AP Welfare Schemes Eligibility - 2022
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అయి అప్డేట్స్ తెలుసుకోగలరు.
WATSAPP & TELEGRAM |
ప్రధాన అంశం: ఆంధ్ర ప్రదేశ్ నందు వైస్సార్ పెన్షన్ కానుక లబ్దిదారుల కి ఆరు దశల వేరిఫికషన్ అనేది చేయగా అందులో ప్రభుత్వం విధించిన నిబంధనలు కంటే కూడా ఎక్కువగా ఉండడం వలన చాలా పెన్షన్స్ అనర్హులు గా పేర్లు వచ్చాయి.ఇప్పుడు అలాంటి వారు వాటిని ఎలా అనర్హులుగా చేసుకోవాలో చుద్దాం.దానికంటే ముందు అసలు పెన్షన్ పొందాలంటే అర్హతలు ఏమిటో తెలుసుకుందాం
ఈ అర్హతలు కి సంబంధించిన అప్లికేషన్స్ కావాలంటే ఈ క్రింది లింక్ లు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
(1) గ్రామీణులైతే నెలకు రూ.10 వేలు, పట్టణాలలో నివసించే వారైతే నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారంతా అర్హులు
(2) ఆ కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి,10 ఎకరాల్లోపు మెట్ట భూమి.లేదా మాగాణి,మెట్ట కలిపి10 ఎకరాలున్న వారు అర్హులు
(3) నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు కూడా అర్హులే.
(4) పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు లేదా అంత
కన్నా తక్కువ విస్తీర్ణంలో భవనం ఉన్నవారు కూడా అర్హులే
(5) ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు (పారిశుద్ధ్య కార్మికులు)
మినహా) అనర్హులు.
(6) నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, ఆటో, ట్రాక్టర్ మినహా
యింపు గలవారు అనర్హులు.
(7) ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు కూడా అర్హులు కాదు.
0 Comments