Header Ads Widget

ap police constable notification 2022

Ap police constable notification 2022 

constable notification 2022 ap last date ap police notification 2022 pdf download ap police notification 2022 apply online ap police recruitment 2022 official website ap si notification 2022 ap constable age limit 2022 ap police notification 2022 telugu slprb ap gov in 2022 constable notification 2022 ap last date ap police notification 2022 pdf download ap police notification 2022 apply online ap constable age limit 2022 ap police notification 2022 telugu ap si notification 2022 ap police constable notification 2022 apply online ap police constable notification 2022 last date ap constable notification release date ap police constable notification release date ts police constable notification 2022 apply online job targets chandigarh police constable recruitment 2022 notification and apply online ts police constable notification 2022 last date to apply ap constable notification 2021 last date



ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ రోజు వరకు (26-11-2022) ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు


  • 1) క్రొతగా AP CMMS APP ప్రారంభం
  • 2) 6,511 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ కి సంబంధించి
  • 3) కానిస్టేబుల్ పోస్టులో హోమ్ గార్డ్ లకు రిజర్వేషన్లు
  • 4) పాస్ పోర్ట్ లో ఇంటి పేరు ఉండాలని నిబంధన



కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవగలరు.


WATSAPP & TELEGRAM


1) క్రొతగా AP CMMS APP ప్రారంభం

    పురపాలక,పట్టణాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులతో శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సూచించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అందులో AP CMMS (AP Consulting Monitoring Of Muncipal Services) అనే యాప్ గురించి చెబుతూ,ఈ యాప్ నగరాలు,పట్టణాలలో కనీస మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ మరియు సమస్యల పరిష్కారాని కోసం ప్రత్యేకంగా తయారుచేయనున్నారు.


ఈ యాప్ పనితీరు - ఉపయోగాలు

ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మరో నెల రోజుల్లో ఈ యాప్ ని డిజైన్.దీని ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే నగరాలు,పట్టణాలకు సంబంధించి ఎక్కడైనా, ఎప్పుడైనా,ఎవ్వరైనా రోడ్ల మరమ్మతులు కి సంబంధించిన  సమస్యలపై ఫోటో తీసి ఈ యాప్ లో అప్లోడ్ చేస్తే, ఆ వ్యక్తి సూచించిన సమస్య బట్టి ఎన్ని రోజుల్లో మరమ్మతులు చేయగలమో కూడా  ఒక SLA పీరియడ్ కూడా ఇవ్వాలని సూచించారు.


2) 6,511 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ కి సంబంధించి

       ఆంద్రప్రదేశ్ లోని పోలీస్ ఉద్యోగార్థులకు ఒక శుభవార్త తెలియజేసారు.రాష్ట్ర ప్రభుత్వం 6,511 పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలియజేసారు.దీనికి సంబంధించి పోస్టుల వివరాలు మరియు ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.


SI (Civil) - 387 Posts

SI (APSP) - 96 Posts

Constable (Civil) - 3508

APSP Constable (AR Betalian) : 2,520


ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరణ : డిసెంబర్ నాటికి

రాత పరీక్ష మరియు దేహ దారుడ్య పరీక్షలు: ఫిబ్రవరి 2023

ఎంపికైన వారికి శిక్షణ : జూన్ 2023 నుండి ప్రారంభం

పోస్టింగ్ : ఫిబ్రవరి 2024 లో ఇవ్వనున్నారు.




3) కానిస్టేబుల్ పోస్టులో హోమ్ గార్డ్ లకు రిజర్వేషన్లు

    ఈ పోస్టలలో హోమ్ గార్డ్ లకు ఎప్పుడూ లేని విధముగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది.అది కూడా వివిధ కేటగిరీలు ప్రకారం ఇవ్వనున్నారు.పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.


          CLICK HERE


4) పాస్ పోర్ట్ లో ఇంటి పేరు ఉండాలని నిబంధన

  తమ దేశానికి వచ్చే పర్యాటకులు మరియు వర్క్ వీసా పొందినవారు మీ పాస్ పోర్టులలో తప్పనిసరిగా ఇంటి పేరుని జత చేసుకోవాలని UAE (United Arab Emirates) అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

       కావున భారతీయులు చాలా మందికూడా పొట్టకూటి కోసం అరబ్ దేశాలకు వెలితూ వుంటారు. కావున ఖచ్చితంగా దీనిమీద ప్రభుత్వం విధించిన క్రొత్త నిబంధనను కూడా తెలుసుకుని ఆ లాగా ఇంటి పేరు లేకుంటే Online లో దరఖాస్తు చేసుకోవాలని UAE లోని భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.





Post a Comment

0 Comments