Header Ads Widget

Wipro jobs 2022

                                   Wipro jobs 2022


wipro elite nationaltalent hunt



    Wipro:  విప్రో కంపనీ  ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ అనే పేరుతో దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఫ్రెష్ ఇంజినీరింగ్ లను ఆకర్షించడానికి ఇలాంటి పరీక్ష పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు.

గమనిక: ఇలాంటి పేరొందిన కంపనీ లలో ఉద్యోగ అవకాశం అనేది చాలామంచిది. కాబట్టి ఈ సమాచారం తెలుసుకున్నవారు తప్పకుండా మీకు ఉపయోగపడకపోయినా మీ ఏరియా లోగానీ, మీ బంధువులలో గానీ లేదా మీ క్లస్టర్ లలో గానీ ఫ్రెష్ గా ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికి తెలియజేయండి.ఇది వాళ్లకు మంచి భవిష్యత్ ని ఇచ్చిన వాళ్ళు అవుతారు.


ఓపెన్ స్కూల్ లేదా దూర విద్య ద్వారా చదివిన వారికి కూడా అవకాశం కలదు


జాబ్ రోల్ : ప్రాజెక్టు మేనేజర్


జీతం : సంవత్సరానికి రూ.3,50,000/-


చేరిన 6 నెలల తర్వాత ప్లాట్ బోనస్ గా 25 వేలు 


Selection Process : Online Exam

Exam Timing : 128 Min

Apptitude Test - 48 Min

Written Communication Test : 20Min

Online Programming Test : 60 Min

Exam Conducted : 21-05-2022 To 05-06-2022

Application Starting : 02-05-2022

Last Date :  22-5-2022 

Official Site : CLICK GERE

Apply link : CLIK HERE

 Student Help : CLICK HERE

అర్హతలు


  1. 2021-2022 లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయి ఉండాలి
  2. 10 వ తరగతి లో 60% మార్కులు
  3. 12 వ తరగతి లో 60% మార్కులు
  4. డిగ్రీ లో 60% లేదా CGPA ప్రకారం 6.0 అయినా వచ్చి ఉండాలి.



More Updates Join Watsapp Group

munirathnam updates



Post a Comment

0 Comments