RRB Apply and Notification Details In Telugu 2025
RRB గ్రూప్-D నోటిఫికేషన్ 2025 - పూర్తి సమాచారం
ఈ RRB గ్రూప్ B కి సంబంధించిన నోటిఫికేషన్ ని పేజీన ఇవ్వడం జరిగినది.
RRB Notification - భారతీయ రైల్వేలోని వివిధ యూనిట్లలో గ్రూప్-D స్థాయి ఉద్యోగాల భర్తీకి భారీగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.
ఉద్యోగాల వివరాలు:
మొత్తం పోస్టులు -32,438
పోస్టుల రకాలు
అన్ని పోస్టులు 14 రకాలుగా వున్నాయి.
- ASSISTANT (S and T)
- ASSISTANT (WORKSHOP)
- ASSISTANT BRIDGE
- ASSISTANT CARRIAGE and WAGON
- ASSISTANT LOCO SHED (DIESEL)
- ASSISTANT LOCO SHED (ELECTRICAL)
- ASSISTANT OPERATIONS (ELECTRICAL
- ASSISTANT P.WAY
- ASSISTANT TL and AC (WORKSHOP)
- ASSISTANT TL AND AC
- ASSISTANT TRACK MACHINE
- ASSISTANT TRD
- POINTSMAN B
- TRACKMAINTAINER-IV
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ ప్రచురణ తేదీ: 22.01.2025
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23.01.2025 (00:00 గంటలు)
- ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: 22.02.2025 (23:59 గంటలు)
- దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 24.02.2025 (23:59 గంటలు)
- దరఖాస్తు సవరణ (Edit) గడువు: 25.02.2025 నుండి 06.03.2025 (23:59 గంటలు)
జీత భత్యాలు
- జీతం: రూ.18,000/-
వయస్సు:
18-36 సంవత్సరాలు (01.01.2025 నాటికి)
- సాధారణ (UR & EWS): 18-36 సంవత్సరాలు
- OBC-NCL: 18-39 సంవత్సరాలు
- SC/ST: 18-41 సంవత్సరాలు
- Ex-Servicemen & PwBD అభ్యర్థులకు ప్రత్యేక సడలింపులు వర్తిస్తాయి.
అర్హతలు
- విద్యార్హత:
- 10 వ తరగతి ఉత్తీర్ణత లేదా
- సంబంధిత ITI సర్టిఫికేట్ లేదా
- భారతీయ రైల్వేలో శిక్షణ పొందిన అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు.
- డిప్లొమా/డిగ్రీలు అంగీకరించబడవు.
దరఖాస్తు ప్రక్రియ (Apply Process )
దరఖాస్తు విధానం: Online Only
రిజిస్ట్రేషన్ లింక్ - Click Here
Login Page - Click Here
ఈ ఉద్యోగ ఖాళీలు ఏయే రైల్వే జోన్లలో వున్నాయి ?
గమనిక - ఎయే జోన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నోటిఫికేషన్ లో చివరన ఇవ్వడం జరుగుతుంది.
ఉదాహరణకు - తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు "సికింద్రాబాద్ జోన్" ని ఎంచుకోవాలి .
దరఖాస్తు ఫీజు
- UR/OBC అభ్యర్థులకు: రూ.500 (CBT హాజరైన తర్వాత రూ.400 రీఫండ్ చేస్తారు)
- SC/ST/PwBD/మహిళలు/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు: రూ.250 (CBT హాజరైన తర్వాత రీఫండ్)
చెల్లింపు విధానం:
డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా మాత్రమే.
పరీక్ష విధానం:
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT):
- ప్రశ్నలు: ఆబ్జెక్టివ్ టైప్
- నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ కోత
- తెలుగుతో పాటుగా మొత్తం 15 భాషలలో పరీక్షను వ్రాయవచ్చును.
సిలబస్
గణితశాస్త్రం - 25 మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ - 30 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ - 20 మార్కులు
జనరల్ సైన్స్ - 25 మార్కులకు
Qualify Marks
UR - 40%
EWS - 40%
OBC -30%
SC/ST - 30%
సెలక్షన్ చేయు పద్ధతి
1) పరీక్షలో క్వాలిఫై అవ్వాలి.
2. శారీరక సామర్థ్య పరీక్ష (PET)
- పురుష అభ్యర్థులు: 35 కేజీల బరువు 100 మీటర్లు 2 నిమిషాల్లో మోసి వెళ్లాలి, 1000 మీటర్ల పరుగును 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి.
- మహిళా అభ్యర్థులు: 20 కేజీల బరువు 100 మీటర్లు 2 నిమిషాల్లో మోసి వెళ్లాలి, 1000 మీటర్ల పరుగును 5 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేయాలి.
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
- ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు అందించాలి.
4) మెడికల్ పరీక్ష:
రైల్వే మెడికల్ బోర్డ్ ద్వారా మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
హెల్ప్‌లైన్ & అధికారిక వెబ్‌సైట్‌లు:
- ఇమెయిల్: rrb.help@csc.gov.in
- ఫోన్ నంబర్లు: 0172-565-3333, 95988
- RRB అధికారిక వెబ్‌సైట్ - LINK
కావాల్సిన డాకుమెంట్స్ & వివరాలు
-ఆధార్ కార్డు
- రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫొటో
- 10 వతరగతి మార్కులిస్ట్ లేదా విద్యార్హత సర్టిఫికెట్
- కుల ధృవపత్రం (SC/ST/OBC-NCL)
- EWS సర్టిఫికేట్
- ఆదాయ ధృవపత్రం (EBC అభ్యర్థుల కోసం)
- మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్
Free Travelling
- SC/ST అభ్యర్థులకు ఉచిత రైలు ప్రయాణ సదుపాయం కూడా ఉంటుంది. కనుక Online లో దరఖాస్తు చేసేటప్పుడే ఇలాంటి అవకాశం మీకు కావాలా ...అనే ఆప్షన్ దగ్గర YES అని ఎంచుకోవాలి.
గమనిక - ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు TC అడిగినచో ఒరిజినల్ కాస్ట్ సెర్టిఫికెట్ చూపించవలెను .
Conclusion
ఈ నోటిఫికేషన్ భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అద్భుత అవకాశంగా చెప్పొచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు తగిన సమయానికి తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలి.
మరిన్ని వివరాల కోసం ఆధికారిక నోటిఫికేషన్ చదవండి మరియు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
RRB Notification Group D - DOWNLOAD
0 Comments