Header Ads Widget

YSR New Pension Verification -2023

 YSR New Pension Verification  -2023
ysr pension kanuka,ysr pension kanuka new version,ysr pension kanuka latest news,pension kanuka,ysr pension kanuka apply online,ysr pension,ysr pension kanuka verification,pension verification,ysr pension kanuka latest updates,ysr pension kanuka application status,#ysr pension kanuka latest news,ysr pension kanuka status,ysr pension kanuka verification process,pension,ysr pension kanuka latest news 2021,ap ysr pension kanuka,ysr pension latest news


ఈ పేజీ లో వివరించిన ముఖ్యాంశాలు 

1) Introduction
2) అన్ని స్థాయిలో వెరిఫికేషన్ పూర్తి అయిందని తెలుసుకోవడం ఎలా?
3) YSR New Pensions కొరకు వచ్చిన ఎలక్ట్రిసిటీ వెరిఫికేషన్ అప్డేట్ 
4) మీ ఆధార్ కి ఎన్ని మీటర్లు లింక్ అయిఉన్నాయో తెలుసుకోవడం ?
5) Conclusion
6) Join Whatsapp Groups 


Introduction


           ఈ YSR New Pensions కి సంబంధించి ఈ 08-06-2023 వ రోజు వరకు వున్న ప్రధాన అప్డేట్స్ గురించి విరించుకుందాం.ఈ YSR New Pension కి సంబంధించి మనకందరికీ తెలిసిన విధంగానే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు అంటే ఒకటి జనవరి నెలలో మరొక్కసారి జూన్ నెలల నూతన YSR Pensions ని రిలీజు చేస్తూ వుంటారు.కావున ఈ సంవత్సరానికి సంబంధించి జనవరి 2023 న YSR New Pension రిలీజు చేసారు.అదే విధంగా ఈ జూన్ నెలలో కూడా గత జనవరి నుండి మే నెల వరకు ఎవరెవరు YSR New Pensions కి దరఖాస్తు చేసుకున్నారో అట్టి వారందరికీ అన్నీ స్థాయిలో వెరిఫిఫికేషన్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఈ జూన్ లో YSR New Pension లిస్ట్ వచ్చి మరో సారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టి జులై నెల నుండి YSR New Pensions ని ఇస్తారు


అన్ని స్థాయిలో వెరిఫికేషన్ పూర్తి అయిందని తెలుసుకోవడం ఎలా?



    ఈ YSR New Pension కి సంబంధించి తుది జాబితా విడుదల లోపు క్రింది స్థాయి అయినా సచివాలయం దగ్గర నుండి మన అప్లికేషన్ వివిధ రకాల అధికారుల వద్ద వెరిఫికేషన్ అయిందా లేదా,అయివుంటే Approved అని ఉందా లేదా Rejected అని వుందా అని ఇప్పుడు చాల వివరంగా తెలుసుకుందాం.దీనికి సంబంధించిన వెబ్సైటు లింక్ క్రింద ఇస్తాను కనుక మీరే చెక్ చేసుకోగలరు.  

Step 1: మొదట మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర దరఖాస్తు చేసుకుంటారు.అప్లై చేసిన తరువాత వెంటనే అదే రోజు అప్లికేషన్ ని పై అధికారులకు Forward చేస్తారు.

Step 2: ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ నుండి వచ్చిన అప్లికేషన్ ని అదే పెన్షన్ దారునికి సంబంధించిన సచివాలయంలో వెల్ఫేర్ సెక్రెటరీ గారికి ఫీల్డ్ వెరిఫై చేయమని వస్తుంది.ఇక్కడ ఆ ఉద్యోగి వెరిఫై చేయడానికి 5 రోజుల సమయం ఉంటుంది.


Step 3: ఇక్కడ వెల్ఫేర్ సెక్రెటరీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన అప్లికేషన్ ఆ తరువాత ఆ లబ్దిదారుడి యొక్క కుల కార్పొరేషన్ కి వెళుతుంది.అక్కడ వెరిఫై చేయడానికి ప్రభుత్వం వాళ్లకు 6 రోజుల సమయం ఇస్తారు.

Step 4: ఇక్కడ కార్పొరేషన్ నుండి ఆ పెన్షన్ దారుడి యొక్క మండల పరిధిలో వున్నా ప్రధాన అధికారి అయిన గ్రామాల్లో అయితే MPDO అదే పట్టణాలలో అయితే Mc (Municipal Commissioner) దగ్గరకి ఆ ప్లికేషన్ యొక్క వివరాలు వస్తాయి.అక్కడ వారికీ ఫైనల్ గ వెరిఫై చేసి Approved / rejected అని ఏదోఒకటి చేస్తారు.కనుక ఇక్కడ ఏ ఫలితాలు ఇస్తారో దానిని అనుసరయించే YSR New Pensions రిలీజు చేస్తారు.
 
     పై విధముగా YSR New Pensions కొరకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో వెరిఫికేష పూర్తి అవుతుంది.ఇప్పుడు ఈ క్రింది ఇచ్చిన లింక్ ఆధారంగా పెన్షన్ దారుని యొక్క ఆధార్ నెంబర్ లేదా అప్లికేషన్ నుంబర్ ద్వారా సులభంగా మీరే ఎక్కడికి వెళ్లకుండా మీ అప్లికేషన్ ఏమైందో చూసుకోవచ్చు.





YSR New Pensions కొరకు వచ్చిన న్యూ వెరిఫికేషన్ అప్డేట్

 


ysr pension kanuka,ysr pension kanuka new version,ysr pension kanuka latest news,pension kanuka,ysr pension kanuka apply online,ysr pension,ysr pension kanuka verification,pension verification,ysr pension kanuka latest updates,ysr pension kanuka application status,#ysr pension kanuka latest news,ysr pension kanuka status,ysr pension kanuka verification process,pension,ysr pension kanuka latest news 2021,ap ysr pension kanuka,ysr pension latest news


YSR Pensions New App 2.7.2: Click here 


 1) ఈ డిసెంబర్1, 2022 నుండి MAY 31,2023 మధ్యలో దరఖాస్తు చేసిన పెన్షన్లు కు సంబంధించిన డేటా YSR YSR Pensions APP 2.7.2 వెర్షన్ లో పేర్లు వచ్చి వున్నాయి.కావున సంబధిత సచివాలయ వెల్ఫేర్ సెక్రెటరీ ఫీల్డ్ఈ లెవెల్ లోకి వచ్చి వెరిఫికేషన్ చేయాల్సివుంటుంది.


2) దరఖాస్తు చేసిన కొత్త పెన్షన్ లలో కొందరికి విద్యుత్ వినియోగం 0 గా ఉంధి ప్రభుత్వ రికార్డులలో (అంటే కొందరికి సొంత ఇల్లు ఉండి కూడా వాళ్ళ ఆధార్ ను విద్యుత్ మీటర్ కు లింక్ చేసుకోలేదు)

 ఉదాహరణకు: NBM సైట్ నందు Scheme  Eligibility లో వారికి URBAN PROPERTY చూపిస్తుంది కానీ విద్యుత్ వినియోగం 0 ఉంధి అంటే వాళ్ళు అసలు విద్యుత్ వినియోగం చేస్తున్నారా, లేదా.. అసలు వాళ్ళు ఉండే ఇల్లు స్వంతమా లేక బాడుగకు ఉన్నారా అని ఇటువంటి వివరాలు అన్ని కూడా ఈ APP ద్వారా నమోదు చేస్తారు.



సెక్రెటరీ లాగిన్ అయ్యాక ఫీల్డ్ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు.



1) సచివాలయ ఉద్యోగి లాగిన్ అయిన తరువాత "METER DETAILS CAPTURE" అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు ఆ తర్వాత మీ సచివాలయంకు సంబంధించిన విద్యుత్ వినియోగం 0 ఉన్న వారి పేర్లు ఉంటాయి.

2) ఆ తదుపరి ఏ పెన్షన్ ను వెరిఫికేషన్ చేయాలో ఆ పెన్షన్ పేరు మీద క్లిక్ చేస్తారు.

3) అందులో మొదటగా "HOUSE TYPE" లో "OWN HOUSE OR RENT HOUSE" అనే ఆప్షన్స్ ఉంటాయి.వాళ్ళు నివాసం OWN అయితే OWN అనీ రెంట్ అయితే RENTED HOUSE అని ఆప్షన్ ఎంచుకోవాలి.ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో అధి కూడా వెరిఫై చేసుకుని అప్పుడు తగిన ఆప్షన్ ఎంచుకోవడం మంచిది.



4) ఆ తర్వాత ప్రశ్నలో వాళ్ళు ఉండే నివాసంలో విద్యుత్ మీటర్ "SEPARATE OR COMMON" అనే ఆప్షన్స్ ఉంటాయి...పెన్షనర్ కు SEPARATE గా మీటర్ ఉంటే సెపరేట్ అని ఎంచుకోవాలి....

(అంటే ఆ మీటర్ ను ఆ పెన్షనర్ కుటుంబం మాత్రమే వినియోగిస్తారు)

    అలా కాకుండా కొందరు OWN HOUSE లేదా RENTED HOUSE లో 1 కంటే ఎక్కువ కుటుంబాలు ఒకే మీటర్ ను వినియోగిస్తారు అంటే వాళ్ళకి COMMON మీటర్ ఉంటాది అలాంటి వారికి "COMMON METER" అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

తర్వాత ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాల సంఖ్య ఎంటర్ చేయాలి.



5) ఆ తర్వాత ప్రశ్నలో "SELECT ELECTRICITY BOARD" అనే ఆప్షన్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి.ఆ విద్యుత్ మీటర్ ఏ BOARD పరిధిలోకి వస్తె ఆ ఆప్షన్ ఎంచుకోవాలి...

6) ఆ తదుపరి వాళ్ళు వినియోగించే విద్యుత్ మీటర్ యొక్క నంబర్ ఎంటర్ చేయాలి.


మీ ఆధార్ కి ఎన్ని మీటర్లు లింక్ అయిఉన్నాయో తెలుసుకోవడం

 CLICK HERE 


7) REMARKS COLUMN లో ELIGIBLE/INELIGIBLE అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.చేసిన తర్వాత PENSIONER యొక్క THUMB/IRISH/FACE లేదా PENSIONER యొక్క ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు OTP వెళ్తుంది ఆ OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇక్కడితో ఆ PENSIONER యొక్క verification పూర్తి అయినట్టు.

గమనిక

APEPDCL అయితే సర్వీస్ నంబర్ లో 16 digits ఉంటాయి.

APCPDCL & APSPDCL  అయితే సర్వీస్ నంబర్ లో 13 digits ఉంటాయి.

Conclusion

 
ఈ పేజీ నందు ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో YSR New Pensions శాంక్షన్ చేసేటప్పుడు ఫైనల్ గా  ఒక్కసారి సచివాలయ ఉద్యోగి ద్వారా ఫిల్డ్ వెరిఫికేషన్ చేసి ఇదే నెలలో YSR New Pensions ని రిలీజు చేయనున్నారు.కనుక మీరు చేయాల్సింది మీ సచివాలయం లో వెరిఫికేషన్ కొరకు పేర్లు వచ్చాయా లేదా అని తెలుసుకుని వెరిఫికేషన్ చేయించుకోండి.ఇక్కడ ఒకవేళ మీరు బయట వున్నా కుడా OTP ద్వారా మీ సమ్మతిని తెలియపరచవచ్చును.


Join Whatsapp Group : JOIN HERE 


Related Links 





 




 













Post a Comment

0 Comments