Header Ads Widget

Beneficiary Outreach App 9.2 (VRO Login) -2022

Beneficiary Outreach App 9.2 (VRO Login) -2022


Free castecertficate apply process beneficiary outreach beneficiary outreach survey report beneficiary outreach dashboard beneficiary already allocated to this session



ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ఉచిత సేవలని ప్రారంభించారు.ఇది వరకు ఎప్పుడు లేనట్టుగా 10 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు చదివే విద్యార్థులు కి ఉచితంగా కుల ధ్రువీకరణ పత్రాలు మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని పైలట్ ప్రాజెక్టు గా సచివాలయల్లోని VRO లకు ఒక విధి విధానాలు విడుదల చేస్తూ దానికి సంబంధించి ఒక మొబైల్ యాప్ కూడా ఇవ్వడం జరిగింది.అందులో వారి సచివాలయ పరిధిలో ఉన్న విద్యార్థులు కి ఈ మొబైల్ యాప్ ద్వారా సర్టిఫికెట్స్ మంజూరు చేయు విధానం మరియు క్రొతగా దరఖాస్తు చేయు విధానం గురించి ఇప్పుడు చూద్దాం.

 

  దీనికి సంబంధించిన మొబైల్ యాప్ సిటిజన్ బెనెఫిషరీ యాప్ 9.2 లో ఇవ్వడం జరిగింది.కనుక ఈపేజీ చివరణ దీనికి సంబంధించిన యాప్ లింక్ మరియు SOP కూడా ఇవ్వడం జరిగింది.



కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవగలరు.

       

WATSAPP & TELEGRAM


VRO లాగిన్ లో ఉచిత సర్టిఫికెట్ల మంజూరు చేయు విధానము


STEP 1: ఈ పేజీ చివరన ఇచ్చిన మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని,తర్వాత ఓపెన్ చేసి ముందుగా VRO యొక్క ఆధార్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.





STEP 2: లాగిన్ అవ్వగానే  అక్కడ issue of income, integrated certificates to 10th and inter 2nd year students అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తారు.





STEP 3: ఇక్కడ సచివాలయ కోడ్ మరియు వాలంటీర్ క్లస్టర్ నెంబర్ ఎంటర్ చేశాక విద్యార్థుల పేర్లు చూపిస్తాయి.అందులో ఒక్కో విద్యార్థి పేరు మీద క్లిక్ చేయాల్సివుంటుంది.




STEP 4: ఇక్కడ వారి పేర్లు, ఆధార్ నెంబర్ లు కనిపించి చివరన Apply అనే ఆప్షన్ వస్తుంది.






STEP 5: ఇక్కడ APPLY మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్స్ వస్తున్నాయి.(1)Already Available Caste Certificate  (2) New Apply 





STEP 6: New Application మీద క్లిక్ చేస్తే ఈ క్రింది పేజీ ఓపెన్ అయ్యి విద్యార్థి యొక్క పుట్టిన తేదీ,చిరునామా,కులం ఇలా అన్ని వివరాలు మరియు దానికి సంబంధించిన డాకుమెంట్స్ PDF లో ఇవ్వాల్సి ఉంటుంది.





STEP 7: Caste సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసాక  Income Certificate కోసం కూడా ఇక్కడే దరఖాస్తు చెసుకోమని చెప్పి మరో ఆప్షన్ వస్తుంది.



 


Already Certificate Available ఆప్షన్ ని ఎలా వివరాలు ఇవ్వాలి.


STEP 8: ఆ విద్యార్థి ఇది వరకే ఎప్పుడైనా సర్టిఫికెట్ పొందివుంటే ఆ నెంబర్ ని ఎంటర్ చేయాల్సివుంటుంది.




 



STEP 9 : ఇక్కడ పాత Caste Certificate నెంబర్ ఎంటర్ చేసి Verify చేశాక ఆ వివరాలు మరియు త.ల్లిదండ్రులు వివరాలు, ఆధార్ నెంబర్ లి అన్ని మ్యాచ్ అయితే గ్రీన్ కలర్ లో వస్తుంది.




అదే విద్యార్థి వివరాలు మరియు తల్లిదండ్రులు వివరాలు మ్యాచ్ కాకపోయినట్లయితే ఈ క్రింది విధంగా Red కలర్ లో వస్తుంది. అలాంటి వారు తప్పకుండా New Application ఆప్షన్ ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.






సిటీజేన్ బెనెఫిషరీ యాప్ 9.2 వెర్షన్


           DOWNLOAD


SOP DOWNLOAD కొరకు


         CLICK HERE

Post a Comment

0 Comments