వైస్సార్ వాహన మిత్ర కి సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానము
వైస్సార్ వాహన మిత్ర: సొంత వాహనం కలిగిన ఆటో గానీ,టాక్సీ గానీ లేదా మాక్సి గానీ ఉన్నవారికి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కొరకు ప్రతి సంవత్సరం వారి బ్యాంక్ అకౌంట్ నందు DBT పద్దతి (Direct Benefit Transfer) ద్వారా 10 వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది.
ఈ 2022-23 ఆర్ధిక సంవత్సరం లో ఎంతమందికి డబ్బులు వేయనున్నారు.
ఈ సంవత్సరంతో వరుసగా నాల్గవ విడతలో డబ్బులు వేయనున్నారు.అందులో 2,61,516 మంది వాహన దారులకు అక్షరాల 216.51 కోట్ల రూపాయలను ఈ రోజు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం నందు బటన్ నొక్కి ప్రారంభించడం జరిగింది.
అమౌంట్ ఏ అకౌంట్ లో జమ జరుగుతుందో తెలుసా..?
మీ ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.ప్రభుత్వం వేసే అమౌంట్ కూడా ఈ అకౌంట్ లోనే పడుతుంది.
![]() |
NPCI LINK |
Also Read: మీ ఇంటికి సంబంధించి ekyc అయిందా..లేదా అని ఎటువంటి లాగిన్ లేకుండా మీరే చెక్ చేసుకునే అవకాశం ఇచ్చారు.
![]() |
PATTA EKYC |
వైస్సార్ వాహన మిత్రకి సంబంధించి డబ్బులు పడ్డాయా..లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి.
దీనికి సంబంధించి 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చును.
1) మొట్ట మొదటగా ఈ క్రింది ఇచ్చిన లింక్ ద్వారా ఆధార్ నెంబర్ తో గానీ లేదా అప్లికేషన్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చును.
![]() |
VAHANA MITRA STATUS |
2) రెండవ రకం మీ బ్యాంక్ అకౌంట్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో..దాని నుండి ఈ క్రింది లింక్ లో ఇస్తున్న నంబర్లుకు మిస్సిడ్ కాల్ చేస్తే మీ అకౌంట్ లో ఎంత బాలన్స్ వుందో.. క్షణాల్లో తెలుసుకోవచ్చును.
![]() |
PAYMENT STATUS -2 |
0 Comments