10th Class Hall tickets Download -2022
Intermediate Hall Tickets -2022
ఆంధ్ర ప్రదేశ్ నందు ఈ విద్యా సంవత్సరం (2021-22) కి సంబంధించి 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం గురించి ఈ పేజీ లో వివరంగా తెలుసుకుందాం.
S.No | Group Name | Link |
---|---|---|
1 | Munirathnam Updates | Click Here To Join |
ముందుగా 10 వ తరగతి విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయు విధానం గురించి తెలుసుకుందాం
ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చింది.
SSC HALL TICKET DOWNLOAD LINK :
ఈ లింక్ పై క్లిక్ చేసాక ఈ క్రింది పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ విద్యార్థులు కి సంబంధించి 4 రకాలైన ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి.అందులో మీకు తగిన ఆప్షన్స్ ఎంచుకోవాలి.
ఈ పేజీ నందు విద్యార్హుల వివరాలు ఇచ్చి ఎటువంటి పాస్స్వర్డ్ లేకుండా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గమనిక : ఇప్పుడు మన రాష్ట్రం నందు క్రొత్త జిల్లాలు ఏర్పడిన సందర్భంగా ఇక్కడకూడా క్రొత్త జిల్లాల ఆధారంగానే చెక్ చేసుకోవాలి.కాకపోతే ఇక్కడ క్రొత్త జిల్లాల పేరు లేకుండా పాత జిల్లా పేరునే పెట్టి ప్రక్కన 2 గా వేశారు.
ఉదాహరణకు : పాత చిత్తూరు జిల్లాను విభజన చేసి క్రొతగా తిరుపతి జిల్లాని ఇవ్వడం జరిగిన విషయం తెలిసిందే.ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించిన వాళ్లు ఇప్పడు Download చేసుకోవాలంటే పాత చిత్తూరు జిల్లా పేరుతోనే Chittoor-II అని ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించిగలరు.
ఇక్కడ మీ జిల్లాని, స్కూల్ ని ఎంచుకున్నాక ఆటోమేటిక్ గా ఆ స్కూల్ యొక్క విద్యార్థులు పేర్లు వస్తాయి. అక్కడ మీ పేరు సెలెక్ట్ చేసుకున్నాక దాని క్రింద మీ పుట్టిన తేదీ ని ఇచ్చి Download Hall Ticket పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి హాల్ టికెట్స్ ని ఎలా పొందాలి..?
ఈ విద్యా సంవత్సరం కి సంబంధించి ప్రస్తుతానికి సిటిజెన్ ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వలేదు.
ఈ క్రింది వీడియో కూడా ఒకసారి పరిశీలించండి.ఇక్కడ అధికారిక ఇంటర్మీడియట్ వారి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మొదటి సంవత్సరం, మరియు రెండవ సంవత్సరం చదివే విద్యార్ధులు కి సంబంధించి హాల్ టికెట్స్ కావాలంటే మీ కాలేజ్ కి సంబంధించిన జ్ఞాన భూమి సైట్ లో పొందు పరిచాము.అని చెప్పడం జరిగింది.
VIDEO
మీ కళాశాల యొక్క జ్ఞాన భూమి లాగిన్ నందు ప్రస్తుతం హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి అంటున్నారు.కాబట్టి విద్యార్థులు మీ కాలేజ్ లో వెళ్లి,ప్రిన్సిపల్ ని కలసి అక్కడ తెచ్చుకోవాల్సి ఉంటుంది.మరికొన్ని రోజుల తర్వాత మననే online లో Download చేసుకునే వెసులుబాటు కూడా తప్పకుండా ఇస్తారని ఆశిద్దాం. ఆ సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆ లింక్ ఈ క్రిందిన ఇవ్వబడును.కాబట్టి గమనించగలరు.
Link is ...Comming Soon
పై సమాచారం పై మీకు ఎటువంటి సందేహాలు వున్నా మరియు మీ అభిప్రాయాలు చెప్పదలచుకున్నా క్రింద Comment ఆప్షన్ ద్వారా తెలుపగలరు. నన్ను సంక్షేమ పథకాల సందేహాలు కొరకు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ లింక్ ద్వారా మాట్లాడవచ్చును.
1 Comments
This comment has been removed by the author.
ReplyDelete