SSC JOB NOTIFICATION-2022
ఈ పేజీ లో మనం ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివిధ రకాల పోస్ట్ లు మరియు వాటి జీతభత్యాలు అలాగే నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం కూడా చెప్పుకుందాం.
FOR MORE UPDATES
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విడుదల చేసిన అతి పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ SSC(Staff Selection Commission) లో గ్రూప్-B, గ్రూప్-C జాబ్స్ కి నోటిఫికేషన్స్ ఇస్తుంటారు.కానీ ఎందుకో తెలియదు...అది సమాచారం లోపం వల్లో ఏమోతెలియదు..కానీ...ఎక్కువ శాతం నార్త్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ పొందుతూ వుంటారు.మన సౌత్ సైడ్ మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఉద్యోగాలు సాధిస్తూవుంటారు.ఈ భారీ నోటిఫికేషన్ లో అయినా మనవాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ఈ నోటిఫికేషన్ పై మరింత సమాచారం ఇచ్చుకుందాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 20,000
ఉద్యోగ రకాలు మరియు జీతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

విద్యార్హత: ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి.అదీ కూడా 08-10-2022 కల్లా పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు.
వయస్సు నిబంధనలు పోస్ట్ ని బట్టి ఈ క్రింది విధంగా ఇస్తున్నారు.
వయస్సు మినహాయింపు ఈ క్రింది విధంగా ఉంటాయి.
దరఖాస్తు చేయుటకు ఫీజు: ఈ SSC లో ఉద్యోగాల కొరకు దరఖాస్తు ఫీజుని RS.100 గా నిర్ణయించారు.
ఫీజు మినహాయింపు: ఏ కులాల లోని మహిళలు కైనా మరియు SC,ST,PwBD,Ex సర్వీసుమేన్ ఇలాంటి వాళ్లకు దరకాస్తు ఫీజు ఉండదు. పూర్తి ఉచితంగా నే అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు ని చెల్లించు విధానం: BHIM UPI,నెట్ బ్యాంకింగ్ ద్వారా మరియు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా కట్టుకోవచ్చు.మరియు SBI చలనా ద్వారా కూడా కట్టుకోవచ్చు.
NOTIFICATION : DOWNLOAD
OFFICIAL WEBSITE : CLICK HERE
REGISTRATION: CLICK HERE
NOTIFICATION PDF
ఆన్లైన్ దరఖాస్తు మొదలు తేదీ :17-09-2022
ఆన్లైన్ దరఖాస్తు కి చివరి తేదీ :08-10-2022
పరీక్ష ఫీజు కట్టుటకు చివరి తేదీ :09-10-2022
చలానా ద్వారా కట్టేవారికి చివరి తేదీ :10-10-2022
టైర్-II పరీక్ష తేదీ:త్వరలో ప్రకటిస్తారు.
ఈ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉన్నాయి.
Tier - I పరీక్ష
0 Comments