Header Ads Widget

Ts Intermediate Results Checking- 2022

Ts Intermediate Results Checking-  2022






 ఇంటర్మీడియట్ : తెలంగాణ కి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ  విద్యాసంవత్సరం కి పరీక్ష ఫలితాలును విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డీ గారు విడుదల చేయడం జరిగింది.


   ఈ ఏడాది ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులు మరియు ఓకేషనల్ విద్యార్థులు కలసి దాదాపు 9,07,393 మంది ఈ మే నెలలో పరీక్షలు కి హాజరు అయ్యారు.


TS SSC REULTS CHECKING 2022


విద్యార్థులు ఏదైనా సమాచారం కొరకు గానీ లేదా తీవ్ర ఒత్తిడికి లోను ఆవు సమయంలో ఈ Toll Free Number కి కాల్ చేయాలని అధికారులు కూడా తెలియజేసారు.


Toll Free Number : 18005999333


TS Official Inter Board Website



Results


పరీక్ష ఫలితాలను మనమే ఆన్లైన్ లో ఈ క్రింది లింక్స్ ద్వారా చెక్ చేసుకునే విధానము


GENERAL 1ST YEAR 

1 ST YEAR



GENERAL 2 ND YEAR

2ND YEAR




 VOCATIONAL 1ST YEAR

1ST YEAR



VOCATIONAL 2 ND YEAR


2ND YEAR



మరిన్ని వివరాలకు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయి Updates పొందవచ్చు.


Post a Comment

0 Comments