AP Constable Hall tickets Download-2023
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కానిస్టేబుల్ కి ప్రిలిమినరీ పరీక్ష కొరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు అవకాశం కలిగించారు.జనవరి,12 2023 వ తేదీ నుండి జనవరి 20,2023 సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఈ క్రిందిస్తున్నాను,దీని మీద క్లిక్ చేయండి.
HALL TICKET LINK
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో కానిస్టేబుల్ కు సంబంధించి గాని అదేవిధంగా ఎస్సై కి సంబంధించి కూడా NOTIFICATION ని జారీ చేశారు.ఆ పోస్టులు యొక్క అర్హతలు ఎమిటీ..ఇవన్నీ చెప్పడం జరిగింది.కావున ఆ నోటిఫికేషన్ మీకు కావాలనుకుంటే చేయండి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ కొరకు గానీ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు గాని ఎప్పటికప్పుడు మీకు నూతన వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ లో గాని లేదా ఈ క్రింది మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి వాట్సప్ గ్రూపు గాని గ్రూప్ గాని ఉంటుంది అందులో మీరు జాయిన్ అయితే ఎప్పటికప్పుడు నూతన వివరాలను మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు
WATSAPP & TELEGRAM |
DOWNLOAD PROCESS
ఆ పైన ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేజీ ఏది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉన్నచోట చోట ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది అది ఎక్కడుంటుంది అంటే మీరు ప్రింట్ తీసుకున్న పేపర్లో మీ ఫోటోకు పైన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది చేసిన నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మొట్టమొదటి వేయాలి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ పుట్టిన తేదీ మీ పుట్టిన తేది అనేది ఆ బాక్స్ లో ఇచ్చిన మాదిరిగానే అంటే ఫస్ట్ డేట్ ఎంటర్ చేయాలి బార్ లాగా ఒకటి ఇవ్వాలి నెక్స్ట్ అది ఇచ్చిన తర్వాత కింద డౌన్లోడ్ బటన్ ఉంటుంది దాని మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు
NOTE: ఆ సర్వర్ అనేది ఎక్కువ బిజీగా ఉండడం వల్ల కూడా డౌన్లోడింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ డౌన్లోడ్ చేసుకునే అధికారిక వెబ్సైట్ అయితే ఇదే.
మీకు ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలి అనుకున్నప్పుడు ఇచ్చినటువంటి మన వాట్సాప్ గ్రూప్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇదే కాకుండా మీకు వీడియో రూపంలో కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అనేది ఇప్పుడు క్రిందిస్తున్నాను అక్కడ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ కూడా మీకు వీడియో రూపంలో సంక్షేమ పథకాలు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను
YOU TUBE LINK: CLICK HERE
0 Comments