Ap home guard reservation in constable 2022 notification
ఈ రోజు మనం ఈ పేజీలో వివరించకోబోయే ముఖ్యాంశాలు
కానిస్టేబుల్ పోస్టులలో హోమ్ గార్డ్ లకు రిజర్వేషన్స్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవగలరు.
![]() |
WATSAPP GROUP |
హోమ్ గార్డ్స్ కి రిజర్వేషన్లు: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6,511పోలీసు పోస్టుల భర్తీకి మరో రెండ్రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు 26/11/2022 వతేదేన ముఖ్యమంత్రి తో జరిగిన సమావేశాలలో ఈ సమాచారం వెలువడడం జరిగింది.అందులో ప్రత్యేకత ఏమిటంటే ఇది వరకు ఎన్నడూ లేని నూతన విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది.అదేమిటంటే పోలీస్ పోస్టుల భర్తీలలో ఈ సారి హోమ్ గార్డ్ లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నారు.
హోమ్ గార్డు లకు రిజర్వేషన్లు ఏయే శాఖలో ఇవ్వనున్నారు ?
సివిల్,ఆర్మేడ్ రిజర్వ్ (ఏఆర్),ఏపీ ఎస్సీ,ఎస్ఏఆర్ సిపిఎల్, కానిస్టేబుల్ పోస్టులతో పాటు పోలీస్ శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్-ఎలెక్ట్రిషియన్,మెకానిక్స్,డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోమ్ గార్డ్ లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలియజేశారు.దీనికోసం ప్రత్యేకంగా ఆంద్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999 ని సవరణ చేస్తూ హోమ్ శాఖ ఉత్తర్వులు కల్పించడం విశేషం.దీని ద్వారా రాష్ట్రంలో 15 వేల మంది హోమ్ గార్డ్ లకు ప్రయోజనం కలగనున్నది.
కానిస్టేబుల్(సివిల్) : 15 శాతం
కానిస్టేబుల్(ఏఆర్) : 15 శాతం
కానిస్టేబుల్(ఏపీఎస్సి) : 25 శాతం
కానిస్టేబుల్(ఎస్ఎఆర్ సిపిఎల్) : 25 శాతం
కానిస్టేబుల్(కమ్యూనికేషన్) : 10 శాతం
కానిస్టేబుల్(ఫిట్టర్-ఎలెక్ట్రిషియన్) : 5 శాతం
కానిస్టేబుల్(మెకానిక్స్) : 10 శాతం
కానిస్టేబుల్(డ్రైవర్) : 20 శాతం
0 Comments