Header Ads Widget

Contact Us

                  

    

          మన పాఠకులకు ముందుగా విజ్ఞప్తి

        మీకు ప్రభుత్వ పరంగా కానీ, లేదా ఏదైనా Online works కి సంబంధించి గానీ, లేదా జాబ్ నోటిఫికేషన్ పై గానీ ఏదైనా సందేహాలు కలిగినప్పుడు నాతో నేరుగా మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే పద్దతి ద్వారా మాట్లాడవచ్చును.కానీ దీనికి ఒక నిమిషానికి
Rs 5 లు చార్జీ అవుతుంది. కాబట్టి ఏదైనా అత్యవసరం అనుకుంటేనే ఈ Call me 4 app ద్వారా మాత్రమే నన్ను సంప్రదించండి.

ప్రత్యేకత : దీని ద్వారా Call చేయగా,నా మొబైల్ నెంబర్ మీకు గానీ, మీ మొబైల్ నెంబర్ నాకు కానీ కనిపించదు.మరియు సాధారణ calls ద్వారా ఎలాంటి Comfort ఉంటుందో అంతే Comfort ఉంటుంది


  ఈ క్రింది సమాచారం లో చెప్పిన విధంగా నాతో నేరుగా మాట్లాడవచ్చును

మొట్టమొదటగా మీరు Play store నందు call me 4 app ని Download చేసుకోవలెను.

                 App Link :-  Click Here



APP ని ఇన్స్టాల్ చేసుకున్నాక మొట్ట మొదట ఈ క్రింది page లో వచ్చిన విధంగా Agree ఆప్షన్ ని క్లిక్ చేసుకుని, దాని క్రింద ఉన్న Get Started పై క్లిక్ చేయవలెను.మరొక పేజీ నందు మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయవలెను.





ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఒక OTP వస్తుంది.దానిని ఇక్కడ ఎంటర్ చేసి OTP Verify పై క్లిక్ చేయవలెను


ఆ తరువాత మెయిన్ Dash board ఇలా వస్తుంది.ఇక్కడ మీరు మీ wallet లోకి సరిపడ డబ్బులను మీ అకౌంట్ నుండి Add Money ఆప్షన్ ద్వారా జమ చేసుకోవలెను.



ఇక్కడ మీరు మీ wallet లోకి సరిపడ డబ్బులను మీ అకౌంట్ నుండి Add Money ఆప్షన్ ద్వారా జమ చేసుకోవలెను.తరువాత పేజీ నందు ఎంత జమ చేయాలో అక్కడ ఎంటర్ చేశాక  add Money పై క్లిక్ చేయాలి


ఆ తరువాత పేజీ నందు ఏ app నకు డబ్బులను 4 రకాలుగా add చేసుకోవచ్చు.

                      1. Debit Card

                      2. Credit Card

                      3. UPI

                      4.Internet Baniking




పై విధంగా add చేసుకున్నాక, ఒకసారి మీ wallet లో బాలన్స్ చూసుకుని మళ్లీ Home Page లోకి వచ్చాక పైన Search ఆప్షన్ ద్వారా నా పేరు అంటే మద్దిమడుగు మునిరత్నం అని Type చేయగానే నా అకౌంట్ వస్తుంది.



తరువాత పేజీ నందు అక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి.

   1. ఫోన్ కాల్ బటన్, 

   2. వీడియో కాల్ బటన్

    మీకు ఎలా కావాలో, అలా వినియోగించుకోండి.కానీ అత్యవసరం అయితేనే Call చేయండి.లేకుంటే Social Media ద్వారా కూడా నన్ను సంప్రదించవచ్చును.


                                                                    Thanking You













Post a Comment

0 Comments