Citizen Beneficiary Outreach App 3.5
App Link
Citizen Beneficiary Outreach : జగనన్న విద్యా దేవేనలో Payment Acknowledgement కి సంబంధించి ఈ App నందు క్రొత్త ఆప్షన్ Enable చేసినారు.కావున అందరూ మీ క్లస్టర్ లో ఉన్న వారివి కొంతమంది పేర్లు రాలేదు అని అంటున్నారు..కావున ఇప్పుడు Search by Adhar తో చెక్ చేసే అవకాశం ఇచ్చివున్నారు. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలెను.
అందులో భాగంగానే సచివాలయ ఉద్యోగులకు New App 3.5 గా ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు మనం ఆ App నందు సర్వేని ఏ విధంగా చేయాలో చూద్దాం
జగనన్న విద్యా దేవేనలో స్టూడెంట్ బయోమెట్రిక్ పూర్తి చేయడానికి ఏప్రిల్ 22 నుంచి మే 9 వ తారీఖు వరకు గడువు ఇచ్చారు.
STEP 1
STEP 2
STEP 3
జగనన్న విద్యా దీవెన కి సంబంధించి ( Beneficiary Acknowledgement)
A) మీరు జగనన్న విద్యా దీవెన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది
B) అక్కడనుండి Beneficiary Acknowledgement మీద క్లిక్ చేసి మీ Cluster Id ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆ వాలంటర్ కి సంబంధించిన విద్యార్థులు వివరాలు మరియు Payment Status చూపిస్తుంది
STEP 4
C) మీరు List పై క్లిక్ చేసిన తరువాత Beneficiary Acknowledgement screen కనిపిస్తుంది
D) సచివాలయ ఉద్యోగి Search By Adhar పై కూడా క్లిక్ చేస్తే screen ఈ క్రింది విధంగా వస్తుంది.
E) తల్లి యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి Get Details పై క్లిక్ చేస్తే Benefiaciary Acknowledgement Screen కనిపిస్తుంది
F) Beneficiary Acknowledgemennt ఆప్షన్ లో Payment Status సక్సెస్ అని ఉంటే student మరియు తల్లి వివరాలు, Upload Physical Acknowlegement మరియు Capture Selfie image ఉంటాయి
G) Student పేరు, Student ID, తల్లి వివరాలు దగ్గర అమౌంట్ ఎంత పడింది బ్యాంక్ యొక్క IFSC ఇవ్వన్నీ చూపిస్తాయి.
STEP 6
H) రాష్ట్ర ప్రభుత్వం అందించిన జగనన్న విద్యాదీవెన పథకం క్రింద Fee Reimbursement Amount రూపాయలు స్టూడెంట్ యొక్క తల్లి వ్యక్తిగత ఖాతాలో జమ అయినది అని సెలెక్ట్ చేసి, Upload Acknolwgement దగ్గర Acknolwgement photo మరియు Capture Image option దగ్గర స్టూడెంట్ యొక్క తల్లి మరియు సచివాలయ ఉద్యోగి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి
I) Student యొక్క తల్లి సమ్మతిని ఎంచుకుని Authentication చేయాలి
J) Payment Status Failure అయితే స్టూడెంట్ దగ్గర మరియు తల్లి వివరాలు దగ్గర mother యొక్క బ్యాంక్ details ఉంటాయి.
K) స్టూడెంట్ పేరు, స్టూడెంట్ Id, తల్లి వివరాలు దగ్గర
Mother Name
IFSC Code
Fee Reimbursement Amount
Payment Status
Payment Type
Rejected Reason పై ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి.
STEP 7
L) బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేశాక తల్లి యొక్క బియోమెట్రిక్ తీసుకోవాలి
M) విద్యార్తి తల్లి బయోమెట్రిక్ వేశాక సచివాలయ ఉద్యోగి కూడా బియోమెట్రిక్ వేయాల్సి వుంటుంది.
STEP 8
N) ఇక్కడ ఇచ్చిన షరతులు ని ఒప్పుకున్నట్టు సచివాలయ ఉద్యోగి Authentication చేయాలి.
O ) Welfare secretary గానీ లేదా Education Secretary గానీ biomteric వేసి సబ్మిట్ చేస్తే Data Saved Successfully అని massage వస్తుంది
పై సమాచారం పై మీకు ఎటువంటి సందేహాలు వున్నా మరియు మీ అభిప్రాయాలు చెప్పదలచుకున్నా క్రింద Comment ఆప్షన్ ద్వారా తెలుపగలరు. నన్ను సంక్షేమ పథకాల సందేహాలు కొరకు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ లింక్ ద్వారా మాట్లాడవచ్చును.
0 Comments