TS 10th Class Results 2022
తెలంగాణ కి సంబంధించిన పదవ తరగతి విద్యార్థులుకు ఎట్టకేలకు పరీక్ష ఫలితాలును విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు విడుదల చేయడం జరిగింది.
పరీక్షలు వ్రాసిన వారు-5,03,579
ఉత్తీర్ణత అయిన విద్యార్థులు సంఖ్య -4,53,201
ఉత్తీర్ణత అయిన బాలురు -2,23,779 -(87.16%)
ఉత్తీర్ణత అయిన బాలికలు -2,29,422 -(92.45%)
ఈ క్రింది తెలంగాణ SSC అఫిషియల్ వెబ్సైట్ లో పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోండి.
WEBSITE 1:![]() |
SSC RESULTS |
WEBSITE 2 :
0 Comments