Header Ads Widget

ap police notification 2022 telugu

ap police notification 2022 telugu

ap police notification 2022 telugu ap police si notification 2022 ap police notification 2022 district wise vacancies ap constable syllabus si constable notification 2022 ap police constable selection process ap police notification pdf ap police notification 2022,ap constable notification 2022,ap police constable notification 2022,ap police recruitment 2022,ap police recruitment 2022 notification,ap police notification,ap si notification 2022,ap police new notification,ap police latest notification,ap police notification latest news,ap police notification 2022 latest news,ap police recruitment 2022 latest news,ap police constable recruitment 2022,apslprb latest notification 2022

కానిస్టేబుల్ పరీక్షల ప్రాథమిక కీ విడుదల అయింది.దీనికి సంబంధించిన PDF పేజీ చివరన ఇవ్వడం జరిగింది,గమనించిగలరు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.పోలీస్ డిపార్ట్మెంట్ లలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు కి మొత్తం గా 6,511 జాబ్ లకు సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది.కావున అభ్యర్థులకు ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు.ఇప్పడు ఈ పేజీ నందు మనం కానిస్టేబుల్ జాబ్ లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కానిస్టేబుల్ కి సంబంధించిన మొత్తం పోస్టులు - 6,100

కానిస్టేబుల్ (Civil) - 3580

కానిస్టేబుల్ (APSC) - 2520

రాష్ట్రం లో మొదటిసారిగా హోమ్ గార్డ్ లకు రిజర్వేషన్లు కల్పించారు.పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేయగలరు.

         CLICK HERE

కానిస్టేబుల్ (Civil): ఈ పోస్టులకు మగ/ ఆడ ఇద్దరూ కుడా దరఖాస్తు చేసుకోవచ్చు.

కానిస్టేబుల్ (APSP): పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు: పై రెండు పోస్టులకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పూర్తి అయి ఉండాలి లేదా దానికి సమానమైన కోర్సు అయిన పూర్తి అయి ఉండవలెను.

గమనిక: SC,STవాళ్లకు మాత్రం SSC పాస్ ఉంటే సరిపోతుంది.కానీ ఇంటర్మీడియట్ మొదటి/రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసి ఉండాలి.

వయస్సు నిబంధనలు

పై రెండు కేటగిరీలుకి 01-07-2022 నాటికి 18 సంవత్సరాలు నుండి 24 సంవత్సరాలు మధ్య ఉండాలి.

వయస్సు నిబంధనలో మినహాయింపులు

SC,ST,BC లకు - 5 సంవత్సరాలు పొడిగింపు

EWS వారికి: 5 సంవత్సరాలు పొడిగింపు

Army,Navy/Air Force - 3 సంవత్సరాలు వరకు మినహాయింపు

NCC వారికి - 3 సంవత్సరాలు పొడిగింపు

పరీక్ష ఫీజు 

SC,ST - 150/-

BC,OC లకు - 300/-

EWS - 300/-

దరఖాస్తు కి కావాల్సిన డాకుమెంట్స్

 పాస్ పోర్ట్ సైజ్ ఫోటో 

SSC సర్టిఫికెట్

కుల ధ్రువీకరణ సర్టిఫికెట్

దరఖాస్తు విధానం: ONLINE 

APPLY

దరఖాస్తు ప్రారంభ తేదీ:30-11-2022, 3 గంటల నుండి

దరఖాస్తు చివరి తేదీ: 28-12-2022 సాయంత్రం 5 గంటల వరకు

ఫీజు చెల్లింపు విధానం: Online -CLICK HERE

ఫీజు చెల్లించే విధానము: Debit Card,Credit Card,Net Banking ద్వారా కట్టుకోవచ్చు.

హల్ టికెట్ డౌన్లోడ్ కి అవకాశం : 09-01-2023

       CLICK HERE 

పరీక్ష విధానము

1) ప్రీమిలినరీ పరీక్ష - 200 మార్కులు(3 గంటలు)

2) దేహ దారుడ్య పరీక్షలు

3) ఫైనల్ పరీక్ష

1) ప్రీమిలినరీ పరీక్ష - 200 మార్కులు(3 గంటలు)

 ఈ పరీక్ష తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ మూడు భాషలలో అభ్యర్థులు వ్రాసుకునే వెసులుబాటు కల్పించారు.

 ప్రీమిలినరీ పరీక్ష తేదీ: 22-01-2023

అర్హత సాధించాలంటే కావాల్సిన మార్కులు : 

OC అభ్యర్థులు - 40% - 80 మార్కులు

BC అభ్యర్థులు - 35% - 70 మార్కులు

SC,ST, Ex Serv - 30% - 60 మార్కులు

ప్రీలిమినరీ & ఫైనల్ పరీక్షకు సిలబస్

1) ఇంగ్లీష్

2) ఆర్థిమెటిక్ & రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ

3) జనరల్ సైన్స్

4) భారతదేశ చరిత్ర

5) భారతీయ సంస్కృతి

6) భారత జాతీయోద్యమం

7) భారత జాగ్రఫీ

8) రాజా నీతి శాస్త్రం

9) అర్ధశాస్త్రం

10)కరెంట్ అఫైర్స్

ఈ ప్రీమిలినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత Intimation Letter అని ఒకటి వస్తుంది.ఆ తరువాత ఈ క్రింది టెస్ట్ లు ఉంటాయి.

దేహ దారుడ్య పరీక్షలు: ఇవి రెండూ రకాలుగా చేస్తారు.

1) Physical Measurement Test (PMT)

2) Physical Efficiency Test (PET)

1) Physical Measurement Test (PMT): ఈ టెస్ట్ లు పైన పేర్కొన్న రెండు కేటగిరీల పోస్టులను వర్తిస్తుంది.

పురుషులకు: 

ఎత్తు : 167.7 సెంటీ మీటర్లు

ఛాతీ : 86.3 సెంటీమీటర్ (సాధారణంగా వున్నప్పుడు)

గాలి పీల్చినప్పుడు 3 సెంటీమీటర్లు పెరగాలి.

మహిళలకు 

 ఎత్తు -152.5 సెంటీమీటర్లు

బరువు : 40 kg లు తప్పనిసరిగా ఉండాలి.

కొంతమంది కి మినహాయింపు కలదు.

కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజన అభ్యర్థులు అంటే శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో వారికి ఈ క్రింది మినహాయింపు కలదు.

పురుషులకు : ఎత్తు - 160 CM

                 ఛాతీ - 80 CM (సాధారణంగా ఉన్నపుడు)

               ఊపిరి పీల్చినప్పుడు మరో 03 CM పెరగాలి.

మహిళలకు: ఎత్తు-150 CM

                   బరువు-38 KG

Physical Efficiency Test (PET):ఈ టెస్ట్ మాత్రం పైన చెప్పిన రెండూ కేటగిరీల పోస్టులకు వేర్వేరుగా వుంటుంది.ఇందులో 100 మార్కులకు ఉంటుంది.

కానిస్టేబుల్ (సివిల్):

ap police notification 2022 telugu ap police si notification 2022 ap police notification 2022 district wise vacancies ap constable syllabus si constable notification 2022 ap police constable selection process ap police notification pdf ap police notification 2022,ap constable notification 2022,ap police constable notification 2022,ap police recruitment 2022,ap police recruitment 2022 notification,ap police notification,ap si notification 2022,ap police new notification,ap police latest notification,ap police notification latest news,ap police notification 2022 latest news,ap police recruitment 2022 latest news,ap police constable recruitment 2022,apslprb latest notification 2022

కానిస్టేబుల్ (APSP):

పై టెస్ట్ లలో అర్హత సాధించాక ఇక మిగిలింది ఫైనల్ పరీక్ష మాత్రమే.

ఫైనల్ పరీక్ష : ఈ పరీక్ష కూడా ప్రీమిలినరీ కి ఇచ్చిన సిలబస్ ప్రకారమే ఉంటుంది.కానీ ప్రశ్నలు అడిగే విధానము కొంచెం లోతుగా ఉంటుంది.

CONSTABLE NOTIFICATION -G.O 

G.O LINK

కానిస్టేబుల్ (సివిల్): 200 మార్కులకు ఉంటుంది.

కానిస్టేబుల్ (APSP): 100 మార్కులకు ఉంటుంది.మరియు దేహ దారుడ్య పరీక్షల మార్కులు 100 కలిపి మొత్తంగా 200 మార్కులుకి లెక్కిస్తారు.

 Help  Help Desk: 9441450639 

 mail - mail-slprb@ap.gov.in

Timings: 10 AM TO 5 PM on All Working Days 

ఆంద్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ప్రాథమిక పరీక్షలు ఈ రోజు నిర్వహించడం జరిగింది.అందులో దరఖాస్తు చేసుకున్న వారిలో 91% మంది పరీక్షలు వ్రాయడం జరిగింది,అంటే దాదాపు 4.58 లక్షల మంది పరీక్షలు వ్రాసారు.

  ఈ పరీక్షలు కి సంబంధించి జనవరి 22 వ తారీఖున రాత్రి 8 గంటలకు ప్రీమిలినరీ కీ ని విడుదల చేయడం జరిగింది.కావున ఆ PDF ని ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి ఫలితాలు చెక్ చేసుకోగలరు.

OFFICIAL KEY : DOWNLOAD

Post a Comment

0 Comments