Header Ads Widget

Citizen Out Reach New App 2.1-2022

 

ap citizen outreach campaign,citizen outreach campaign app update,citizen and beneficiary outreach survey.,citizen outreach campaign app update process,ap citizen outreach awareness campaign on schemes,ap government citizen outreach awareness campaign,citizen out reach app,citizen out reach survey,citizen out reach campaign survey,star citizen 3.17,star citizen,star citizen release date,space sim star citizen,star citizen ptu,star citizen scam




Citizen Out Reach New App 2.1


       ఈ పేజీ నందు మనం ఈరోజు వివరించుకోబోయే అంశం ఏమిటంటే  ప్రతి నెల 27, 28 నిర్వహించే సిటిజెన్ ఔట్ రీచ్ కార్యక్రమం ఏదైతే ఉందొ, అదే విధంగా ఈ జూన్ 2022 నెలలో అమలు కాబోవు సంక్షేమ పథకాల పై అవగాహన కార్యక్రమం జరపాలి.


జూన్ లో అమలు అవబోయే పథకాలు గురించి తెలుసుకుందాం


   అమ్మఒడి పథకం ఒక్కటి మాత్రమే ఈ నెలలో అమలు కాబోతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది తల్లులకు ఆర్ధిక భరోసా గా పిల్లలను సక్రమంగా స్కూల్ కి పంపించినందుకు ఆ తల్లుల ఖాతాలో రూ 13 వేల రూపాయలు డబ్బులు వేయనున్నారు.


అమ్మఒడి అమలు తేదీ : 21-06-2022


ఈ సర్వే ద్వారా ప్రజలకు కలిగే ఉపయోగాలు


ఈ సిటిజెన్ ఔట్ రీచ్ అనే కార్యక్రమం ప్రతి నెల చివరి వారంలో 27,28 న రెండ్రోజులు జరుగుతుంది.ఈ కార్యక్రమం లో ప్రభుత్వ అధికారులు ప్రతి ఇంటి వద్దకు వచ్చి ప్రజలతో మమేకం అవుతూ, రాబోయే నెలలో అమలు అయ్యే పథకాల పై అవగాహన చేస్తారు.మరియు ఆ నెలలో లబ్ది పొందబోయే లబ్ధిదారులకు స్కీం లో ఏమైనా తప్పిదాలు ఉంటే సరిచేసుకోవడానికి ముందస్తు సూచనలు చేస్తూ ఉంటారు.


ఈ నెలలో ఈ సర్వే ద్వారా ప్రజలకు చేయాల్సిన సూచనలు


1) జూన్ లో అమలు కాబోతున్న అమ్మఒడి పథకం లో లబ్ది పొందాలంటే ముఖ్యంగా బ్యాంక్ కి NPCI లింక్ ఖచ్చితంగా ఉండాలి.కాబట్టి ఈ యాప్ లో స్టేటస్ చూసి వారికి తెలియజేయాలి.


NPCI లో లింక్ ఉందొ లేదో ఈ క్రింది లింక్ ద్వారా ఆధార్ నెంబర్ తో తెలుసుకోండి


           


2) long Pending Grievance గురించి ప్రజలకు అవగాహన ఉందా లేదా తెలుసుకోవాలి.అంటే ఏదైనా పథకాల గురించి గ్రీవన్స్ పెట్టుకుని ఎక్కువ కాలం పెండింగ్ లో ఉన్నవాటి కోసం సచివాలయంలో DA లాగిన్ లో ఈ రకమైన అవకాశం ఉంది.అని ప్రజలకు అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవాలి.


3. ఏదైనా పథకంలో రిలీజ్ చేసే నాటికి అర్హుల లిస్టు లో లేకుండా తరువాత అర్హత వస్తే 30 రోజుల లోపల మల్లి అప్లై చేసుకునే అవకాశం వున్నదని,మరియు వాటికి సంబంధించిన డబ్బులు సంవత్సరానికి రెండు సార్లు అంటే జూన్ ,డిసెంబర్ ఈ రెండు నెలల్లో ప్రభుత్వం వేస్తారు. అని ఎంత మందికి అవగాహన ఉందొ వివరాలు సేకరించాలి.


4.ఈ పేజీ లో స్మార్ట్ ఫోన్ ఉందా మరియు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నారా అనే ఆప్షన్స్ వస్తాయి.అందులో ఒక ఆప్షన్ సెలక్షన్ చేసుకుని Proceed పై క్లిక్ చేసి, అదే విధంగా కుటుంబ సభ్యుల అందరికీ ఇదే విధంగా వివరాలు ఇచ్చాక సబ్మిట్ చేస్తే అంతటితో ఈ సర్వే కంప్లీట్ అయిపోతుంది.


ఈ Citizen Outreach Programme App 2.1 Link




మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి.





Thank You

Post a Comment

0 Comments