Header Ads Widget

Ammavodi Payment Status Checking -2022

Ammavodi Payment Status Checking -2023

 







అమ్మఒడి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నందు సక్రమంగా బడులుకి పంపించిన తల్లులకు ప్రోత్సాహకాల రూపంలో సంవత్సరానికి రూ15 వేలు అందించడం జరిగింది.అందులోనే  ఈ సంవత్సరం నుండి టాయిలెట్ల నిర్వహణ ఖర్చు కొరకు రూ 1000 లు, అదే విధంగా పాఠశాల నిర్వహణ ఖర్చు క్రింద మరో రూ.1000 లను తగ్గించి ఈ సంవత్సరం ఆ తల్లుల ఖాతాలో అక్షరాల రూ 13 వేలను వేయడం జరిగింది.





  ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 తల్లుల బ్యాంక్ ఖాతాల నందు అక్షరాల రూ 6,393 కోట్లు ను పార్వతీపురం జిల్లా కురుపాం లో  ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభించడం జరిగింది.


పేమెంట్ స్టేటస్ ని 3 రకాలుగా తెలుసుకునే వెసులుబాటు కలదు


1) బ్యాంకుల యొక్క Toll free నెంబర్ ఆధారంగా

 

2) అఫీషియల్ వెబ్సైటు (NBM) లో ఆధార్ నెంబర్ సాయంతో 

3) Beneficiary Search ఆప్షన్ ద్వారా 



మొదటి పద్ధతి 


మన బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నెంబర్ ఈ లింక్ అయుంటే ఈ Toll free నంబర్స్ కి కాల్ చేస్తే అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉన్నాయో Massage వస్తుంది.


 Axis Bank-18004195959

Andhra Bank-09223011300

Allahabad Bank-09224150150

Bank of Baroda (BoB)-09223011311

Bharatiya Mahila Bank (BMB)-09212438888

Dhanlaxmi Bank-08067747700

IDBI Bank-18008431122

Kotak Mahindra Bank-18002740110

Syndicate Bank-09664552255 or 08067006979




Punjab National Bank (PNB)-18001802222 or 01202490000

ICICI Bank-02230256767

HDFC Bank-18002703333

Bank of India (BoI)-09015135135

Canara Bank-09015483483

Central Bank of India-09222250000

Karataka Bank-18004251445

Indian Bank-09289592895

State Bank of India (SBI)-09223766666

Union Bank of India-09223008586

UCO Bank-09278792787

Vijaya Bank-18002665555

Yes Bank-09223920000

Karur Vysya Bank (KVB)-09266292666

Federal Bank-8431900900

Indian Overseas Bank-04442220004

South Indian Bank-09223008488

Saraswat Bank-9223040000

Corporation Bank-09289792897

Punjab Sind Bank-1800221908

Banks merged with SBI (SBH, SBP, SBT, SBM & SBBJ)-09223766666



United Bank of India-09015431345 or 09223008586

Dena Bank-09289356677

Bandhan Bank-18002588181

RBL Bank-18004190610

DCB Bank-7506660011

Catholic Syrian Bank-09895923000

Kerala Gramin Bank-9015800400

Tamilnad Mercantile Bank-09211937373

Citibank-9880752484




Deutsche Bank-18602666601

IDFC First Bank-18002700720

Bank of Maharashtra-18002334526

Oriental Bank of Commerce-08067205757

Lakshmi Vilas Bank-8882441155

The City Union Bank-9278177444

IndusInd Bank-18002741000

Indian Post Payments Bank (IPPB)-8424026886

AU Small Finance Bank-18001202586

Ujjivan Small Finance Bank-9243012121

Odisha Gramya Bank-8448290045

Baroda Gujarat Gramin Bank-7829977711

Karnataka Gramin Bank-9015800700

Andhra Pragathi Grameen Bank(APGB) -09266921358

Andhra Pradesh Grameena Vikas Bank(APGVB) -9289222024

Saptagiri Grameena Bank (SGB) - 08572233598


రెండవ పద్దతి 



   ఈ రెండవ పద్దితి నందు NBM వెబ్సైటు లో ఎటువంటి లాగిన్ లేకుండా మన యొక్క ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చును.ఇంకా డబ్బులు పడనీ వారు ఎవరైనా ఉంటే జులై 16 వ తేదీ వరకు వేచి చూడమన్నారు.ఖచితంగా అందరికి పడుతుంది.


Website Link : CLICK HERE 


మూడవ పద్ధతి 


   దీనికి సంబంధించి ఈ పేజీ చివరన 2 లింక్స్ ఇవ్వబడును.వాటి ద్వారా ప్రభుత్వం నుండి మన ఖాతాకు డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకోవచ్చును.


మొదటి లింక్ ద్వారా చేయు విధానం



LINK-1


STEP 1 : ఆ లింక్ ఓపెన్ చేయగా ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Search By ఆప్షన్ లో 5 రకాల వివరాల ద్వారా తెలుసుకోవచ్చు.అనే ఆప్షన్ వస్తుంది.అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి.ఆ తర్వాత ఆ నెంబర్ ఇచ్చి Search చేయాలి.







STEP 2: ఈ క్రింది పేజీలో Beneficiary Code, మరియు లబ్ధిదారుని పేరు బ్రాంచ్ వివరాలు వస్తాయి.అందులో మనకు కావలసింది Beneficiary Code ని Copy చేసుకుని ఒక దగ్గర వ్రాసి పెట్టుకోండి.





STEP 3: ఈ పేజీ లోనే సెకండ్ లింక్ ఇచ్చాను.దానిపై క్లిక్ చేయగా ఈ రకమైన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొదట్లోనే Beneficiary Code Box లో ఎంటర్ చేసి అక్కడే మనకు Statement From దగ్గర june 1, 2022 ఎంచుకుని, ఆ క్రింద ఉన్న Statement To Box దగ్గర 30 జూన్,2022 అనే తేదీని ఎంచుకుని Display పై క్లిక్ చేయండి.ఇక్కడ Payment Status దగ్గర మరియు Payment Amount ఆప్షన్ లో వివరాలు చూపిస్తాయి.


LINK -II



గమనిక : ఈ రెండవ లింక్ నందు నిన్నటి దినం నుండి ఎందుకో పేజీ లోడ్ అవడానికి సమయం ఎక్కువ తీసుకుంటూ ఉంది. కానీ ప్రస్తుతం ఆ సైట్ busy గా ఉండచ్చు.కానీ పేమెంట్ చెక్ చేసుకునే విధానము అయితే ఇదే.




Related Links 

మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయింధో తెలుసుకునే విధానం 



మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందలనుకుంటే ఈ క్రింది గ్రూప్ లలో జాయిన్ అయి అప్డేట్స్ తెలుసుకోవచ్చును.


WATSAPP

Thank You

Post a Comment

0 Comments