RRB Assistant Loco Pilot Notification 2025: కొత్తగా విడుదలైన నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుగులో!
Assistant Loco Pilot - రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో ALP (అసిస్టెంట్ లోకో పైలట్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కనుక పూర్తి వివరాలు ఈ పేజీలో వివరంగా చెప్పుకుందాం.
Online Apply కొరకు - 9700565505
ALP Notification PDF - పేజీ చివరన ఇవ్వడం జరిగినది.
Post Name - Assistant Loco Pilot
(పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చును.)
Total Posts - 9,970

సికింద్రాబాద్ జోన్ క్రింద - 1500 పోస్టులు
శారీరిక వైకల్య అభ్యర్థులకి అవకాశం లేదు
ముఖ్యమైన తేదీలు
Online Application Start - 12-04-2025
Online Application End - 11-05-2025
Application Modification - 14-05-2025 to 23-05-2025
APPLY - ONLINE
Assistant Loco Pilot SALARY
Basic Salary - 19,900
Assistant Loco Pilot Age Limit
Age - 18 -30 as on (01-07-2025)
Relaxation
SC / ST - 5 years
OBC - 3 years
Female Widowed, Divorced
UR/EWS - 35 Years
OBC - 38 years
SC/ST - 40 years
Ex-Service- UR/EWS - 3 years
Ex-Service- OBC - 6 years
Ex-Service- SC/ST- 8 years
FEE STRUCTURE
Fee - అన్ని వర్గాల అభ్యర్థులకు ₹500 (CBT పరీక్ష రాసిన తర్వాత 400 రూపాయలు మళ్ళీ మీ అకౌంట్ వేయడం జరుగుతుంది)
SC /ST /Female /Trans / Ex-service /Minoritees / Ebc వర్గాల అభ్యర్థులకు ఫీజు ₹250 (CBT పరీక్ష పూర్తయిన తర్వాత పూర్తిగా ₹250 మళ్ళీ మీ అకౌంట్లో వేసేస్తారు)
Free Train Travelling Felicity for SC/ST
Educational Qualifications
10 వతరగతి తో పాటు ITI ఉండాలి.
ITI లో Fitter, Electrician, Instrument Mechanic, Millwright / maintenance Mechanic, Mechanic (Radio & TV), Electronics Mechanic, Mechanic (Motor Vehicle), wire man, Tractor Mechanic. Armature & Coil Winder, Mechanic (Diesel),Heat Engine., Turner,Machinist,Refrigeration & Air Conditioning Mechanic
OR
10 Th plus Apprenticeship course
OR
10 వతరగతి తో పాటు 3 years Diploma in mechanical, electrical, electronics, automobile engineering
Note - Engineering చేసిన వాళ్ళైనా పైన తెలిపిన Trade లలో కోర్సు చదివిన వారికి అవకాశం కలదు.
- సాధారణ డిగ్రీ వాళ్లకు అవకాశం లేదు.
RECRUITMENT PROCESS
- First Stage CBT -1 (CBT - Computer Based Exam)
- Second stage CBT -2
- Computer Based Aptitude Test (C BAT)
- Document Verification
- Medical Examination
CBT- 1, CBT -2 పరీక్షలు 13 బాషలలో నిర్వహిస్తారు
1) First Stage CBT -1
ఈ పరీక్ష 75 మార్కులకు
1/3 నెగిటివ్ మార్కులు
Pass Percentage - UR/EWS - 40%, OBC -30%, SC-30%, ST-25%
SYLLABUS
- MATHEMATICS
- MENTAL ABILITY
- GENERAL SCIENCE
- GENERAL AWARENESS
2) Second stage CBT -2
First Stage CBT -1 లో షార్ట్ లిస్ట్ అయిన వారికీ ఈ Second stage CBT -2 పరీక్ష పెడుతారు.
ఇందులో PART - A - 100 ప్రశ్నలు - సిలబస్ - mathes, General Intelligence and Reasoning, basic science and engineering
PART - B - 75 ప్రశ్నలు - మీ TRADE పైన ప్రశ్నలు ఉంటాయి.
1/3 Negative Marks
Pass Percentage - UR/EWS - 40%, OBC -30%, SC-30%, ST-25%
3) Computer Based Aptitude Test (C BAT)
How To Apply
Required Documents
Recent Photo (2 months Below & బ్యాక్ గ్రౌండ్ వైట్ కలర్)
తెల్లకాగితంపై సంతకం
దరఖాస్తుదారుడిదే Mobile number & Email ID ఉంటే మంచిది.
BANK Account
విద్యార్హత సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్ (SC వారికీ)
RRB & ZONE-WISE VACANCY DETAILS OF ALP
RRB - ALP NOTIFICATION PDF - DOWNLOAD
0 Comments