Header Ads Widget

SSC Job Notification - 2022

 SSC జాబ్ నోటిఫికేషన్ - 2022


SSC NOTIFICATION 2022


  

SSC జాబ్ నోటిఫికేషన్ :  రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కూడా ఇది శుభవార్త.SSC కి సంబంధించి 2065 పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల.


SSC : Staff Selection Commission


      కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్ లలో ఈ SSC కుడా ఉంటుంది. దీనిలో కేంద్ర మంత్రిత్వ శాఖలు,మరియు పలు వివిఫ సంస్థలలోని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చెస్తూ వుంటారు.అందులో భాగంగానే ఈ 2022 వ సంవత్సరానికి గానూ దాదాపు 2065 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.


పోస్టులు : 2065, 337విభాగాలలో


వయస్సు : ఆ యొక్క పోస్ట్ ని బట్టి Annexure-III లో ఇచ్చి వున్నారు.దీనికి సంబంధించిన PDF ని క్రింద ఇవ్వడం జరిగింది.కొన్ని వర్గాలకు వయస్సు పరిమితి పెంపు కూడా కలదు.ఈ విషయాన్ని గమనించగలరు.

విద్యార్హతలు : పోస్టు ని బట్టి 10 వ తరగతి నుండి ఇంటర్, డిగ్రీ వరకు ఉన్నాయి.


దరఖాస్తు విధానం: ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్


దరఖాస్తు రుసుము : Rs 100/-  ఇక్కడ అన్ని వర్గాల మహిళలకు మరియు SC,ST,PWD, ESM, వీరికి ఫీజులో మినహాయింపు కలదు.


దరఖాస్తు ప్రారంభతేదీ : 12-05-2022


దరఖాస్తు చివరి తేదీ : 13-06-2022


Online fee last Date :15-06-2022 (రాత్రి 11వరకు మాత్రమే)


Last date through Challan : 18-06-2022


ఎంపిక విదానం : కంప్యూటర్ నందు పరీక్ష నిర్వహించబడును


పరీక్ష తేదీ : ఆగస్టు 2022


 ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఇధె పేజీ లో ఇవ్వడం జరిగింది. 


మీకు అనువుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ నోటిఫికేషన్ ని డైరెక్ట్ గా ఇదే పేజీలో చూసుకునేటట్టు PDF రూపం లో వీలు కల్పించడం జరిగింది.


NOTIFICATION LINK : CLICK HERE

Job నోటిఫికేషన్ PDF 



 

మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ ని డైరెక్ట్ గా మీ వాట్సఫ్ కి రావాలంటే ఈ క్రింది గ్రూప్ లలో చేరి ప్రభుత్వ మరియు ప్రయివేటు చిన్న, పెద్ద జాబ్ నోటిఫికేషనన్లు ఏదైనా మీకు Updates ఇవ్వబడతాయి.




JOIN WATSAPP GROUP: CLICK HERE


Official Website link:  CLICK HERE


Notification Link:    CLICK HERE


Online Apply Link:    CLICK HERE



 



Post a Comment

0 Comments