SSC Supplementary/ Betterment Hall Ticket Download -2022
మన పాఠకులకు విజ్ఞప్తి.మనం ఇప్పుడు10 వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఈ 2022 న ఫెయిల్ అయిన విద్యార్థులుకి సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.మరియు దీనితో పాటు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఇంకా ఎక్కువ మార్కలు పొందలనుకుంటే బెటర్మెంట్ పరీక్ష కూడా సప్లమెంటరీ విద్యార్థులతో పాటే నిర్వహించనున్నారు.కావున వీరికి సంబంధించిన హాల్ టికెట్స్ ని సులభంగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వివరించుకుందాం.
ఈ పేజీ లో ప్రధానంగా మనం అందిచబోయే అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1.సప్లమెంటరీ పరీక్షలు వ్రాసే విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ / బెటర్మెంట్ పరీక్ష వ్రాసే విద్యార్థులు యొక్క హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకునే విధానము
2. సప్లమెంటరీ/ బెట్టేర్మెంట్ హాల్ టికెట్స్ కి సంబంధించి అధికార G.O కాపీ
3.సప్లమెంటరీ / బెట్టేర్మెంట్ 2022లో పరీక్షల కొరకు టైం టేబుల్
సప్లమెంటరీ/ బెట్టేర్మెంట్ హాల్ టికెట్స్ కి సంబంధించి అధికార G.O కాపీ
దీనికి సంబంధించిన అధికారిక G.O కాపీ కొరకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
G.O Copy |
సప్లమెంటరీ / బెట్టేర్మెంట్ 2022లో పరీక్షల కొరకు టైం టేబుల్
ఈ 2022 వ సంవత్సరం కి సంబంధించి 10 వ తరగతి లో ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు గానీ అదేవిధంగా బెట్టేర్మెంట్ కొరకు మరలా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వ్రాసే పరీక్షలు కొరకు టైం టేబుల్ ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.వీరికి జూలై 6 2022, నుండి జులై 15,2022 వరకు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Time Table |
సప్లమెంటరీ పరీక్షలు వ్రాసే విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ / బెటర్మెంట్ పరీక్ష వ్రాసే విద్యార్థులు యొక్క హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకునే విధానము.
ఈ హాల్ టికెట్స్ ని రెండు రకాలుగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటుని కల్పించారు.
ప్రతి విద్యార్థి ఎటువంటి లాగిన్ లేకుండా హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు.
స్కూల్ లో ఈ సప్లమెంటరీ పరీక్షలు వ్రాసే విద్యార్థులు మొత్తాన్ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకునే విధానము
1.ప్రతి విద్యార్థి ఎటువంటి లాగిన్ లేకుండా హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు.
విద్యార్థి వ్యక్తిగతంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొనుట కొరకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు.
HALL TICKET |
STEP 1: పై లింక్ ఓపెన్ చేసాక ఈ రకమైన పేజీ వస్తుంది.ఇక్కడ రెగులర్ విద్యార్థులు అయితే మొదటి లింక్ ఓపెన్ చేయాలి.మరియు అదే విధంగా ప్రైవేట్ గా వ్రాసుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే రెండవ లింక్ పై క్లిక్ చేయాల్సి వుంటుంది.
STEP 2: ఈ పేజీ నందు మొదటగా మీ జిల్లాను ఎంచుకోండి ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ పాత జిల్లాల పేర్లునే చూపిస్తూ, ఇప్పుడు క్రొతగా ఏర్పడిన జిల్లాలను అదే పేరుతో ప్రక్కన- II ఈ విధంగా ఉంటుంది. కాబట్టి గమనించగలరు.ఆ తరువాత స్కూల్, ఆ విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఇచ్చాక Download Hall Ticket పై క్లిక్ చేయాలి.
STEP 3: విద్యార్థి వివరాలు ఇచ్చి డౌన్లోడ్ చేసాక ఈ క్రింది విధంగా వస్తుంది.ఇక్కడ ఇదే పేజీ చివర ప్రింట్ హాల్ టికెట్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
స్కూల్ లాగిన్ లో డౌన్లోడ్ చేయు విధానము
HM Login |
STEP 1: పైన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి HM లాగిన్ ద్వారా ఓపెన్ చేయాలి.
STEP 2 : ఈ క్రింది చూపించిన ఆప్షన్ పై క్లిక్ చేసి,విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ పై క్లిక్ చేయగా సులబతరంగా డౌన్లోడ్ అయిపోతుంది.
మరిన్ని నూతన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఈ క్రింది గ్రూప్ లలో చేరి పొందవచ్చను.
watsapp |
Thank You
0 Comments