Header Ads Widget

Census 2027 Self Registration Started: జనగణన 2026–27 పూర్తి వివరాలు

Census 2027 Self Registration Started: జనగణన 2026–27 పూర్తి వివరాలు 

ensus 2027 Self Registration started online registration process in India Census 2027 Self Registration house listing phase family counting details India Census 2027 Self Registration online form filling step by step process Census 2027 Self Registration mobile OTP verification process India Census 2027 Self Registration enumerator visiting home for verification Census 2027 Self Registration unique ID generation after successful submission Census 2027 Self Registration rules penalties fine and jail punishment India Census 2027 Self Registration 33 questions form family details information Census 2027 Self Registration dates April 16 to April 30 2026 details Census 2027 Self Registration importance for government schemes and benefits



Introduction


భారతదేశంలో Census 2027 Self Registration ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనగణన, ఈసారి 15 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నారు. 2011 తర్వాత కోవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ ప్రక్రియ ఇప్పుడు Census 2027 Self Registration ద్వారా డిజిటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.ఈ ఆర్టికల్‌లో Census 2027 Self Registration ఎలా చేయాలి, తేదీలు, నియమాలు, పూర్తి వివరాలు తెలుసుకుందాం.



 Census 2027 Self Registration Dates

ensus 2027 Self Registration started online registration process in India Census 2027 Self Registration house listing phase family counting details India Census 2027 Self Registration online form filling step by step process Census 2027 Self Registration mobile OTP verification process India Census 2027 Self Registration enumerator visiting home for verification Census 2027 Self Registration unique ID generation after successful submission Census 2027 Self Registration rules penalties fine and jail punishment India Census 2027 Self Registration 33 questions form family details information Census 2027 Self Registration dates April 16 to April 30 2026 details Census 2027 Self Registration importance for government schemes and benefi


Self Registration ప్రారంభం: ఏప్రిల్ 16, 2026
చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026

👉 ఈ సమయంలో ప్రతి పౌరుడు Census 2027 Self Registration చేసుకోవచ్చు.

Self Registration Link - Click Here



 First Phase – House Listing (Census 2027 Self Registration తర్వాత)

తేదీలు: మే 1 – మే 30, 2026
ఇందులో:
  • ఇళ్ల లెక్కింపు
  • కుటుంబాల సంఖ్య
👉 ఒక వంటగది = ఒక కుటుంబం (Census 2027 Self Registrationలో కూడా ఇదే ఆధారం)

 Second Phase – Population Census

తేదీలు: 2027 (ఫిబ్రవరి – మార్చి)
ఇందులో:
  • జనాభా గణన
  • కుల గణన


🧑‍💻 Census 2027 Self Registration ఎలా చేయాలి?

Step-by-Step Process


  • అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • “Self Enumeration” క్లిక్ చేయండి
  • మొబైల్ నెంబర్ నమోదు చేయండి
  • OTP verify చేయండి
  • కుటుంబ వివరాలు నమోదు చేయండి
  • 33 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి
  • Submit చేయండి




🔑 Census 2027 Self Registration ID Number

Registration తర్వాత ఒక Unique ID వస్తుంది. ఈ ID ను ఎన్యుమరేటర్‌కు ఇవ్వాలి

👉 అంటే Census 2027 Self Registration ID చాలా ముఖ్యమైనది

✏️ Census 2027 Self Registration Correction

మీరు తప్పుగా వివరాలు ఇచ్చినట్లయితే
👉 ఎన్యుమరేటర్ వద్ద సరిచేసుకోవచ్చు



👨‍💼 Enumerator Details (Census 2027 Self Registration తర్వాత)

ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ సిబ్బందిని ఎన్యుమరేటర్ గా నియమించారు. 
ఒక్కో ఎన్యుమరేటర్ కి 200 కుటుంబాలు లేదా 800 మంది జనాభాని కేటాయిస్తారు.

👉 వీరు Census 2027 Self Registration Verification చేస్తారు


⚖️ Rules & Penalties in Census 2027 Self Registration

పౌరులు తప్పు వివరాలు ఇస్తే:

₹1000 జరిమానా
3 సంవత్సరాల జైలు

అధికారులకు తప్పు ప్రశ్నలు అడిగితే:
3 సంవత్సరాల జైలు




📊 Census 2027 Self Registration Questions (33 Questions)


1. ఇంటి నంబరు
2. జనగణన జాబితాలో కేటాయించిన సంబరు
3. ఇంటిలో ఫ్లోర్కు వాడిన మెటీరియల్
4. ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్
5. ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్
6. ఇంటిని ఎలా వాడుతున్నారు? (రెసిడెన్షియల్గా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఖాళీగా ఉందా)
7. ఇల్లు ఆవాసయోగ్యంగా ఉందా? శిథిలావస్థలో ఉందా?
8. కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత?
9. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారెంతమంది ?
10. ఇంటి పెద్ద పేరు?
11. ఇంటి పెద్ద మహిళా? పురుషుడా?
12. ఇంటి పెద్ద ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా ?
13. ఉంటున్న ఇల్లు సొంతమా? అద్దె ఇల్లా?
14. ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారు?
15. ఇంట్లో పెళ్లయిన జంటలు ఎన్ని ఉన్నాయి?
16. తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతున్నారు?
17. తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయాః
18. ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయోగిస్తున్నారు. విద్యుత్, సోలార్ విద్యుత్, ఇతర మార్గాలు?
19. మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా?
20. ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి?
21. ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ ఉందా?
22. బాత్రూమ్లకు పైకప్పు ఉందా? డ్రైనేజీ ఉందా?
23. కిచెన్ ఉందా? ఎల్పీజీ/పీఎనీ వాడుతున్నారా?
24. వంటకోసం ప్రధానంగా వాడే ఇంధనం?
25. రేడియో/ట్రాన్సిస్టర్ ఉందా?
26. టీవీ ఉందా?
27. ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా?
28. ల్యాప్టాప్/కంప్యూటర్లు ఉన్నాయా ?
29. టెలిఫోన్/మొబైల్ఫోన్లు/స్మార్ట్ఫోన్లు ఎన్ని ఉన్నాయి?
30. ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి?
31. కారు/జీవు/వ్యాన్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి?
32 ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి?
33. ఫోన్ నంబరు ఏంటి?






📱 Important Points about Census 2027 Self Registration

  1. ఒక్క కుటుంబానికి ఒక మొబైల్ నెంబర్ మాత్రమే తీసుకుంటుంది.
  2. ఈ జనగణన డిజిటల్ విధానంలో వుంటుంది.

📢 Why Census 2027 Self Registration is Important

  • ప్రభుత్వ పథకాలు
  • నిధుల కేటాయింపు
  • అభివృద్ధి
👉 అందుకే Census 2027 Self Registration చాలా ముఖ్యమైనది



❓ FAQ – Census 2027 Self Registration


1. Census 2027 Self Registration తప్పనిసరా?
లేదు, కానీ చేయడం మంచిది

2. Self Registration తర్వాత ఏమవుతుంది?

ఎన్యుమరేటర్ verification చేస్తారు

3. Self Registration ID అవసరమా?
అవును, verificationకి అవసరం

4. Self Registrationలో తప్పు చేస్తే
సరిచేసుకునే అవకాశం ఉంది

5. Self Registrationకి ఎన్ని రోజులు సమయం?

15 రోజులు




 Conclusion


Census 2027 Self Registration ద్వారా ప్రజలు ముందుగానే తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇది సమయం ఆదా చేయడంతో పాటు ప్రభుత్వానికి సరైన డేటా అందించడంలో సహాయపడుతుంది.

 

Related Links

“ప్రభుత్వ పథకాల అమలులో జనగణన డేటా కీలకం. ఉదాహరణకు PM Kisan Payment Status 2026 గురించి తెలుసుకోవాలంటే మా వెబ్సైట్‌లో చూడండి.

Post a Comment

0 Comments