Header Ads Widget

how to pradan mantri jeevan jyothi bima yojana status check in 2023

How to pradan mantri jeevan jyothi bima yojana status check in 2023

pradhan mantri jeevan jyoti bima yojana,pmjjby certificate download,pradhan mantri suraksha bima yojana,pmsby certificate download,pradhan mantri suraksha bima yojana certificate download,pradhan mantri suraksha bima yojana certificate download sbi,pradhan mantri jeevan jyoti bima,pradhan mantri suraksha bima yojana certificate,pradhan mantri jeevan bima yojana,pradhan mantri jeevan jyoti bima certificate download,pradhan mantri bima yojana,pradhan mantri suraksha bima yojana certificate download,pradhan mantri suraksha bima yojana,pradhan mantri suraksha bima yojana certificate download sbi,pmsby certificate download,pradhan mantri suraksha bima yojana certificate,pmsby certificate download sbi bank,pmjjby policy certificate download sbi bank,pradhan mantri bima yojana certificate download,pradhan mantri jeevan jyoti bima yojana,pmjjby certificate download,pmsby policy certificate download,pradhan mantri suraksha bima yojana,pradhan mantri jeevan jyoti bima yojana,suraksha bima yojana,pm suraksha bima yojana,pradhanmantri suraksha bima yojana,pradhan mantri jeevan suraksha yojana,pradhan mantri bima yojana,how to apply pradhan mantri suraksha bima yojana,pradhan mantri suraksha bima yojana form kaise bhare,pradhan mantri bima yojana new rule 2023

Pradhan mantri jeevan jyoti bima yojana benefits in telugu

      ఈ pradan mantri jeevan jyothi bima yojana (pmjjby) మరియు pradan mantri suraksha bima yojana (Pmsby) అనేది కేంద్ర ప్రభుత్వం 2015 వ సంవత్సరం అప్పటి ఆర్ధిక మంత్రి అరుణజైట్లీ గారు బడ్జెట్ సమావేశాలలో ప్రకటించడం జరిగింది.కానీ ఆ తరువాత 2015,మే  9 వ తేదీన కలకత్తా లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి ప్రారంభించడం జరిగింది.ఈ పథకం యొక్క ముఖ్య ఉదేశ్యం ప్రతి పౌరుడు వయస్సు18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య గల వాళ్ళు బ్యాంక్ ఖాతా మరియు పోస్ట్ ఆఫీస్ ఆకౌంట్ ఇలా ఏదైనా ఒక అకౌంట్ కలిగివుండి తద్వారా ఈ భీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చును.

BENEFITS - ఈ పథకం నందు రిజిస్టర్ అయిన తరువాత నుండి ఒక సంవత్సర కాలం లోపల సహజ మరణం పొందినట్లయితే అట్టి వారికీ 2 లక్షల రూపాయలను నామినే కి అందిస్తారు.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana premium

ఈ  pradan mantri jeevan jyothi bima yojana పథకంలో లబ్ది పొందాలో అనుకుంటే ఒక సంవత్సరానికి రూ436 లను చెల్లించి రిజిస్టర్ కావచ్చును. 

కాలపరిమితి 

ఈ పథకంలో లబ్ది పొందాలి అనుకున్నా లేదా రెన్యూవల్  చేసుకోవాలన్న జూన్ 1వ తేదీ నుండి మరుసటి సంవత్సరం మే 31 వరకు మాత్రమే వర్తిస్తుంది.కావున ఈ కాల పరిమితి లోపలే క్రొత్త రిజిస్టర్ అయినా,రెన్యూవల్ అయినా చేసుకోవాలి.  

What is the maturity amount of Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana benefits?

  ఈ pradan mantri jeevan jyothi bima yojana పథకం లో రిజిస్టర్ అయినా తర్వాత సహజ మరణం పొందినట్లయిపోతే 2 లక్షల రూపాయలను అందజేయడం జరుగుతుంది.కావున మరణించిన 30రోజుల లోపల సంబంధిత నామినీ ఫామిలీ మెంబెర్ సర్టిఫికేట్ తీసుకుని ఖాతా కలిగిన బ్యాంక్ వద్ద సమర్పించాలి.

PMJJBY CLAIM  FORM --- DOWNLOAD 

PMSBY CLAIM  FORM --- DOWNLOAD

how to aplly pmjbby

pradan mantri jeevan jyothi bima yojana పథకాన్ని ముఖ్యంగా 2 రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చును. 

         1.OFFLINE 
            2. ONLINE 

OFFLINE - ఈ OFFLINE  ద్వారా దరఖాస్తు చేసుకోదలచిన వాళ్ళు మీ వ్యక్తిగత బ్యాంక్అకౌంట్ లేదా  పోస్టల్ అకౌంట్  కలిగివున్నా చోటకి మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ ఖాతా పాస్ బుక్,మరియు నామిని యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్లి, దానితో పాటు ప్రీమియం రూ.436 చెల్లించినట్లయితే క్రొత్త రిజిస్ట్రేషన్స్ మరియు రెన్యూవల్ కూడా చేస్తారు.

ONLINE - ఈ ONLINE లో మీరే సొంతంగా చేసుకోవాలంటే INTERNET BANKING కలిగి ఉండాలి. లేదా మీ బ్యాంక్ యొక్క mobile App అయినా వున్నా అంధులో చెక్ చేసుకోవచ్చు.కావున మీరు internet banking వైవున్నట్లయితే ఈ క్రింది వీడియోలో చెప్పిన విధంగా చేసుకోగలరు. 

SELF APPLY DEMO VIDEO   

(ఈ వీడియో లో 2.20 నిమిషాల నుండి చూడండి - పాత వీడియో)

how to pradan mantri jeevan jyothi bima yojana status check

    ఈ ప్రధాన మంత్రి జీవం జ్యోతి భీమా యోజన పథకానికి సంబంధించి మీరు రిజిస్టర్ ఆయిన ఆతరువాత ఈ సంవత్సము పథకంలో పేరు ఉందా లేదా అని మీ బ్యాంక్ ఖాతా సాయం తో సులభంగా తెలుసుకోవడానికి అవకాశం కలదు.కనుక ఈ క్రింది ఇచ్చిన లింక్ ద్వారా మీరే  చెక్ చేసుకుని సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.లేదా మీ ఖాతా కలిగిన బ్యాంక్ వద్దకు వెళ్లి కూడా తెలుసుకోవచ్చు.

pradhan mantri jeevan jyoti bima yojana,pmjjby certificate download,pradhan mantri suraksha bima yojana,pmsby certificate download,pradhan mantri suraksha bima yojana certificate download,pradhan mantri suraksha bima yojana certificate download sbi,pradhan mantri jeevan jyoti bima,pradhan mantri suraksha bima yojana certificate,pradhan mantri jeevan bima yojana,pradhan mantri jeevan jyoti bima certificate download,pradhan mantri bima yojana,pradhan mantri suraksha bima yojana certificate download,pradhan mantri suraksha bima yojana,pradhan mantri suraksha bima yojana certificate download sbi,pmsby certificate download,pradhan mantri suraksha bima yojana certificate,pmsby certificate download sbi bank,pmjjby policy certificate download sbi bank,pradhan mantri bima yojana certificate download,pradhan mantri jeevan jyoti bima yojana,pmjjby certificate download,pmsby policy certificate download,pradhan mantri suraksha bima yojana,pradhan mantri jeevan jyoti bima yojana,suraksha bima yojana,pm suraksha bima yojana,pradhanmantri suraksha bima yojana,pradhan mantri jeevan suraksha yojana,pradhan mantri bima yojana,how to apply pradhan mantri suraksha bima yojana,pradhan mantri suraksha bima yojana form kaise bhare,pradhan mantri bima yojana new rule 2023

                     website link 

pmjjby certificate download process

ఈ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకానికి సంబంధించి మీరు రిజిస్టర్ ఆయిన ఆతరువాత మీ సర్టిఫికెట్ ని మీరే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చును.దీనికి సంబంధించిన ప్రధమ వివరాలు మీ బ్యాంక్ ఖాతా నెంబర్ లేదా ఆధార్ కార్డు నెంబెర్ సహాయంతో డౌన్లోడ్ చేసుకోవచ్చును.కనుక దీనికి సంబంధించిన WEBSITE  లింక్ ని ఈ క్రింద ఇవ్వడం జరుగుతుంది.

గమనిక - ఇక్కడ జాతీయ బ్యాంకులు కలిపిన తర్వాత బ్యాంకుల పేర్లు మాత్రమే చూపిస్తాయి గమనించగలరు.

DOWNLOAD PROCESS DEMO VIDEO 

   ఈ వీడేమో లో 4.50 నిమిషాల నుండి చూడండి సరిపోతుంది 

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana PDF

ప్రధాన మంత్రి జీవన్  జ్యోతి భీమా యోజన పథకానికి సంబంధించి అన్ని అప్లికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.కావున అని సరిచూసుకోగలరు.

PMJJBY  NEW  APPLY  FORM - DOWNLOAD 

PMJJBY  CLAIM  FORM - DOWNLOAD 

     FAQ      

   ఈ  pradan mantri jeevan jyothi bima yojana కి సంబధించి ప్రజలకు చాల సందేహాలు వున్నాయి.కనుక వాటి నివృత్తి కొరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చాల సందేహాలకు సమాధానాలు చూపడం  జరిగింది.కనుక ఈ క్రింది PDF  లను DOWNLOAD చేసుకుని నూతన విషయాలను తెలుసుకోగలరు.

  CONCLUSION  

  నేను మీ మద్దిమడుగు మునిరత్నం,ఈ పోస్టు నందు చాలా వివరంగా PMJJBY  మరియు గత పోస్టు నందు PMJBY గురించి చాల విషయాలను అధికారిక సమాచారం తో మీతో పంచుకున్నాను.అయినప్పటికీ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటాయేమోనని ప్రభుత్వమిచ్చిన FAQ ని కూడా పైన ఇవ్వడం జరిగింది.

ఇలాంటి నూతన విషయాలు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది WATSAPP GROUP నందు జాయిన్ అయి తెలుసుకోగలరు.

Post a Comment

0 Comments