Header Ads Widget

How to Adhar Linking With Voter card in Online

     how to link aadhaar card with voter id,voter id and aadhar card link,aadhar card voter id card link,link voter id with aadhaar card,voter id aadhar card link,voter id se aadhar card link kaise kare,aadhar card link voter card,link aadhaar card with voter id,aadhar card,voter id card,voter card aadhar card link kaise kare 2022,how to link voter id card to aadhar card,voter id aadhar link,linking aadhaar card with voter id,link aadhaar card to voter


Adhar Linking With Voter card in Online



       ఇప్పడు కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఎవ్వరూ సాహసించని ఆధార్ లింకింగ్ ని ఎన్నికల నాటికి ఎంతో పారదర్శకంగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.అదేమిటంటే ప్రజలు స్వచ్ఛందంగా వారి వారి ఓటర్ కార్డ్ కి వారి ఆధార్ నెంబర్ ని లింక్ చేసుకోవాలని,తద్వారా అనినీతి, తప్పుడు,దొంగ ఓట్ల ను అరికట్టవచ్చును అనే ఉద్దేశ్యంతో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది.కావున ఇప్పుడు ఇస్తున్న ఈ క్రింది అంశాలను తెలుసుకుని అందరూ లబ్ది పొందగలరని మనవి



ఈ పేజీ లో ప్రధానంగా మనం వివరించుకోబోయే అంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.


1) ఓటర్ కార్డ్ కి ఆధార్ లింక్ ని ఖచ్చితంగా చేసుకోవాలా...?


2) మీ ఓటర్ కార్డ్ కి ఆధార్ లింక్ ని ఎన్ని రకాలుగా చేసుకునే వెసులుబాటు కలదు..?

3) ఈ ఓటర్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయుటకు చివరితేదీ ఏమైనా ఉందా..?

Also Read : మీ జగనన్న హౌస్ సైట్ కి ekyc అయిందా లేదా మీరే చెక్ చేసుకోవచ్చును.



1) ఓటర్ కార్డ్ కి ఆధార్ లింక్ ని ఖచ్చితంగా చేసుకోవాలా...?

జ) కేంద్ర ప్రభుత్వం మనం ఇంతకుముందుగా చెబుతున్న ప్రకారం కొన్నిచోట్ల ఒక్కో వ్యక్తికి రెండు, మూడు ఓట్లను కలిగి ఉండి, ఎలక్షన్ సమయంలో దానిని చట్టవ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టాలంటే ఒక ఓటర్ కార్డ్ నెంబర్ కి ఆధార్ లింక్ ఇచ్చిఉంటే ఇలాంటి దొంగ ఓట్లను చాలా సులువుగా తొలగించవచ్చును.కాబట్టి ఇలాంటి మంచి సాహసోపేత నిర్ణయానికి కూడా కొంతమంది న్యాయ స్థానాలకు వెళ్లి ఆధార్ వివరాలు తప్పుదారి పెట్టె అవకాశం ఉంది..అని కోర్టులో చెప్పుకున్నారు.. ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఈ విధంగా పిలుపునిచ్చారు.."మీ ఇష్ట పూర్వకంగా మీకు సమ్మతి అయితేనే ఓటర్ కార్డ్ కి ఆధార్ లింక్  చేసుకోండి,ఇందులో ఎటువంటి బలవంతం లేదు.ఈ కారణాన్ని చూపించి ఓటర్ కార్డ్ ని తొలగించుట లాంటి పనులు చేయరాదు" అని ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు.


2) మీ ఓటర్ కార్డ్ కి ఆధార్ లింక్ ని ఎన్ని రకాలుగా చేసుకునే వెసులుబాటు కలదు..?


జ) ఈ ఓటర్ కార్డ్ కి ఆధార్ లింక్ అనేది 3 రకాలుగా చేసుకునే వేసులుబాటు కల్పించారు.


A) Offline లో అప్లికేషన్ నింపి,దానిని BLO గారికి ఇచ్చి లింక్ చేసుకోవచ్చును.


Application PDF 





B)మీ మొబైల్ లోగానీ, లేదా మీ కంప్యూటర్ లోగానీ మీరే ఆన్లైన్ లో 2 నిమిషాల్లో లింక్ చేసుకోవచ్చు.


Website Link





C) ఎలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచిన మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చును.


Mobile App Link







3) ఈ ఓటర్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయుటకు చివరితేదీ ఏమైనా ఉందా..?


జ)  ఈ ఓటర్ కార్డ్ నకు ఆధార్ లింక్ చేయుటకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 26,2022 వరకు ప్రస్తుతం అవకాశం ఉంది.భవిష్యత్ లో ఇంకా కూడా పొడిగించే అవకాశం లేకపోలేదు.



మరిన్ని నూతన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.




Post a Comment

0 Comments