L I C లో జాబ్ నోటిఫికేషన్
Recruitment of Assistant Administrative Officers In LIC
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఒకటి అయినటువంటి L I C (Life Insurance Corporation of India) నందు డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది.కావున ఈ పేజీ నందు ఇప్పడు మనం వివరంగా చెప్పుకోబోతున్నాము.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కొరకు గానీ మరియు వివిధ రకాల సంక్షేమ పథకాల కొరకు గానీ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లలో చేరి తెలుసుకోవచ్చును.
![]() |
WATSAPP & TELEGRAM |
జాబ్ రోల్: A A O (Assistant Administrative Officer)
మొత్తం ఉద్యోగాల ఖాళీల సంఖ్య : 300
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీ: SC/ST/PWDD : ₹ 80 + Transactions Charges
మిగతా వాళ్ళు: ₹ 700 +Transaction Charges
దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-01-2023
చివరి తేదీ: 31-01-2023
పరీక్ష విధానం:- ఈ పరీక్షలు రెండు రకాలుగా జరుగుతుంది.
1) ప్రిలిమ్స్ : ఇది 70 మార్కులకు జరుగుతుంది.
ఎంపిక విధానము: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో అర్హత మార్కులు సాధించి తరువాత షార్ట్ లిస్ట్ తీసి అందులో వారికి ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు.
జీతం: బేసిక్ పే Rs 53,600 నుండి 92,870 వరకు పెరిగే అవకాశం కలదు.
వయస్సు: 01.01.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి అయ్యి 30 సంవత్సరాలు వరకు ఉండాలి
వయస్సు సడలింపు:
NOTIFICATION: CLICK HERE
APPLY ONLINE : CLICK HERE
0 Comments