక్ ద్వారా ఈ విడతలో పేమెంట్ అనేది దాదాపు అందరి తల్లుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవడం జరిగింది.కానీ ఇంకా అమౌంట్ పడని వారికీ జూలై 16 వటెడ్ వరకు సమయం ఇచ్చారు కనుక వేచి చూడగలరు.ఇప్పుడు ప్రభుత్వం నుండి అధికారికంగా డబ్బులు పడిందా లేదా అని తెలుసుకునే అవకాశం ఇచ్చారు.కావున ప్రజలు క్రొతగా ఇచ్చిన NBM పోర్టల్ నందు అమ్మఒడి లబ్ధిదారుల ఆధార్ నెంబర్ తో పేమెంట్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు.
Also Read : NPCI Status Checking with Adhar Number
గమనిక : ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే..ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఈ రోజు అనగా (13-07-2023) రావడం జరిగింది.
Also Read : అమ్మఒడి అమౌంట్ పడిన తరువాత SMS రాకపోతే స్టేటస్
మీకు మరిన్ని నూతన అప్డేట్స్ పొందలనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.
THANK YOU
0 Comments