Ysr Cheyutha Payment Status Checking - 2022
ఈ పేజీ లో ప్రధానంగా మనము YSR చేయూత కి సంబంధించి వివరించుకోబోయే అంశాలు ఇవే..!
1) ఆధార్ నెంబర్ సాయంతో అకౌంట్లలో డబ్బులు పడ్డాయా..లేదా అని చెక్ చెసుకునే విధానం
2) బ్యాంక్ లు ఇచ్చిన కస్టమర్ నెంబర్ సాయం తో సులువుగా బాలన్స్ చెక్ చేసుకునే విధానం
YSR చేయూత: రాష్ట్ర ప్రభుత్వం ఈ 2022 వ సంవత్సరం కి సంబంధించి వైస్సార్ చేయూత 3 విడత పథకం ని ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లాలోని కుప్పం నందు సెప్టెంబర్ 23 వ తేదీ ప్రారంభించడం జరిగింది.దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది మహిళలకు అక్షరాల 4,949.44 కోట్ల రూపాయలును బట్టన్ నొక్కి అకౌంట్లలో జమ చేయడం జరిగింది
అకౌంట్లలో డబ్బులు ఎప్పటి నుండి ఏ తేదీ వరకు పడనున్నాయి
పేమెంట్ స్టేటస్ కి సంబంధించిన లింక్ పేజీ చివరన ఇవ్వడం జరిగింది
YSR చేయుత కి సంబంధించి పేమెంట్ ని చేక్ చేసుకునే విధానము
STEP 1: పై లింక్ పై క్లిక్ చేస్తే Scheme అనే ఆప్షన్ దగ్గర వైస్సార్ చేయూత ని ఎంచుకోవాలి
STEP 2: రెండవ ఆప్షన్ నందు వైస్సార్ చేయూత లబ్ధిదారుని ఆధార్ నెంబర్ ని ఎంచుకివాలి.
STEP 3: మూడవ ఆప్షన్ నందు అక్కడ ఇచ్చిన నెంబర్ ని ఆ ఖాళీ బాక్స్ లో ఎంటర్ చేసి GET OTP పై క్లిక్ చేయాలి.
STEP 4: మొదట Basic Details దగ్గర వైస్సార్ చేయూత లబ్ది దారుని వివరాలు కనిపిస్తాయి.
రెండవ లైన్ లో Applicant Details దగ్గర వాళ్ళు ఎలిబిబుల్ లో ఉన్నారా..లేదా అని చూపిస్తోంది.
చివరన Payment Details దగ్గర డబ్బులు పడ్డాయా లేదా చూపిస్తూ అక్కడే ఏ బ్యాంక్ లో పడ్డాయో కూడా అక్కడే చూపిస్తోంది.లేదంటే Remarks దగ్గర డబ్బులు పడకపోతే ఏ కారణం చేత డబ్బులు పడలేదో కూడా చూపిస్తుంది.
PAYMENT STATUS CHECKING
2) బ్యాంక్ లు ఇచ్చిన కస్టమర్ కేర్ నెంబర్ ద్వారా ఎలా తెలుసుకోవాలి ?
జ)ఈ క్రింది లింక్ లో అన్నీ బ్యాంక్ ల యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వడం జరిగింది.ఆ నెంబర్ కి మీ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా మిస్సిడ్ కాల్ చేస్తే మనకు కొద్దీ సేకన్లలోనే మన అకౌంట్ లో ఉన్న బ్యాలన్స్ ను Massage రూపంలో పంపబడుతుంది.
CUSTOMER CARE |
మరిన్ని నూతన వివరాలు ఎప్పటికప్పుడు పొందాలి అనుకునేవారు ఈ క్రింది గ్రూప్ లలో జాయిన్ అయి తెలుసుకోవచ్చును.
WATSAPP |
0 Comments