![]() |
Polycet Results - 2022 |
AP Polycet: ఆంధ్రప్రదేశ్ నందు పాలిటెక్నీక్ విద్య 2022-23 కొరకు ప్రవేశ పరీక్ష వ్రాసిన విద్యార్థులు కి సంబంధించి పరీక్షా ఫలితాలు వెలువడడం జరిగింది.
ఈ పేజీ చివరన ఇచ్చిన లింక్ ద్వారా ఈ క్రింది విధంగా హాల్ టికెట్ నెంబర్ తో చెక్ చెసుకోవచ్చును.
మరిన్ని నూతన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఈ క్రింది గ్రూప్ లో జాయిన్ అయి,తేలుసుకుంటూ ఉండచ్చు.
![]() |
WATSAPP |
STEP 1 : క్రింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగా ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసి Submit చేయాలి.
STEP 2 : ఈ పేజీ నందు ఆ విద్యార్థి పేరు తోపాటు ఏయే పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో అని ఇస్తూ చివరన ర్యాంక్ కూడా ముద్రణ చేసి వుంటారు.
AP POLYCET RESULTS LINK
పై సమాచారం కనుక మీకు ఉపయోగపడి ఉంటే మీ స్నేహితులకు షేర్ చేయగలరు.వారు కూడా లబ్ది పొందుతారు.
Thanking You
0 Comments