Header Ads Widget

Ap new voter list download 2024

Ap new voter list download 2024




     ఈ పేజీలో మనము ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కి సంబంధించిన క్రొత్తగా తుది ఓటరు జాబితాని సులభంగా ఎటువంటి లాగిన్ లేకుండా మన గ్రామం యొక్కలిస్ట్, లేదా పట్టణం లోని వార్డుల లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో మన పేరు ఉందా..లేదా అని చెక్ చెసుకోవచ్చును.


     ఆంద్రప్రదేశ్ లో 2024 కి సంబంధించిన తుది ఓటర్ల జాబితాని రాష్ట్ర ఎన్నికల అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనా గారు విడుదల చేశారు.

  • 2019 తో పోలిస్తే 15 లక్షలు పెరిగిన ఓటర్లు 
  •  రాష్ట్రంలో మొత్తం ఓటర్లు -4,08,07,256
  • పురుష ఓటర్లు - 4,08,07,256
  • మహిళా ఓటర్లు - 2,07,29,452
  • థర్డ్ జెండర్ ఓటర్లు - 3,482
  • అత్యధికంగా కర్నూల్ జిల్లా - 20,16,000 ఓటర్లు
  • అత్యల్పంగా అల్లూరి జిల్లా - 7,61,000 ఓటర్లు

  • 80 ఏళ్ళు నిండిన వారు మరియు దివ్యాoగులు,కోవిడ్ బాధితులకు ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం

  • క్రొత్త ఓటు నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు కూడా నమోదు చేసుకునే అవకాశం కలదు.

  • తుది జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే జనవరి 23 వ తేదీ నుండి CEO కార్యాలయంలో అవకాశం కల్పించనున్నారు.


ఓటరు లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అని చెక్ చేసుకునే విధానము


1) పేరు ద్వారా
2) ఓటరు కార్డ్ నెంబర్ ద్వారా
3) మొబైల్ నెంబర్ ద్వారా

Checking Link - CLICK HERE

Mobile App link - Click Here



గ్రామం / వార్డు మొత్తానికి సంబంధించిన ఓటరు జాబితా మొత్తం డౌన్లోడ్ చేసుకునే విధానము



Website Link - CLICK HERE


STEP 1- ఇక్కడ పై లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మొబైల్ లో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.





STEP 2 - ఇక్కడ PDF Electrol Roll ఆప్షన్ నందు Assembly Constituency ని క్లిక్ చేయాలి.అక్కడే final SSR E roll - 2024 అనే దానిపై క్లిక్ చేసుకోవాలి.





STEP 3 - ఈ ఆప్షన్ నందు రాష్ట్రం,జిల్లా,నియోజకవర్గం ఎంచుకుని ఆ తరువాత ఓటర్ లిస్ట్ ఏ భాషలో కావాలో ఎంచుకుని, అక్కడే CAPTCHA ని ఎంటర్ చేసుకోవాలి.






STEP 4 - ఇక్కడ కొంచెం క్రిందకు వస్తే ఈ ఫోటో లో ఉన్నట్టు ఆప్షన్ వస్తుంది.అక్కడ మీ గ్రామం పేరు లేదా మీ వార్డ్ ని ఎంచుకోవాలి. లేదంటే PART NUMBER ద్వారా కూడా లిస్ట్ ని డౌన్లోడ్ చెసుకోవచ్చు.




Related Links



1) ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము 





2) ఓటరు కార్డ్ కి సంబంధించిన అధికారిని తెలుసుకోవడం ఎలా ? 


Post a Comment

0 Comments