Header Ads Widget

iiit notification 2024||rgukt ap||iii idupulapaya

iiit notification 2024||rgukt ap||iii idupulapaya

ap iiit 2024 notification,ap iiit notification 2024 latest news,ap iiit 2024,ap rgukt iiit admissions 2024 latest update,ap iiit admissions 2024 latest update,ap iiit notification 2024,ap rgukt iiit notification 2024,ap rgukt notification 2024,ap rgukt admissions 2024,#iiit,iiit rgukt notification 2024,ap rgukt admissions 2024 latest update,ap iiit admissions 2023 latest update,ap iiit admissions 2022 latest update,ap rgukt iiit admissions 2023 latest update


.



SELECTED LIST - పేజీ చివరన ఇవ్వడం జరిగింది.
Notification PDF - పేజీ చివరన ఇవ్వడం జరిగింది.

పరిచయం - 10 వ తరగతిలో మంచి మార్కులతో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ తో పాటుగా ఖరీదైన 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను కూడా వారి ప్రతిభను పరిగణలోకి తీసుకుని, మెరిట్ వచ్చిన పేద విద్యార్థులకు మాత్రమే అతి తక్కువ  నామమాత్రపు చార్జీలతోనే AP లో 4 IIIT కళాశాలలు,మరియు TS లో ఒకటి మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 5  IIIT కళాశాలలో, ప్రభుత్వాలు విద్యార్థులకు లాప్ టాప్ ఇచ్చి 6 సంవత్సరాల పాటు వసతి,భోజన సౌకర్యలు కల్పించి,మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్న యూనివర్సిటీ RGUKT.

     కావున ఇప్పుడు ఈ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.కనుక ఈ పేజీ లో మనం ఇప్పుడు చాలా వివరంగా విశ్లేషించుకుందాం.



ముఖ్యమైన తేదీలు (Important Dates) iiit notification 2024 


  • Online లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం మే/08 ఉదయం 11 గంటల నుండి అధికారిక వెబ్సైటులో అవకాశం కలదు.
  • ఈ దరఖాస్తుకు చివరి తేదీ - 26-06-2024 సాయంత్రం 5 గంటల లోపు  మాత్రమే అవకాశం కలదు.
  • ప్రొవిజనల్ ఎంపికైన జాబితా తేదీ - 11-07-2024 (సూత్రప్రాయంగా)

ఎంపికైన విద్యార్థులకు యూనివర్శిటీ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయు తేదీలు

            - నూజువీడు క్యాంపస్ కి22-7-2024 and 23-7-2024
       - ఇడుపులపాయ క్యాంపస్ కి 22-7-2024 and 23-7-2024
       - ఒంగోలు క్యాంపస్ కి 24-7-2024 and 25-7-2024
      - శ్రీకాకుళం క్యాంపస్ కి26-7-2024 and 27-7-2024 


How to Apply దరఖాస్తు చేయు విధానం  iiit notification 2024


  1. విద్యార్థులు Online మరియు AP Online Center లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు.
  2. Apply కి అధికారిక వెబ్సైటు - CLICK HERE 

పై లింక్ఈ ఓపెన్ చేసుకున్నాక  క్రింది ఫోటో లో చూపించిన విధంగా మీరు చదవాలనుకున్నా క్యాంపస్ క్రింద వున్నా లింక్ ని క్లిక్ చేసుకోవాలి.

ap iiit 2024 notification,ap iiit notification 2024 latest news,ap iiit 2024,ap rgukt iiit admissions 2024 latest update,ap iiit admissions 2024 latest update,ap iiit notification 2024,ap rgukt iiit notification 2024,ap rgukt notification 2024,ap rgukt admissions 2024,#iiit,iiit rgukt notification 2024,ap rgukt admissions 2024 latest update,ap iiit admissions 2023 latest update,ap iiit admissions 2022 latest update,ap rgukt iiit admissions 2023 latest update




దరఖాస్తుకు ఫీజు వివరాలు Fee Details (iiit notification 2024)


  • ఆన్లైన్ లో దరఖాస్తు చేసేటప్పుడు ఫీజు రూ.300 కట్టాల్సి ఉంటుంది. కానీ SC/ST విద్యార్థులు మాత్రం రూ 200 కడితే సరిపోతుంది.
  • Online వివరాలు నమోదు చేసేటప్పుడు ఏదైనా తప్పులు చేసినట్లయితే దానికి RGUKT వాళ్ళు బాద్యులు కారు.






Rule Of Reservation (iiit notification 2024)



మొత్తం సీట్లలో 85% ఆంద్రప్రదేశ్ కి చెందిన విద్యార్ధులకి, మరో 15% మాత్రం ఇతర రాష్ట్రాల వారికీ కేటాయిస్తారు.

SC - 15%, ST - 6%,  BC-A - 7%,  BC-B - 10%,  BC-C - 1%,  BC-D - 7%,  BC-E -4%,  Physically Handicapped (PH) - 5%,  Children of Armed Personnel (CAP) - 2%,  NCC -1%,  Sports - 0.5%, Bharat Scouts and Guides – 0.5%



SELECTION PROCESS (iiit notification 2024)


  •  ఆ సంవత్సరం లో IIIT కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల యొక్క పదవ తరగతి లో వచ్చిన మార్కులను ఆధారంగా తీసుకుని,వారిలో రిజర్వేషన్ మరియు ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సెలెక్ట్ చేసి ఎంపికైన జాబితాలో పెడుతారు.

GOOD NEWS - ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రతి సబీజెక్టు కి 4 మార్కుల చొప్పున 6 సబీజెక్టు లకి గాను 24 మార్కులని కలిపి తద్వారా సెలక్షన్ అప్పుడు మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.


Intimation to Selected Candidates (iiit notification 2024)


  • ఈ సంవత్సరం ఎంపికైన విద్యార్థుల జాబితాని అధికారిక వెబ్సైటు లో తెలియజేస్తారు. website - Click Here 
  • దరఖాస్తు చేయు సమయం లో విద్యార్థులో ఇచ్చిన Email కి మరియు మొబైల్ నెంబర్ కి message వస్తుంది.

గమనిక - ఇక్కడ ఒకవేళ Message రాకపోయినా RGUKT వారు బాద్యులు కారు,కావున మీరు పైన తెలిపిన తేదీలలో అధికారిక వెబ్సైటు లో ఇచ్చిన జాబితాని చెక్ చేసుకోవలెను. 



Counseling for Admission (iiiT Notification 2024)


విద్యార్థులు ఎంపికైన తరువాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఈ క్రింది డాక్యుమెట్స్ ని మాత్రం తప్పక తీసుకెళ్లాలి.





ట్యూషన్ ఫీజు మరియు మెస్ చార్జీలు (iiit notification 2024)


  • సాధారణంగా PUC (2 సంవత్సరాల కోర్సు) కోర్సు కి మొత్తం ట్యూషన్ ఫీజు మొత్తం రూ 90,000, ఒక సంవత్సరానికి రూ 45,000 
  •  4 సంవత్సరాల B.Tech కోర్సు నకు ట్యూషన్ ఫీజు మొత్తంగా రూ 2 లక్షలు, సంవత్సరానికి రూ 50,000 అవుతుంది.

గమనిక - ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ కి అర్హులు అయితే పై ట్యూషన్ ఫీజు మినహాయిపు కలదు.

  
మెస్ చార్జీలు - సాధారణంగా నెలకు రూ 3000 ఉంటుంది.అందులో వసతి దీవెన పొందే విద్యార్థులు మాత్రం వసతి దీవెన ద్వారా ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ ని కట్టుకోవాల్సి ఉంటుంది.మిగిలిన వారు పూర్తి మెస్ చార్జీలు భరించాల్సి ఉంటుంది.



Admission Fees (IIIT Notification 2024)


అడ్మిషన్ అయ్యే సమయంలో చెల్లించవల్సిన ఫీజులు 

  • అడ్మిషన్ ఫీజు -రూ 1000 (SC/ST కి  మాత్రం రూ 500)
  • గ్రూప్ ఇన్సూరెన్స్  - రూ 1200 (అందరికి)
  • రీఫండబుల్ డిపాజిట్ - రూ 1000 (అందరికి)
  • హాస్టల్ మెయింటినన్స్ చార్జెస్  - రూ 1000 (అందరికి)
మొత్తంగా అందరికి రూ -4,200, SC/ST కి మాత్రం రూ 3,700

IIIT NOTIFICATION PDF - DOWNLOAD  

SELECTED LIST విడుదల 


RK VALLEY- DOWNLOAD
ONGOLEDOWNLOAD
NUZIVIDDOWNLOAD
SRIKAKULAMDOWNLOAD

Post a Comment

0 Comments