Header Ads Widget

Ammavodi 20 FAQ-2023 :Eligible List Check in just One Minute

 Ammavodi 20 FAQ-2023 :Eligible List Check in just One Minute

ammavodi eligible list 2023,amma vodi 2023,ammavodi updates 2023,ammavodi latest news 2023,ammavodi latest update 2023,ammavodi 4th instalment 2023,ammavodi 2023,ammavodi 4rd installment date 2023,ammavodi 2023 date fix,amma vodi 2023 release date,ammavodi final eligible list 2023,#ammavodi,jagananna ammavodi,amma vodi 2023 amount release date,amma vodi 4th phase release date 2023,ammavodi FAQ 2023, ammavodi payment status,ammavodi date 2023,munirathnam updates,munirathnam blog, maddimadugu munirathnam,munirathnam videos.



Introduction

 

    Ammavodi కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలను బడులకు సక్రమంగా పంపించిన తల్లుల ఖాతాలోకి DBT సిస్టమ్ ద్వారా సంవత్సరానికి 15 వేలు వేస్తున్న విషయం మనకందరికి విదితమే.అదేవిధంగా మొదటి విడత లో 15 వేలు,తరువాత రెండవ ఏడాది నుండి రూ 14,000, ఆ తర్వాత సంవత్సరం రూ 13,000 (పాఠశాల నిర్వహణ ఖర్చు అని 2000 తీసేసి) లను వేస్తూ వస్తున్నారు. అధేవిధంగా ఈ నాల్గవ విడతలో భాగంగా ఈ సంవత్సరం కూడా 13,000 లను ఈ జూన్ 2023 న జమ చేయడానికి ప్రభుత్వ అధికారులు దానికి తగిన అర్హుల / అనర్హుల జాబితాను సిద్ధం చేయడానికి ఈ మే నెల నుండి చర్యలు ప్రారంభించారు.అందులో భాగంగానే పాఠశాలల నుండి వచ్చిన వివరాలు మరియు ప్రభుత్వం నిర్ధేశించిన అర్హతలను పరిశీలించించి సచివాలయం కి తాత్కాలిక అనర్హుల జాబితాని ప్రకటన చేసింది.కావున సచివాలయ సిబ్బంది అయిన డిజిటల్ అసిస్టెంట్ ని గ్రౌండ్ లెవెల్ లో ఫిల్డ్ వెరిఫికేషన్ చేసి తగిన సమస్యలను ప్రభుత్వానికి తెలిపే విధంగా కోన్ని అవకాశాలను ఇవ్వడం జరిగింది.కావున Ammavodi లబ్ధిదారులకు ఎదురయ్యే చాలా సందేహాలకు ప్రభుత్వం నుండి ప్రజలకు లబ్ది చేకూరేట్టుగా సమాచారం తెలిపింది. కావున ఈ పేజీ లో మనం ఒక 20 సందేహాలు వాటికీ అధికారిక సమాధానాలు కూడా ప్రజలకు అర్ధం అయ్యేటట్టు వివరించుకునే ప్రయత్నం చేద్దాం. 


Join Whatsapp Group 


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధముగా ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ పథకాల వారధి అనే వాట్సప్ గ్రూప్ లలో అందించడం జరుగుతుంది.కావున మీకు కూడా ఈ గ్రూప్ నందు చేరి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును.


Ammavodi సమస్యలను ఈ క్రింది 9 విధాలుగా విభజించడం జరిగింది.


  1. Child and Mother are Different House Hold
  2. Divorce
  3. Mother/Both Parents Working Outside
  4. Mother and Child Aadhaar are wrongly entered
  5. Child having sishu aadhaar / Not having Adhar
  6. Migration On Marriage Grounds
  7. Rice Card Related
  8. Six Step Eligibility
  9. Mother Is Dead,But Mother Adhar not In household

 


Child and Mother are Different House Hold

తల్లి మరియు పిల్లలు వేర్వేరు హౌస్ మాపింగ్ లో ఉంటే ఎలా?


ammavodi eligible list 2023,amma vodi 2023,ammavodi updates 2023,ammavodi latest news 2023,ammavodi latest update 2023,ammavodi 4th instalment 2023,ammavodi 2023,ammavodi 4rd installment date 2023,ammavodi 2023 date fix,amma vodi 2023 release date,ammavodi final eligible list 2023,#ammavodi,jagananna ammavodi,amma vodi 2023 amount release date,amma vodi 4th phase release date 2023,ammavodi FAQ 2023, ammavodi payment status,ammavodi date 2023,munirathnam updates,munirathnam blog, maddimadugu munirathnam,munirathnam videos.


ఈ సమస్యతో చాల మంది తల్లి తండ్రులు ఇబ్బంది పడుతున్నారు.ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ లాగిన్ లో వేరే హౌస్ మాపింగ్ లో పొరపాటున పడిపోయిన పిల్లలను మళ్ళీ చేర్చడానికి ఎటువంటి ఆప్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు.కానీ ప్రభుత్వం తెలిపిన అర్హతల ప్రకారం చూస్తే అలంటి కుటుంభం Ammavodi లబ్ధిపొందకుండా మిగిలిపోతారేమో అని సానుకూలంగా అలోచించి ఇప్పుడు సచివాలయం లోని డిజిటల్ అసిస్టెంట్ కి ప్రత్యేకంగా ఈ Ammavodi కోసమే "Child Migration" అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కనుక తద్వారా మీ పిల్లలను మరల ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లి తండ్రుల హౌసెమెప్పింగ్ లోకి చేర్చబడతారు.కావున తల్లితండ్రులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదు.ఇందులో ఇంకా ఏమైనా మరిన్ని సమస్యల-సమాధానాల కొరకు ఈ పేజీ చివరన PDF ఇవ్వడం జరిగింది. అందులో ప్రభుత్వం పై ప్రధాన సమస్యలో ఒక 5 విభిన్న సందేహాలకు సమాధానాలు తెలిపింది.కనుక ఆ PDF Download చేసుకుని పూర్తిగా చదువుకోగలరు.

 


Divorce (విడాకులు పొందిన కుటుంబాల సమస్యలు)

తల్లి తండ్రులు విడాకులు పొందిన పిల్లలకు ఆ తల్లి తండ్రులలో ఎవరైతే ఆ పిల్లలను చూకుంటున్నారో వారికీ మాత్రమే ఈ లది చేకూరాలి కాబట్టి ఇలాంటి సమస్యకి సంభందించి సచివాలయ ఉద్యోగి అయినా డిజిటల్ అసిస్టెంట్ కి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత ఈ Ammavodi కి సంబంధించి ప్రత్యేకంగా ఇచ్చిన "Divorce" అనే ఆప్షన్ ద్వారా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు యొక్క వివరాలను అందులో ఎంటర్ చేస్తారు.

 

Mother / Both Parents Working Outside

తల్లి లేదా తండ్రి వేరే రాష్ట్రము / దేశంలో ఉంటే ఎలా?

 

ఈ సమస్య కూడా చాల సార్లు ఈ Ammavodi పథకానికి ఎదురవుతూ ఉంటుంది.ఎందుకంటే ఈ Ammavodi సొమ్ము లద్ధి పొందాలంటే విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది.కనుక అలాంటప్పుడు ఇబ్బంది వచ్చే అవకాశం వుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ప్రత్యేక అవకాశం ఇచ్చింది. అది ఏ విధంగా వుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధముగా ఆ తల్లి గానీ లేదా తండ్రి గానీ లేదా ఇద్దరూ గానీ బ్రతుకు జీవనం కొరకు వేరే రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటూ వున్నాలేదా వేరే దేశాలలో వెళ్లి పనులు చేసుకుంటూ వున్నాఅలాంటి సమస్యలను ఫీల్డ్ లోకి వెళ్లి సచివాలయ సిబ్బంది వెరిఫై చేసి ఇప్పుడు ఆ విధ్యార్ధుని ఎవరు చూసుకుంటున్నారో అది తండ్రి అయినా లేదా అవ్వ తాతలు అయినా తెలుసుకుని వారి యొక్క వివరాలను "Mother / Father Working Outside" అనే ఆప్షన్ ఎంచుకుని ప్రభుత్వానికి గ్రీవెన్స్ పెట్టవచ్చును.ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆప్షన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ విద్యార్థి సంబంధిత హౌసేహోల్డ్ నందు వుండవలెను.

 


Mother and Child Aadhaar are wrongly entered

తల్లి లేదా విద్యార్థి యొక్క ఆధార్ తప్పుగా చూపిస్తే ఎలా ?


ammavodi eligible list 2023,amma vodi 2023,ammavodi updates 2023,ammavodi latest news 2023,ammavodi latest update 2023,ammavodi 4th instalment 2023,ammavodi 2023,ammavodi 4rd installment date 2023,ammavodi 2023 date fix,amma vodi 2023 release date,ammavodi final eligible list 2023,#ammavodi,jagananna ammavodi,amma vodi 2023 amount release date,amma vodi 4th phase release date 2023,ammavodi FAQ 2023, ammavodi payment status,ammavodi date 2023,munirathnam updates,munirathnam blog, maddimadugu munirathnam,munirathnam videos.


సాధారణంగా విద్యార్థి చదివే పాఠశాల నుండి ఈ Ammavodi కి సంబంధించిన విద్యార్థి మరియు తల్లి/సంరక్షకుని వివరాలు వస్తాయి.కాబట్టి ఆ పాఠశాలలో వివరాలు నమోదు చేసేటప్పుడు తప్పులు దొర్లివుంటాయి కనుక తల్లి తండ్రులు కూడా ఇలాంటి సమస్య వచ్చిన వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఇలాంటి సమస్యకు పరిష్కార దిశగా సచివాలయం నందు NBM లాగిన్ లో Application Form నందు మరలా కరెక్ట్ వివరాలు ఎంటర్ చేసి సరిచేసే అవకాశం కలదు.

 


Child having sishu aadhaar / Not having Adhar

శిశు ఆధార్ కార్డు వున్న పిల్లలు లేదా ఆధార్ పూర్తిగా లేని పిల్లలకు ఎలా ?


ఈ సమస్య చాలా వరకు 1వతరగతి చదివే పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం వుంటుంది,ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పుడు బాల ఆధార్ కార్డు తీసివుంటారు.ఆ సమయంలో పిల్లల ఆదార్ కార్డుకి తల్లితండ్రులలో ఎవరైనా ఒక్కరూ వేలి ముద్రలు వేసుంటారు.కనుక ఇప్పుడు ఆ పిల్లాడికి 5 సంవత్సరాలు పూర్తి అయి ఉంటుంది కనుక ఇప్పుడు తప్పకుండా ఆధార్ సెంటర్ కి వెళ్లి ఆ పిల్లాడి యొక్క వేలి ముద్రలను పిల్లాడి యొక్క ఆధార్ కార్డునకు రిజిస్టర్ చేయించాలి.అప్పుడు మాత్రమే అమ్మఒడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ammavodi కి సంబంధించిన Eligible లిస్ట్ ని సిద్ధం చేయాలంటే ఆ విద్యార్థి బయోమెట్రిక్ వేయాల్సివుంటుంది.ఆ తర్వాత సచివాలయం లో పంచాయతీ సెక్రెటరీ/వార్డ్ అడ్మిన్ సెక్రెటరీ లాగిన్ "Child Aadhaar Updation" అనే ఆప్షన్ ద్వారా సరైన ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేస్తారు.

 


Migration On Marriage Grounds

విద్యార్థి తల్లి వారి యొక్క తల్లిగారి యొక్క హౌస్ హోల్డ్ లోనే ఇంకా ఉంటే ఎలా?


 వాస్తవ సమస్య: ఈ సమస్య చాలా చోట్ల,చాలా కుటుంబాలకు ఎదురవుతుంది ఎందుకంటే వివాహం అయిన తరువాత ఆ మహిళా భర్త యొక్క హౌస్ హోల్డ్ లో చేర్చబడాలి అంటే ఖచ్చితంగా మ్యారేజీ సర్టిఫికెట్ కావాలని సచివాలయ ఉద్యోగులు చెప్పడం, ఈ మ్యారీజీ సర్టిఫికెట్ అనేది ఈ 90 రోజుల లోపల పెళ్లి చేసుకున్నవారికీ సులభంగా సచివాలయం లోనే దరఖాస్తు చేసుకుంటున్నారు కనుక అలంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ పైబడిన దంపతులకు ఈ మ్యారీజీ సర్టిఫికెట్ పొందాలి అంటే దగ్గర్లోనే రిజిస్టర్ కార్యాలయం కి వెళ్లి అక్కడ వ్యయ ప్రయాసలతో చాల ఇబ్బందులు పడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో చాలా రోజులు తిరగాల్సి రావడం మరియు పెళ్లి కుమారుడు తరపున ఇద్దరు, అదేవిధంగా పెళ్లి కూమార్తె తరపున మరో ఇద్దరు ఇలా అందరూ కలసి ఒకే సారి వెళ్లాల్సి రావడం ఇలా చాలా కారణాలతో సరిఫికేట్  తెచ్చుకోలేక పోతున్నారు.అదేవిధముగా సచివాలయం లో పెళ్లి పత్రిక పెట్టి చేయడానికి ఉద్యోగులు కూడా ఆప్షన్ వుండి సాహసించకపోవడం ఇలా పలు కారణాలతో మ్యారేజీ సర్టిఫికెట్ లేక భర్త యొక్క హౌస్ మాపింగ్ లో జాయిన్ అవలేకపోతున్నారు.


ప్రభుత్వం ఇప్పడు ఇచ్చిన ఆదేశం: ఈ అమ్మఒడి సొమ్ము అందాలంటే ఖచ్చితంగా తల్లి,పిల్లలు ఒకే హౌస్ మాపింగ్ లో ఉండాలి కనుక మొదట నుండే అందుబాటులో ఉన్న ఆప్షన్ PS లాగిన్ లో "Migration On Marriage Ground" అనే ఆప్షన్ ద్వారా తల్లిని తగిన ఆధారాలతో భర్త యొక్క హౌస్ మాపింగ్ జాయిన్ అవ్వాల్సివుంటుంది. అదే విధముగా విద్యార్థిని కూడా ఆ పంచాయతీ సెక్రెటరీ లాగిన్ లోనే తండ్రి యొక్క కుటుంభంలోకి చేరాల్సి ఉంటుంది. .

 


Rice Card Related

బియ్యం కార్డు సమస్య వున్న వారు పరిస్థితి ఎలా ?


ఇక్కడ బాగా గమనించవల్సిన అంశాలు 2 వున్నాయి.


  1. విద్యార్థి మరియు తల్లి తండ్రులు ఒకే హౌస్ మాపింగ్ లో వున్నారు.కానీ విద్యార్థి మాత్రం రైస్ కార్డు లో లేకపోవడం లేదా ఆ విద్యార్థిని వేరే రైస్ కార్డు లో చూపిస్తూ ఉండడం ,ఇలాంటి సమస్య వున్నవాళ్ళకి ప్రభుత్వం నుండి శుభవార్త అని చెప్పుకోవచ్చు,ఎందుకంటే ఇలాంటి సమస్య వున్నవారికి కూడా ammavodi సొమ్ము ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక PDF లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.కనుక వీళ్ళు ప్రత్యేకంగా చెబుతున్న విషయం ఏమిటంటే ఈ Ammavodi పథకం అనేది కేవలం హౌస్ మ్యాప్పింగ్ ఆధారంగానే ఇవ్వబడుతుంది.

కావున ఎక్కడైనా అధికారులు ఈ కారణాన్ని చూపించి ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం ఇచ్చిన అవకాశం జగనన్నకి చెబుదాం అనే కార్య క్రమానికి 1902 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యను చెప్పుకోవచ్చు.

 

ammavodi eligible list 2023,amma vodi 2023,ammavodi updates 2023,ammavodi latest news 2023,ammavodi latest update 2023,ammavodi 4th instalment 2023,ammavodi 2023,ammavodi 4rd installment date 2023,ammavodi 2023 date fix,amma vodi 2023 release date,ammavodi final eligible list 2023,#ammavodi,jagananna ammavodi,amma vodi 2023 amount release date,amma vodi 4th phase release date 2023,ammavodi FAQ 2023, ammavodi payment status,ammavodi date 2023,munirathnam updates,munirathnam blog, maddimadugu munirathnam,munirathnam videos.



Six Step Eligibility

ఆరు దశల వెరిఫికేషన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను పేదవాళ్ళు మాత్రమే చెందాలి అని సధుదేశ్యంతో అని పథకాలను సంబంధించి కొన్ని అర్హతలను తెలియజేసి ఈ ఆరు దశల వెరిఫికేషన్ లో వాటిని పెట్టడం జరిగింది.


ఈ ఆరు దశల వెరిఫికేషన్ అంటే ఏమిటి


  CLICK HERE 


మీ కుటుంభం లో income tax వారి వివరాలను ఆరు దశలో తొలగించారు లేదా అని మీరే ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును.


CLICK HERE

  

ఇప్పుడు ఈ సంవత్సరం నుండి ఆ ఆరు దశలలో ఒకటైన Income Tax కి సంబంధించిన వారి జాబితాని ప్రభుత్వం అందులోనుండి తొలగించబడింది.కావున అలాంటి వారిని ఫీల్డ్ వెరిఫికేషన్ లో VRO ఇచ్చిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారిని కూడా అర్హుల జాబితాలో చేర్చబడుతారు.

 


CONCLUSION


ఈ పేజీ లో మనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ Ammavodi కి సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకు కలిగే ప్రతి సమస్యకి దాదాపు 20 సమాధానాలు చెప్పడం జరిగింది.కానీ మనం సమయ భావన వలన ఎక్కువ శాతం ఏ విషయాలపై అయితే ప్రజలకు ఎక్కువ సందేహాలు వస్తున్నాయో వాటి గురించి మాత్రమే వివరించడం జరిగింది.కనుక మీకు ఇంకా డీటెయిల్ గా వివరాలు కావాలంటే ప్రభుత్వం ఇచ్చిన PDF ని ఈ క్రింది లింక్ ద్వారా Download చేసుకుని చదువుకోగలరు.మొత్తానికి మన యొక్క ఉద్దేశ్యం ఏమిటటంటే అర్హత వున్నా వారికి ఖచ్చితంగా లబ్ది చేకూరాలి అనే కృత నిశ్ఛయంతో కొన్ని గంటలు వెచ్చించి ఈ సమాచారం మీకు అందిస్తున్నాను.కనుక ఇంకా ఏమైనా మీకు ఇందులో సందేహాలు ఉంటే మనకు సంబంధించిన Whatsapp   గ్రూప్ నందు జాయిన్ అయ్యి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును. 


             FAQ PDF LINK 

 

అమ్మఒడి ekyc చేయడానికి మొబైల్ యాప్ 

      click here 

 

 

 


Post a Comment

0 Comments