Header Ads Widget

10 వ తరగతి తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు -2022

 10 వ తరగతి తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు -2022


post office gds 2022



 పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 10 వ తరగతి విద్యా అర్హతతోనే దేశవ్యాప్తంగా 38926  ఉద్యోగల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
     

    

ఈ పేజీ నందు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాను.కావున ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ వివరాలు ఒకే పేజీ లొనే ఉంటాయి.కాబట్టి తప్పకుండా ఉపయోగించుకుని లబ్ధి పొందగలరు

మొత్తం పోస్టులు : 38926



మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి


ఆంద్రప్రదేశ్ : 1716

తెలంగాణా : 1226

పోస్ట్ ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

ఉండాల్సిన అర్హతలు : పదవ తరగతి పాస్ అయి ఉండాలి.మరియు ఎవరైతే జాబ్ దరఖాస్తు చేయదలచారో మీ స్థానికంగా మాట్లాడే భాష  వచ్చి ఉండాలి.మరియు దీనితోపాటు ముఖ్యంగా సైకిల్ త్రొక్కడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి.

వయోపరిమితి : దరఖాస్తు చేయదలచిన వారు ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా 40 సంవత్సరాల వరకు కూడా ఉండచ్చు.ఇక్కడ మరో సంతోష దగ్గ విషయం ఏమిటంటే కులాన్ని బట్టి వయస్సు పెంపుదలకు అవకాశం కూడా కలదు.కాబట్టి ఇంకా పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన లింక్స్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోగలరు.

post office gds jobs 2022

జీతం : 

టైం రిలేటెడ్ కంటిన్యూటీ ఆలవెన్స్ (TRCA) ప్రకారం  జీతభత్యాలు  చెల్లిస్తారు

  1. బిపిఎం (BPM) జాబ్ నకు నాలుగు గంటల TRCA  సబ్ ప్లాన్ క్రింద  ఒక నెలకు రూ.12,000 వేలు చెల్లిస్తారు.
  2. ABPM / డక్ సేవక్ పోస్టులకు నాలుగు గంటల TRCA సబ్ ప్లాన్ క్రింద నెలకు రూ.10,000 వరకు చెల్లిస్తారు

పరీక్ష రుసుము :

ఈ పరీక్ష కొరకు అప్ప్లికెషన్ ఫీజు రూ.100/- మాత్రమే చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు, మరియు SC/ST అభ్యర్థులకు, PwD అభ్యర్థులకు, ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులు కు కూడా ఫీజు మినహాయించబడింది

ఎంపిక విధానం ::



పదవ తరగతిలో సాధించిన మార్కుల  మెరిట్  ఆధారంగా ఎంపిక వుంటుంది.అంటే ఆటోమేటిక్ సిస్టమ్ జెనరేట్ క్రింద ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వారికి మాత్రమే ఇస్తారు.

Model Notification PDF



OFFICIAL USE FULL LINKS


Use full information Liks
Model Notification Click Here
Apply Starting Date 02-05-2022
Last Date 05-06-2022
State Wise Total Posts Click Here
Official Website Click Here
Apply Onlne Click Here
fee online payment link Click Here
After Apply status Checking Click Here
Help Desk Click Here

006




Thank You

Post a Comment

0 Comments