Header Ads Widget

MLC Final Voter List Download in ap -2023


MLC Final Voter List Download in ap -2023






ఈ రోజు ఈ పేజీ నందు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన MLC ఫైనల్ ఓటరు కార్డ్ జాబితాని మన ఫోన్ లోనే డౌన్లోడ్ చేసుకునే విధానము గూర్చి ఇప్పడు చుద్దాం.

ప్రధాన అంశాలు ఇవే

  • 1) MLC ఓటర్ కార్డు కి సంబంధించి  అర్హతలు,కావాల్సిన డాకుమెంట్స్,వోటింగ్ వేయు విధానము
  • 2) ఫైనల్ ఓటరు జాబితాని డౌన్లోడ్ చేయు విధానము


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన సంక్షేమ పథకాలు మరియు జాబ్ నోటిఫికేషన్లు కొరకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కావాలనుకుంటే ఈ క్రింది గ్రూప్ లో జాయిన్ అయి తెలుసుకుంటూ ఉండచ్చు.



WATSAPP & TELEGRAM GROUPS


MLC ఎన్నికలు : త్వరలో జరగబోవు మూడు పట్టభద్రులు ఎన్నికలు మరియు అదేవిధంగా రెండు టీచర్ల ఎమ్మెల్సి స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి.దీనికి సంబంధించి నవంబర్ 2022 వరకు క్రొతగా ఓటరు కార్డ్ నమోదుకు అవకాశం కల్పించారు.ఆ తరువాత డిసెంబర్ 9 వతేదీ వరకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు.ఇప్పుడు ఆ వేరిఫికషన్స్ అన్నీ పూర్తి అయ్యాక డిసెంబర్ 2022 వ తెదేన ఫైనల్ జాబితా విడుదల చేయడం జరిగింది.


ఈ సంవత్సరం ఫైనల్ లిస్ట్ లో ఉన్న ఓటర్లు సంఖ్య

శ్రీ కాకులం- విజయనగరం-విశాఖ(పట్టభద్రులు) - 2,83,749 మంది

ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు(పట్టభద్రులు) - 3,83,396

కడప-అనంతపురం-కర్నూల్(పట్టభద్రులు) - 3,29,248

ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు(టీచర్లు)-26,907

కడప-అనంతపురం-కర్నూలు(టీచర్లు) - 27,774


1) MLC ఓటరు కార్డుకి సంబంధించి అర్హతలు,కావాల్సిన డాకుమెంట్స్,ఓటింగ్ వేయు విధానము

జ) పై సమాచారానికి సంబంధించి గతంలోనే మనం మన యూట్యూబ్ ఛానల్ లో వివరంగా వీడియో రూపంలో తెలియజేసి వున్నాను.కావున అది చూసి అన్ని వివరాలు తెలుసుకోగలరు.

VOTING PROCESS

              

2) ఫైనల్ ఓటరు జాబితాని డౌన్లోడ్ చేయు విధానము

జ) దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఒక వెబ్సైట్ లింక్ అదే విధంగా టీచర్ల కి సంబంధించి మరో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ రెండూ కూడా ఇక్కడే అందుబాటులో ఇస్తున్నాను.


గ్రాడ్యుయేట్ ఫైనల్ ఓటరు లిస్ట్ కొరకు


GRADUATES-18



టీచర్లు MLC ఫైనల్ ఓటరు లిస్ట్ కొరకు


TEACHERS -19



ఓటరు లిస్ట్ మొబైల్ లో డౌన్లోడ్ చేయు విధానము చుద్దాం.

STEP 1: ముందుగా పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేశాక పేజీ ఈ క్రింది విధామ్ వస్తుంది.మొదటి ఆప్షన్ నందు పాత జిల్లా ఎక్కడ ఉంటే ఆ ఆప్షన్ ఎంచుకోండి. అదేవిధంగా రెండో ఆప్షన్ లో క్రొత్త జిల్లా ప్రకారం ఎంచుకుని Get Polling Station పై క్లిక్ చేయండి.




STEP 2: ఇక్కడ మీ పాత జిల్లాల ప్రకారం అన్ని పోలింగ్ స్టేషన్ ల ఓటరు లిస్ట్ లు చూపిస్తాయి.

సులభంగా మన నియోజకవర్గ పరిధి లిస్ట్ ని కనుక్కోవడం ఎలా?

మొబైల్ లో అయితే కుడి వైపు పైన 3 Dots పై క్లిక్ చేస్తే అక్కడ Find in page అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీ నియోజకవర్గ పేరు ని ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అక్కడకి తీసుకెళ్తుంది.అక్కడ నుండి సులభంగా ప్రక్కన final Roll అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.




STEP 3: ఈ పేజీ లో ఒక CAPTCHA వస్తుంది డానిని ఎంటర్ చేసి Submit చేస్తే ఫైనల్ జాబితా PDF లో డౌన్లోడ్ అవుతుంది.


Post a Comment

0 Comments