Header Ads Widget

Jagananna Vidya Devena Renewal Update -2022

 Jagananna Vidya Devena Renewal Update-2022

vidya deevena 2022,vasathi deevena 2022,jvd 2022 status,jvd 2022 latest updates,jvd 2022 latest news today,jvd 2022,jagananna vasathi deevena 2022,jvd renewal 2022,jagananna vasathi deevena latest update 2022,jagananna vasathi deevena eligible list 2022,jvd new update 2022,jvd 2022 new update,jvd 2022 big update,jvd 2022 new updates,jvd latest news 2022,jvd 2022 latest news,jvd 2022 release date,jvd eligible list 2022,jvd 2022 latest update



ఈ పేజీ లో ప్రధానంగా మనం ఇప్పుడు వివరించుకోబోయే అంశాలు ఇవే..!

  • జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లో విద్యార్థులు రెన్యూవల్ చేసుకునే పద్దతి మరియు చివరి తేదీ

  • గత వాయిదాలో అమౌంట్ పొందిన తల్లుల బయోమెట్రిక్ కి సంబంధించి


ముందుగా ఈ రకమైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సంక్షేమ పథకాలు గురించి ఎప్పటికప్పుడు సమాచారం పొందాలి అనుకున్న వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి పొందగలరు.


WATS APP GROUP : CLICK HERE


1) జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లో విద్యార్థులు రెన్యూవల్ చేసుకునే పద్దతి మరియు చివరి తేదీ


ఈ 2022-2023 విద్యా సంవత్సరమునికి సంబంధించి జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులైన SC / ST / BC / EBC / Minority / Disabled విద్యార్థిని / విద్యార్థులు ' జ్ఞానభూమి వెబ్ సైట్" లో రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేసుకొనుట కొరకు ప్రభుత్వము వారు అవకాశము కల్పించుట జరిగినది. కావున రెన్యువల్ పూర్తి  చేసిన విద్యార్ధిని/విద్యార్థులకు మాత్రమే 2022-2023 విద్యా సంవత్సరమునకు  సంబంధించిన "జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన" మంజూరు చేయుట జరుగును.కనుక ఈ విషయాన్ని గుర్తించుకుని తప్పకుండా ఈ మారింది ఇచ్చిన అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని మీ కళాశాలలో ఇచ్చి రెన్యూవల్ చేసుకుని లబ్ది పొందగలరు.


గమనిక: గ్రామపంచాయతీ మరియు మునిసిపల్ కార్యాలయములలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల పిల్లలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు అని తెలియపరచటమైనది. 



దీనిపైన ఏదైనా సందేహాలు వున్నా,ఇబ్బందులు వున్నా ఎవరిని సంప్రదించాలి ?


ప్రభుత్వం ఇలాంటి విషయాల కొరకు 1902 నెంబర్ ఎప్పుడూ అందుబాటులో ఉంచింది.కావున మీకే ఏవైనా సందేహాలు కలిగినా,లేదా కళాశాల యాజమాన్యాల నుండి ఇబ్బందులు వున్నా కూడా ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చును


ఈ రెన్యూవల్ ఎక్కడ చేసుకోవాలి ?


 కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ రెన్యువల్ దరఖాస్తును పంపిణి చేస్తారు.ఆ దరఖాస్తులోని అన్ని వివరములను పూర్తి చేసి,దరఖాస్తు మీద విద్యార్థి మరియు తల్లిదండ్రుల సంతకము తీసుకోని వాటిని మీ పరిధిలో ధ్రువీకరించి,అర్హత కలిగిన రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులన్నిటిని జ్ఞానభూమి వెబ్ సైట్ లో మీకు ఇవ్వబడిన కళాశాల లాగిన్ లో నమోదు చేసి అప్లోడ్ చేయవలెను. 


WEBSITE LINK : CLICK HERE



రెన్యూవల్ చేయుటకు విద్యార్థి ఇవ్వవలసిన డాకుమెంట్స్ ?


1) రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు గాను గత సంవత్సరము విద్యార్థి సాధించిన మార్కులిస్ట్


2) హాల్ టికెట్ నెంబరును ఖచ్చితముగా నమోదుచేయవలెను.


RENEWAL APPLICATIONDOWNLOAD



ఈ రెన్యూవల్ కి చివరితేదీ ఎప్పుడు ?


విద్యార్థులు రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేది:30-09-2022.


2) గత వాయిదాలో అమౌంట్ పొందిన తల్లుల బయోమెట్రిక్ కి సంబంధించి


గత వాయిదాలో అమౌంట్ పొందిన తల్లుల బయోమెట్రిక్ కి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా పూర్తి ఫీజుని కడుతూ ఉన్న పథకమే ఈ జగనన్న విద్యా దీవెన.దీనికి సంబంధించి 2022 ఏప్రిల్,మే,జూన్ నెలలకి సంబంధించి దాదాపు 11లక్షల 2వేల మంది విద్యార్థిని,విద్యార్థులు కు 694 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో గత ఆగస్ట్ నెలలో డబ్బులు వేయడం జరిగింది.


     కావున ఇప్పుడు దీనికి సంబంధించి మా అకౌంట్లలోనే డబ్బులు పడ్డాయి అని ప్రభుత్వానికి తెలపడానికి సచివాలయం లో ఆప్షన్ ఇచ్చి వున్నారు. కావున తప్పకుండా డబ్బులు ఈ విడతలో జమ అయిన వారు వెళ్లి సచివాలయం లో Education Secretary/ Welfare Secretary దగ్గర బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తల్లులు వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే అక్కడ ఉన్న సచివాలయంలో వెల్లో Search By Adhar అనే ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ చెప్పి బయోమెట్రిక్ వేసుకునే అవకాశం కలదు.


గమనిక : ఈ Search ఆప్షన్ వాలంటీర్ కి ఇవ్వలేదు.కనుక సచివాలయం వెళ్లి మాత్రమే వేయాల్సి వుంటుంది



Post a Comment

0 Comments