Header Ads Widget

ఓపెన్ 10th & ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల


ఓపెన్ ఇంటర్ ఇంటర్మీడియట్-2022 పరీక్ష ఫలితాలు విడుదల 



ఈ పేజీ లో ముఖ్యంగా రెండు విషయాలు గురించి మాట్లాడుకుందాం !


రెగ్యులర్ 10 వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులుకు పరీక్ష ఫీజు మినహాయింపు


 ఓపెన్ 10 వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల


 ఓపెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫలితాలు విడుదల



మరిన్ని అప్డేట్స్ కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయి ఎప్పటికప్పుడు నూతన అప్డేట్స్ పొందవచ్చును.




WATSAPP





రెగ్యులర్ 10 వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులుకు పరీక్ష ఫీజు మినహాయింపు


   ఈ మధ్య జరిగిన పరీక్ష ఫలితాలలో  చాలా మంది విద్యార్థులు ఫెయిల్ కావడం అయితే జరిగింది.కానీ ఆ విద్యార్థులకు మళ్లీ సప్లమెంటరీ పరీక్షల ద్వారా పరీక్ష వ్రాసుకునే అవకాశం 06-07-2022 నుండి 17-07-2022 వరకు ఉన్నందున దానికి కట్టాల్సిన పరీక్ష ఫీజు పూర్తిగా మినహాయింపు లభించింది.దీని గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం.


అమ్మఒడి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్- 2022 విడుదల అవడం జరిగింది.


    ముందుగా 3 సబ్జెక్టుల వరకు రూ రూ.110/- లు కట్టే విధానం మరియు అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ లకు రూ.125/-లు కట్టి పరీక్ష వ్రాసుకునే అవకాశం ఉండేది.కానీ ఆ ఫీజుని కూడా విద్యార్థులు కట్టాల్సిన అవసరం లేదని తెలియజేసారు.


      ఇప్పటికే రాష్ట్రం లో మొట్టమొదట సారిగా ఫెయిల్ అయిన విద్యార్థులకు మరలా పరీక్షలు వ్రాసి పాస్ అయితే సప్లమెంటరీ అని సర్టిఫికెట్ కాకుండా, వీరికి కూడా రెగులర్ సర్టిఫికెట్ ఇస్తామని ప్రభుత్వం తేలియపరచింది.ఈ సమాచారం మాత్రం విద్యార్థులకు చాలా మంచి అవకాశం గా చెప్పుకోవచ్చును.



పరీక్ష ఫీజు మినహాయింపునకి సంబంధించిన G.O



G.O COPY







 మరిన్ని నూతన విషయాలు


ఈ క్రింది వాటిపై డైరెక్ట్ గా క్లిక్ చేయండి.ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ అవుతాయి.ఈ రోజే మొదటి రోజు కాబట్టి The Service Is Unvailable అని కూడా రావచ్చు.కానీ మళ్లీ Try చేయండి.ఓపెన్ అవుతున్నాయి.


 అమ్మఒడి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్- 2022 విడుదల అవడం జరిగింది.


ఇంటర్మీడియట్ - 2022 పరీక్ష ఫలితాలు విడుదల


 ఓపెన్ 10 వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల



Open 10 th





Open Inter


Post a Comment

0 Comments