Header Ads Widget

Minority Loans in AP 2025 – Eligibility, Benefits, and How to Apply

Minority Loans in India 2025 – Eligibility, Benefits, and How to Apply

ChatGPT You said: Minority Loans గురించి Google లో ఆర్టికల్ వ్రాస్తున్నాను. కనుక దీనికి బాగా Rank అయ్యే విధంగా title మరియు Tags సూచించండి ChatGPT said: ఇంకా బాగా Google లో Rank అయ్యేలా ఉండాలంటే Title మరియు Tags లో సరైన కీవర్డ్స్ ఉండాలి. ఈ విషయంలో మీ target audience ఎవరన్నది దృష్టిలో ఉంచుకుని సూచిస్తున్నాను:  SEO-Friendly Title Suggestions (Choose One): "Minority Loans in India 2025 – Eligibility, Benefits, and How to Apply"  "తెలుగులో: మైనారిటీ లోన్స్ – పూర్తి సమాచారం (2025)"  "How to Get Minority Loans in India – Step by Step Guide (Updated 2025)"  "Central & State Govt Minority Loan Schemes – Complete List & Details"  "2025లో మైనారిటీ లోన్లు ఎలా పొందాలి? – పూర్తి సమాచారం"  Suggested SEO Tags / Keywords: Minority loans in India  Minority welfare schemes 2025  SC ST BC loan schemes  Muslim minority loans  Minority finance corporation loans  Telangana/AP minority loans  2025 government loans for minorities  Small business loans for minorities  MFC loan application process  మైనారిటీ లోన్లు తెలుగులో  మైనారిటీ స్కీములు 2025  minority loans eligibility criteria  free loan schemes for minorities


Minority Loans ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ కి సంబంధించి వివిధ రకాల వృత్తులలో నైపుణ్యం కలిగి ఉండి, స్వయం ఉపాధి పొందలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నారు.


మైనారిటీ కార్పొరేషన్ నందు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ?

1) ఆధార్ నంబర్

2) మొబైల్ నెంబర్ ( ఆధార్ కి లింక్ అయినా / లేకపోయినా పర్వాలేదు)

3) రేషన్ కార్డు

4) డ్రైవింగ్ లైసెన్సు

5) విద్యార్హత సర్టిఫికెట్ (చదువు లేకపోయినా ఫర్వాలేదు)

6) మెడికల్ రంగాల్లో వారికి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, సంబంధిత సర్టిఫికెట్లు


గమనిక - క్యాస్ట్ సర్టిఫికెట్ ఎక్కడ అడగడం లేదు.


ఈ మైనారిటీ కార్పొరేషన్లో  ఈ క్రింది వారికే ప్రస్తుతం అవకాశం కల్పించారు. 

  • ముస్లిమ్స్ 
  • క్రిస్టియన్స్ 
  • సిక్కులు 
  • బుద్దిస్ట్ 
  • జైన్ 
  • పార్శి 

ఈ మైనారిటీ కార్పొరేషన్ క్రింద BC క్రిందకు వచ్చే ముస్లిం ఉప కులాల వారు పెట్టుకోవచ్చా?


ఈ వెబ్సైట్ నందు మొదట్లో BC క్రిందకు వచ్చే ఉప కులాల (BC-E) వాళ్ళు APPLY చేసుకుంటుంటే ప్రాధమిక రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక, చివరన రుణ రక ఎంపిక option వచ్చేది కాదు, కానీ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ లో మతం ముస్లిం ఎంచుకోగానే Sub caste అడగకుండానే, Direct గా Loan Apply కి తీసుకుంటూఉంది.

 ఇవే కాకుండా మిగతా మైనారిటీ కార్పొరేషన్ క్రిందకు వచ్చే మతాలన్నింటికి కూడా Online అవుతున్నాయి.
000000222

ఈ మైనారిటీ కార్పొరేషన్ క్రింద ఎంత వరకు రుణాలు ఇస్తారు?


జ) ఈ మైనారిటీ కార్పొరేషన్ నందు 1లక్ష నుండి 8 లక్షల వరకు సబ్సిడీ తో కూడిన రుణాలు ఇవ్వనున్నారు.

ఈ మైనారిటీ కార్పొరేషన్ రుణాలకు అర్హతలు ఏమిటి ? 

  • మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలి 
  • ఆంధ్రప్రదేశ్ లో నివాసి అయి ఉండాలి. 
  • వయస్సు 21 సం.రాల నుండి 55 సం.ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. ( కానీ 04-05-2025 నాటి వరకు అయితే 50 Y లోపల వున్నవారికి మాత్రమే Apply అవుతున్నాయి )
  • గ్రామాల్లోని వారికీ కుటుంభం ఆదాయం సంవత్సరానికి రూ 1,50,000 లోపల ఉండాలన్నారు. 
  • పట్టణాలలో వారికీ కుటుంభం ఆదాయం సంవత్సరానికి రూ 2,00,000 లోపల ఉండాలన్నారు. 


ఈ మైనారిటీ రుణాలకు సబ్సిడీ ఎంత ఇస్తారు ? 


ఈ రుణాలను 4 SLAB లుగా వర్గీకరించారు. 

SLAB -1: దీనిలో 1 లక్ష వరకు 50% సబ్సిడీ ఇస్తారు.

SLAB -2: దీనిలో 1లక్ష నుండి 3 లక్షల వరకు 50% సబ్సిడీ ఇస్తారు.కానీ మాగ్జిమమ్ 1,25,000 వరకు మాత్రమే సబ్సిడీ ఉంటుంది. 

SLAB -3: దీనిలో 3లక్షల నుండి 5 లక్షల వరకు 50% సబ్సిడీ ఇస్తారు. కానీ మాగ్జిమమ్ 2,00,000 వరకు మాత్రమే సబ్సిడీ ఉంటుంది. 

SLAB - 4: దీనిలో 5 లక్షల నుండి 8 లక్షల వరకు 50% సబ్సిడీ ఇస్తారు.


You said: Minority Loans గురించి Google లో ఆర్టికల్ వ్రాస్తున్నాను. కనుక దీనికి బాగా Rank అయ్యే విధంగా title మరియు Tags సూచించండి ChatGPT said: ఇంకా బాగా Google లో Rank అయ్యేలా ఉండాలంటే Title మరియు Tags లో సరైన కీవర్డ్స్ ఉండాలి. ఈ విషయంలో మీ target audience ఎవరన్నది దృష్టిలో ఉంచుకుని సూచిస్తున్నాను:  SEO-Friendly Title Suggestions (Choose One): "Minority Loans in India 2025 – Eligibility, Benefits, and How to Apply"  "తెలుగులో: మైనారిటీ లోన్స్ – పూర్తి సమాచారం (2025)"  "How to Get Minority Loans in India – Step by Step Guide (Updated 2025)"  "Central & State Govt Minority Loan Schemes – Complete List & Details"  "2025లో మైనారిటీ లోన్లు ఎలా పొందాలి? – పూర్తి సమాచారం"  Suggested SEO Tags / Keywords: Minority loans in India  Minority welfare schemes 2025  SC ST BC loan schemes  Muslim minority loans  Minority finance corporation loans  Telangana/AP minority loans  2025 government loans for minorities  Small business loans for minorities  MFC loan application process  మైనారిటీ లోన్లు తెలుగులో  మైనారిటీ స్కీములు 2025  minority loans eligibility criteria  free loan schemes for minorities





ఈ మైనారిటీ కార్పొరేషన్ రుణాలు ఎన్ని రకాల వ్యాపారాలకు ఇస్తారు ?

ఈ క్రింది తెలిపిన 4 సెక్టార్లలో కలిపి 168 రకాల వ్యాపారాలకు అవకాశం కల్పించారు.

ఈ రుణాలును 4 రకాలుగా విభజన చేసారు.
  1. Agriculture Sector
  2. Transport Sector 
  3. Industrial Sector
  4. Service Sector
  5. Business Sector

A) Agriculture Sector -14 రకాలు

1) Cart& Bullocks 
2) Drone sprayer 
3) mini tractor
4) Mini vegetable seeding nursery
5) mounted sprayer 
6) multi crop thrusher 
7) mushroom cultivate unit
8) Oil engine (20 HP)
9) Power traller
10) Roto Weeder (Inter cultivator)
11) Tractor 
12) Tractor With Trailer 
13) Compressor Tractor 
14) Agriculture Plowing Machinery & Implements 

B) Transport Sector - 5 రకాలు

1) E- Autos (3 Wheeler)
2) Mini Vans (Luggage Carries)
3)Passenger Auto / Truck Auto (Diesel)
4) E- Truck 
5) Food Truck 



C) Industrial Sector - 33 రకాలు

1) Black Smith
2) Cashew / Processing (Dry Fruits)
3) Brick Making / Fly Ash Bricks 
4) Cement Brick Mfg
5) Cement Mixer Machine / Miller 
6) centring material with iron plates
7) Chikki Mfg
8) Distilled water manufacturing unit
9) engineering workshop( lathe works )
10) Fabrication Works
11) Floor Mill
12) Gold Smith (Swarnakara)
13) Granite stone/Marble Polishing Selling Unit 
14) Iron Almirah / Lockers making
15) M.S Grills (Iron/ Steel) / Welding Works 
16) Mango Jelly Making 
17) Manufacturing of Chips (Banana/ Potato)
18) Mfg. Of Poly Bags etc..
19) Noodles making
20) Pillows & Beds Making Unit (Parupulu)
21) Poha / Popcorn Unit
22) R.O Water Plant 
23) Saree Rolling / Fabric Painting 
24) Slab Cutting Machine 
25) Steel / Welding Shop
26) Carpentry with modern & advanced missionary 
27) Readymade Garments manufacturing
28) paper plates & disposal Paper glasses manufacturing Unit
29) Pottery manufacturing
30) UPVC Windows & Door Manufacturing 
31) Aluminum Frame / Bags
32) Agarbatti Making 
33) Tyre Re-Trading 



D) Service Sector - 45 రకాలు

1) 2 Wheeler Repairing 
2) 4 Wheeler Repairing 
3) AC / Fridge repairing shop
4) auto service unit
5) Bakery products shop 
6)  beauty parlour & Spa / Modern. Beuty Saloon 
7) Book Stall
8) Band set unit 
9) barber shop 
10) battery servicing shop
11)Brass Smith
12) cable TV network
13) catering unit
14) cell phone repair shop
15) centring material with wood 
16) computer DTP and xerox shop 
17) computer hardware shop
18) modern dry cleaning shop
19) dry fruits selling shop
20)EGG business
21) electrical / electronic repair shop
22) Glassed decoration - Cutting 
23) mechanic shop
24) mic set / sound system
25) photo framing / photo studio / Drone cameras 
26) Plumbing Works 
27) saree polishing, Rolling & Dry Cleaning 
28) sofa making & repair works
29) stickering work 
30) Taddy Tapping 
31) watch repairing
32) dairy product shop
33) embroidery works 
34) fruits and vegetable selling shop
35) modern salon
36) screen and offset printing
37) Tyre Vulcanising 
38) lab technician
39) maggam works 
40) seat cover makings and sales( 2 and 4 wheeler)
41) Shock Absorber Unit
42) Drilling Machine 
43) generator
44) lights and decoration unit 
45) fitness centre / GYM


E) Business Sector - 69 రకాలు

1) Adda leaf making 
2) automobile shop (spare parts)
3) battery unit
4) books binding works 
5) boutique and garland business 
6) brick business 
7) cable / copper waste and scrap business
8) Cane Units 
9) Wood Works 
10) Mini hotel
11) cement and iron shop
12) Chappals / Shoe Mart 
13) Cloth Business 
14) concrete Miller
15) cycle shop & Repair 
16) dry fruits business
17) fancy and general store
18) fish ( storage) selling shop
19) fishing boats 
20) fishing nets
21) Flexi and printing 
22) furniture shop
23) General Store & Kirana shop 
24)  Glass decoration & Cutting 
25) Gunny Bags Business 
26) handlooms & Yarn Unit
27) Ice cream parlour 
28) ID cards, Bags and belt making 
29) iron beeruva manufacturing unit 
30) iron gate making 
31) Juice shop
32) jute bag making
33) kirana / pan shop
34) laundry shop
35) Mini power loom machine Unit
36) Mini supermarket 
37) mutton / chicken shop
38) mobile sales & servicing centre
39) optical shop
40) paint shop, painting works 
41) paper bags making 
42) pickle and pappa unit 
43) PVC Pipes & Plumbing Materials 
44) Salt Manufacturing Unit
45) Slab Cutting Machine 
46) Soda making unit
47) steel furniture shop 
48) stone crusher
49) boutique / fashion designing
50) Tent House / Shamiyana 
51) Trunk box making
52) Vegetable & fruits shop 
53) varmi compost Unit
54) Welding shop
55) coconut business
56) Coir mattress business 
57) Foam mattress
58) rice business 
59) stationery Book Store 
60) veterinary medical shop
61) flower Bouquet's selling shop 
62) candle making
63) spectacle lens fitting machine
64) chilli powder making 
65) Toys making
66) Rold Gold making 
67) video/ audio recording centre/ sound system
68) embroidery computerised
69) plastic Scrap Grinding Unit


మైనారిటీ కార్పొరేషన్ కి ఎలా దరఖాస్తు చేయాలి ?


ఈ మైనారిటీ కార్పొరేషన్ రుణాలను Online లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Website Link - CLICK HERE


You said: Minority Loans గురించి Google లో ఆర్టికల్ వ్రాస్తున్నాను. కనుక దీనికి బాగా Rank అయ్యే విధంగా title మరియు Tags సూచించండి ChatGPT said: ఇంకా బాగా Google లో Rank అయ్యేలా ఉండాలంటే Title మరియు Tags లో సరైన కీవర్డ్స్ ఉండాలి. ఈ విషయంలో మీ target audience ఎవరన్నది దృష్టిలో ఉంచుకుని సూచిస్తున్నాను:  SEO-Friendly Title Suggestions (Choose One): "Minority Loans in India 2025 – Eligibility, Benefits, and How to Apply"  "తెలుగులో: మైనారిటీ లోన్స్ – పూర్తి సమాచారం (2025)"  "How to Get Minority Loans in India – Step by Step Guide (Updated 2025)"  "Central & State Govt Minority Loan Schemes – Complete List & Details"  "2025లో మైనారిటీ లోన్లు ఎలా పొందాలి? – పూర్తి సమాచారం"  Suggested SEO Tags / Keywords: Minority loans in India  Minority welfare schemes 2025  SC ST BC loan schemes  Muslim minority loans  Minority finance corporation loans  Telangana/AP minority loans  2025 government loans for minorities  Small business loans for minorities  MFC loan application process  మైనారిటీ లోన్లు తెలుగులో  మైనారిటీ స్కీములు 2025  minority loans eligibility criteria  free loan schemes for minorities

మైనారిటీ కార్పొరేషన్ కి సంబంధించిన G.O's
Download

Related Links
































































































Post a Comment

0 Comments