APPSC JOB NOTIFICATION -2022
APPSC: ఆంధ్ర ప్రదేశ్ నందు అటవీ శాఖకు సంబంధించిన కొన్ని ఉద్యోగాల కొరకు APPSC ద్వారా నోటిఫికేషన్ రేలీజ్ చేశారు.
ఉద్యోగాలు : 09 మాత్రమే
పోస్ట్ : Asst Conservator Of Forest
విద్యార్హత : డిగ్రీతో పాటు సంబంధించిన శాఖకి సంబంధించిన ఏదైనా కోర్సు..అంటే
- Agriculture
- botany
- Chemistry
- Computer application / Computer Science
- Engineering (Agriculture,Chemical,Civil,Computer,Electronics,Mechanical)
- Environmental Science
- Forest
- Geology
- Horticulture
- Mathematics
- Physics
- Statistics
- Veternary Science
- zoology
వయస్సు : ఈ జాబ్ నకు దరఖాస్తు చేసే వారికి ఖచ్చితంగా 18 సంవత్సరాల ఉండాలి. గరిష్టంగా వయస్సు పరిమితి 42 సంవత్సరాల వరకు కలదు. మరియు కులమును బట్టీ వయోపరిమితి లొ సడలి0పు కూడ వర్థిస్తు0ది
దరఖాస్తు రుసుము : SC,ST,BC,EWS & Ex . Service men వారికి ఇలా అందరికి కలిపి Rs.120
Payment చేయు పద్దతి
- నెట్ బ్యాంకింగ్
- డెబిట్ కార్డ్
- క్రెడిట్ కార్డ్
పూర్తి వివరాల కొరకు ఈ నొటిఫికెషన్ ని క్షుణ్ణంగా చదువు కొని దరఖాస్తు చెసుకోగలరు.ఈ పోస్ట్ లు తక్కువ గా ఉన్న కూడా మీకు తగిన విద్యార్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.ఎందుకంటే ఇలాంటి తక్కువ పోస్ట్ లకు పోటీ తత్వం కూడా చాలా తక్కువగా వుంటుంది. కాబట్టి ఒకసారి గమనించగలరు
Online Process
Apply Online | Click Here |
---|---|
Notification | Click Here |
Official Website | Click Here |
Apply Last Date | 10-05-2022 |
Fee Last Date | 09-05-2022 |
004
0 Comments