Header Ads Widget

జులై 19 న అర్హుల లిస్ట్ ని Online లో చెక్ చేసుకునే విధానము




ఈ పేజీ నందు ప్రధానంగా జులై 19,2022 న ఏయే పథకాలకు డబ్బులు వేయనున్నారు.మరియు ఎవరికి వేయనున్నారు అనే విషయాన్ని ఆన్లైన్ లో ఎలా తెలుసుకోవలో చూద్దాం.






Bi-Annual  Sanction Programme అంటే ఏమిటి?


 రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెబుతున్న విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఒక హక్కుగా కలగాలి కానీ అడుక్కుని కాదు అని అంటూ ఉంటారు.మరియు పథకాలు ఇచ్చేటప్పుడు కులం గానీ, మతంగానీ, ప్రాంతం గానీ,పార్టీ గానీ ఇలా ఏది చూడకుండా అర్హత ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలని తెలియజేస్తూవున్నారు.అందులో బాగంగానే ఏ పథకం ప్రారంభించేటప్పుడు కూడా ఒకవేల మీకు అర్హత వుండి కూడా ఆన్లైన్ సమస్య వల్ల ఎవరికైనా పథకం అందకపోతే బాధపడద్దండి.ఆ తర్వాత సచివాలయం లో గ్రీవెన్స్ పెట్టుకుని అర్హత సాధించిన చో అలాంటి వారి అందరికి ప్రతి సంవత్సరం జనవరి నుండి జూన్ మాసం వరకు ఇలాంటి లబ్ధిదారులకు జులై లో డబ్బులు వేయడం జరుగుతుంది.అదేవిధంగా  జులై మాసం నుండి డిసెంబర్ మాసం వరకు మధ్య ప్రారంభమైన పథకాలలో ఇలాంటి లబ్ధిదారులు ఉంటే వారికి జనవరి మాసం లో డబ్బులు వేయడం జరుగుతుంది.కావున అందులో భాగంగానే ఈ జులై 19 వ తారీఖున ఈ ద్వివార్షిక పథకాల కార్యక్రమం జరగనున్నది.



ఈ పథకాలలో అర్హుల లిస్ట్ ఎలా తెలుసుకోవాలి ?


ఈ జూన్ 19 వ తారీఖున డబ్బులు ఎవరికి వేయనున్నారు అని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు.


1) ఆన్లైన్ లో మన ఆదార్ నెంబర్ తో మనమే చెక్ చెసుకోవచ్చును.


2) సచివాలయం నందు అర్హుల లిస్టు NBM వెబ్సైట్ లో ఓపెన్ అయి ఉన్నాయి. మరియు 18 వ తారీఖున అర్హత లిస్ట్ కూడా సచివకాయలయాల్లో ప్రచురిస్తారు. అని కూడా అధికారులు తెలియజేసారు.




Also Read: మీ ఇంటి పట్టా కి ekyc అయిందా..లేదా అని మీరే తెలుసుకోవచ్చు.



House patta ekyc


Patta Ekyc DEMO VIDEO


ekyc video



జులై 19 న అర్హుల లిస్ట్ ని Online లో చెక్ చేసుకునే విధానము


ముందుగా దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఈ క్రింద ఇవ్వబడింది.దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి



Bi-Annual Scheme



TYPE దగ్గర ఆధార కార్డ్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ ని ఎంచుకోవాలి.


SCHEME దగ్గర Bi-Annual Jan-june 2022 అనే ఆప్షన్ ఎంచుకోండి.


మూడవ ఆప్షన్ దగ్గర మొదట ఎంచుకున్న నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి.ఆ తరువాత ఈ పథకానికి అర్హులై ఉంటే వివరాలు చూపిస్తాయి.




మరిన్ని నూతన సంక్షేమ పథకాల వివరాల కొరకు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.

Post a Comment

0 Comments