ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్లలో ఉచిత విద్య – RTE ద్వారా పూర్తి సమాచారం (2025)
G.O No MS -9 (Page చివరన ఇచ్చాను)
1. పరిచయం (Introduction)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1) (C) ప్రకారం 2025 - 26 వ సంవత్సరానికి గాను ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది.
2. RTE అంటే ఏమిటి? (What is RTE?)
-
Full form: Right to Education Act, 2009
-
ప్రైవేట్ స్కూల్లలో 25% సీట్లు పేదవారికే
-
కేంద్రం & రాష్ట్రం కలిపి అమలు చేస్తున్న చట్టం
4. అర్హత (Eligibility Criteria)
అనుసరిస్తున్న పాఠశాలలో 1వ తరగతిలో 25% సీట్లు కేటాయిస్తున్నారు.
1) అనాథ పిలల్లు,హె.ఐ.వి బాధితులు మరియు దివ్యాంగులు - 5%
2) షెడ్యూల్డ్ కులాలు (SC) - 10%
3) షెడ్యూల్డ్ తెగలు (ST) - 4%
4) బలహీన వర్గాలకు చెందిన బి.సి, మైనారిటీ, ఓ.సి - 6%
- గ్రామీణ ప్రాంత కుటుంబాలకు సంవత్సర ఆదాయం రూ.1,20,000
- పట్టణ ప్రాంతంలోని కుటుంబాలకు సంవత్సర ఆదాయం రూ.1,44,000
అర్హత వయస్సు:
CBSE/ICSE/IB సిలబస్ ను అనుసరిస్తున్నప్రయివేట్ పాఠశాలలో ప్రవేశం కోసం ఏప్రిల్ -2, 2019 నుండి మార్చి 31, 2020 మధ్య జన్మించి, 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
State సిలబస్ ని అనుసరిసుస్తున్న పాఠశాలలలో ప్రవేశం కోసం
జూన్ 2, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి, 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
ఎంపిక ప్రమాణాలు :
- పాఠశాల నుండి1 కి.మీ పరిధిలో నివాసం ఉన్న వారి ధరఖాస్తులు ముందుగా పరిగణించబడతాయి.
- ఆ తరువాత పాఠశాల నుండి3 కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్న వారిని పరిగణలోనికి తీసుకుంటారు.
దరఖాసుస్తు తేదీలు
తేదీ: 02-05-2025 నుండి
తేదీ:19-05-2025 వరకు
దరఖాస్తులు ఎక్కడ సమర్పించాలి? (How to apply)
https://cse.ap.gov.in/RteNotificationsPage సందర్శించండి లేదా మీ
దగ్గర్లోని సచివాలయం/ ఇంటర్నెట్ / మండల విద్యా శాఖాధికారి కార్యాలయం / మీ-సేవా సెంటర్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
6. దరఖాస్తు ఎలా చేయాలి? (How to Apply)
-
Online ప్రక్రియ
-
అధికారిక వెబ్సైట్: Click Here
-
ఎంపిక ప్రక్రియ, లాటరీ విధానం
-
దరఖాస్తు తేదీలు
Online Apply Link
8. ముఖ్యమైన తేదీలు (Important Dates – 2025)
-
దరఖాస్తు ప్రారంభం - 02-05-2025 నుండి
-
చివరి తేదీ - 19-05-2025 వరకు
-
లాటరీ ఫలితాలు - 21-5-2025 To 24-05-2025
-
అడ్మిషన్ చివరి తేది - 12-06-2025
- 1st Round లాటరీ - 21-5-2025 To 24-05-2025
- Admissions Conformation - 02-06-2025
- 2nd Round లాటరీ - 06-06-2025
- Admissions Conformation - 12-06-2025
UDISE CODE
దరఖాస్తు సమర్పించడానికి కావలసిన డాక్యుమెంట్స్
1) ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం: తల్లిదండ్రుల ఆధార్ కార్డు / ఓటరు కార్డు / రేషన్ కార్డు / భూమి యాజమాన్య పత్రం/ ఉపాధి హామీ జాబ్ కార్డ్ / పాస్పోర్టు / డ్రైవింగ్ లైసెన్స్ / విద్యుత్ బిల్లు / రెంటల్ అగ్రిమెంటు (ఇంటి అద్దె) కాపీ.
2) పిలల్ల వయస్సు ధృవీకరణ కోసం: పిలల్ల వయస్సు ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్ )
Contact Us
సందేహాలకు సంప్రదించండి : Toll Free: 18004258599
9. సాధారణ ప్రశ్నలు (FAQs)
- మా స్కూల్లో RTE సీట్లు ఉన్నాయా ఎలా తెలుసుకోవాలి?
- ఒకసారి ఎంపిక అయితే ఫీజు మొత్తం మాఫీనా?
10. Conclusion
-
పేద పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఇదొక గొప్ప అవకాశం కనుక ప్రతి ఒక్క పేదవారు ఉపయోగించుకోగలరు.
0 Comments