Header Ads Widget

అమ్మఒడి గ్రీవెన్స్ ఆప్షన్స్-2022

     అమ్మఒడి గ్రీవెన్స్ ఆప్షన్స్-2022

navasakam beneficiary management,how to create a grievance navasakam beneficiary,how to create a grievance in navasakam beneficiary,navasakam grievance management,beneficiary management system,navasakam,navasakam benifisary management in grama sachivalayam,how to create a grievance in navasakam beneficiary management,beneficiary managmeent,amma vodi new rulesnavasakam beneficiary management,quick beneficiary management,how to raise a grievance in navasakam

    అమ్మఒడి పథకం-2022 కి సంబంధించి అర్హత ఉన్న వారికి సచివాలయం లో గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించారు. దీనికి గానూ ప్రత్యేకంగా NBM వెబ్సైట్ ని ఈ సంవత్సరం క్రొతగా తేవడం జరిగింది.ఇందులో ప్రభుత్వానికి మేము అమ్మఒడి పొందుటకు అర్హులే, కానీ ఆన్లైన్ లో తప్పుగా వివరాలు ఉన్నందువల్ల,తగిన ఆధారాలతో వెరిఫికేషన్ చేసి మళ్లీ అర్హుల లిస్ట్ లి అవకాశం కోసం అభ్యర్ధన పెట్టుకుంటారు.

      ఇప్పుడు ఒక్కో కారణానికి ఆ NBM సైట్ లో గ్రీవెన్స్ పెట్టెటప్పుడు ఏ ఆప్షన్స్ ఎంచుకోవాలి, అనే విషయాన్ని వివరంగా చెప్పుకుందాం.

     navasakam beneficiary management,how to create a grievance navasakam beneficiary,how to create a grievance in navasakam beneficiary,navasakam grievance management,beneficiary management system,navasakam,navasakam benifisary management in grama sachivalayam,how to create a grievance in navasakam beneficiary management,beneficiary managmeent,amma vodi new rulesnavasakam beneficiary management,quick beneficiary management,how to raise a grievance in navasakam

మరిన్ని ప్రభుత్వ పరమైన పథకాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం కావాలంటే ఈ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.

navasakam beneficiary management,how to create a grievance navasakam beneficiary,how to create a grievance in navasakam beneficiary,navasakam grievance management,beneficiary management system,navasakam,navasakam benifisary management in grama sachivalayam,how to create a grievance in navasakam beneficiary management,beneficiary managmeent,amma vodi new rulesnavasakam beneficiary management,quick beneficiary management,how to raise a grievance in navasakam

అమ్మఒడి గ్రీవెన్స్ ఆప్షన్స్

1.ekyc యాప్ లో విద్యార్థి యొక్క ID లేకపోతే..?

 NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

2. విద్యార్థి ID కరెక్టు గానే ఉంది,కానీ పేరు తప్పుగా చూపిస్తుంది.

NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

3.విద్యార్థి ID మరియు పేరు అన్నీ కరెక్టు గా ఉన్నాయి.కానీ ఆధార్ నెంబర్ చూపించడం లేదు

NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

4. విద్యార్హి ID మరియు ఆధార్ కూడా ఉంది. కానీ ఆ రెండూ సరిపోలేదు.

NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

5. విద్యార్థి వివరాలు అన్నీ ఉన్నాయి.కానీ తల్లి పేరు,ఆధార్ చూపించనప్పుడు..?

NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

6.విద్యార్హి వివరాలు,తల్లి పేరు కూడా ఉంది.కానీ అక్కడ ఆధార్ నెంబర్ లేదు..?

NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

7.విద్యార్థి వివరాలు,తల్లి వివరాలు అన్నీ ఉన్నాయి.కానీ తల్లి ఆధార్ నెంబర్ తప్పుగా ఉంది..?

NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

8.విద్యార్థి మరియు తల్లి ఇద్దరి ఆధార్ లు తప్పు అయినప్పుడు..?

NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

9. తల్లి చనిపోయి ఉంటే, తండ్రీని లబ్దిదారునిగా ఎంచుకోవడానికి..?

NBM→Grievance Module→Select Grievance Type→Invalid Child/Mother/Guardian Adhar

10. ఫీల్డ్ వెరైఫికేషన్ లో ఆ కుటుంబం అమ్మఒడి పథకానికి అర్హులే.కానీ అనర్హత లిస్ట్ లో పేరు వచ్చి ఉంది..ఎలా..?

NBM→Grievance Module→ Select Grievance  

Type based on the field verification

11.ఫీల్డ్ వెరైఫికేషన్ లో ఆ కుటుంబం అమ్మఒడి పథకానికి అర్హులే.కానీ అర్హత లిస్ట్ లో గానీ, అనర్హత లిస్ట్ లో  పేరు రాలేదు ఎలా..?

NBM→Grievance Module→Select Grievance  

Type→ "Child is Eligible but details not found in  

Eligible and Ineligible list" 

12. ఆ కుటుంభం ఈ పథకానికి అర్హులే,కానీ వాళ్లకు రైస్ కార్డ్ లేదు..?

NBM→Grievance Module→Select Grievance  

Type→ "Children/Mother were not having Rice  

card

13. అర్హత లిస్ట్ లో పేరు ఉంది.కానీ వేలి ముద్రలు మరియు ఐరిష్ ద్వారా కూడా ekyc ఫెయిల్యూర్ అవుతోంది..?

NBM→Grievance Module→ Select Grievance  

Type→ "Unable to do Aadhar authentication of  

Mother/Guardian"

14. విద్యార్థి తల్లి విదేశాల్లో ఉన్న కారణంగా ekyc చేసుకోక లేకపోవడం..?

NBM→Grievance Module→ Select Grievance  

Type→ "Mother/Guardian is not  

available(Working outside)"

15. స్కూలుకు కరెక్టు గా వెళ్లినా కూడా హాజరు లేదని తప్పుగా రావడం..?

NBM→Grievance Module→ Select Grievance  

Type→ "Rejected due to insufficient Attendance"

16. NPCI స్టేటస్ చేక్ చేస్తే ACTIVE గా ఉంది.లిస్ట్ లో In Active అని వస్తే ఎలా..?

మీరు తప్పకుండా బ్యాంక్ మేనేజర్ గారిని కలసి విషయం చెప్పి అకౌంట్ కి ఆధార్ ని డీ-లింక్ చేయించి, మరలా లింక్ చేయించుకోవాలి.

17. ఫీల్డ్ వేరిఫికేషన్ లో ఆ విద్యార్హి ఈ పథకానికి అనర్హుడు,కానీ అర్హుల జాబితాలో పేరు వస్తే ఎలా..?

New NBM portal→ WEA login→Social Audit→ 

Social Audit Remarks→WEA→Hold finctionality. 

ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అందించాను.మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను.

NPCI Link Status : CLICK HERE

NBM Website : CLICK HERE

30 Options PDF : DOWNLOAD

Thank you

Post a Comment

0 Comments